Kieron Pollard  

(Search results - 17)
 • kieron pollard

  Cricket5, Mar 2020, 8:09 PM IST

  ఒకే ఒక్కడు: 500 టీ20లు పూర్తి చేసుకున్న పొలార్డ్

  వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్‌ పొట్టి క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా 500 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

 • Teamindia

  Cricket21, Dec 2019, 12:13 PM IST

  IND vs WI: రేపే విండీస్ తో కీలక వన్డే: జట్టు సభ్యులతో విరాట్ కోహ్లీ ఎంజాయ్

  వెస్టిండీస్ పై నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఆడడానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

 • Pollard and Kohli

  Cricket19, Dec 2019, 1:10 PM IST

  ఆయన్నే అడగండి: కోహ్లీ యానిమేటెడ్ సెలబ్రేషన్ పై పోలార్డ్ ఘాటు వ్యాఖ్య

  మైదానంలో విరాట్ కోహ్లీ ప్రవర్తనపై వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైదానంలో విరాట్ కోహ్లీ ఎందుకు అలా ప్రవర్తిస్తాడో తనకు తెలియదని, ఆయన్నే అడగాలని అన్నాడు.

 • rohit rahul

  Cricket19, Dec 2019, 12:38 PM IST

  విశాఖ వన్డే: కేఎల్ రాహుల్ మీద రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్య

  విశాఖ వన్డేలో తనతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కెఎల్ రాహుల్ పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. బ్యాటింగ్ తీరును అభినందిస్తూనే వికెట్ల మధ్య పరుగు తీయడంపై వ్యాఖ్యానించాడు.

 • kieron pollard

  Cricket19, Dec 2019, 12:04 PM IST

  మేం చేసిన తప్పు అదే: ఇండియాపై ఓటమి మీద పోలార్డ్

  విశాఖపట్నంలో జరిగిన రెెండో వన్డేలో ఇండియాపై ఓటమి మీద వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ స్పందించాడు. తాము బ్యాక్ ఎండ్ లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే తమ ఓటమికి కారణమని పోలార్డ్ అన్నాడు.

 • rohit sharma record

  Cricket19, Dec 2019, 11:03 AM IST

  విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం

  కలిసివచ్చిన కంచుకోటలో కోహ్లిసేన కదం తొక్కింది. బ్యాట్‌తో, బంతితో కరీబియన్లను చిత్తుగా కొట్టిన టీమ్‌ ఇండియా విశాఖలో 107 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 1-1తో సమం చేసి నిర్ణయాత్మక పోరు వేదికను  కటక్‌కు మార్చింది. 

 • রোহিত ও রাহুলের ছবি

  Cricket19, Dec 2019, 7:28 AM IST

  IND vs WI: 17 ఏళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టిన రోహిత్, రాహుల్ జోడీ

  17 ఏళ్ల క్రితం మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డును రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ జోడీ బద్దలు కొట్టింది. వెస్టిండీస్ పై విశాఖలో జరిగిన మ్యాచులో రాహుల్, రోహిత్ జోడీ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

 • Shai Hope

  Cricket17, Dec 2019, 5:49 PM IST

  కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాలనే..: హోప్ ఆశ

  2019లో అగ్రస్థానాల్లో నిలిచిన రోహిత్ శర్మను, కోహ్లీని వెనక్కి నెట్టేయడమే లక్ష్యంగా వెస్టిండీస్ ఆటగాడు హోప్ బ్యాటింగ్ చేయాలని అనుకుింటున్నాడు. అయితే, తనకు జట్టు విజయమే ప్రధానమని చెప్పాడు.

 • ওয়েস্ট ইন্ডিজ দলের ছবি

  Cricket16, Dec 2019, 12:20 PM IST

  మాకు తెలుసు: హెట్ మెయిర్ ను ఆకాశానికెత్తిన పోలార్డ్

  టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేసి సెంచరీతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెట్ మెయిర్ మీద కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని శక్తి ఏమిటో తమకు తెలుసునని అన్నాడు.

 • virat kohli west indies

  Cricket6, Dec 2019, 6:57 PM IST

  Hyderabad T20: కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్, విండీస్ పై భారత్ విజయం

  భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని భారత్ ఛేదించి విజయాన్ని అందుకుంది.

 • team india

  Cricket6, Dec 2019, 1:10 PM IST

  Hyderabad T20: డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ పై పోరుకు టీమిండియా రెడీ

  భారత్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టుపై ఇంకా ఓ స్పష్టతకు రావాల్సి ఉంది. మరో వైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోణంలో ఈ పొట్టి సవాల్‌ కీలకంగా మారింది. నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌లో తొలి పరీక్ష ఎదుర్కొనున్నాయి. పరుగుల వరద పారనుందనే అంచనాలతో నేడు రాత్రి 7 గంటలకు ధనాధన్‌ దంచుడు మొదలు
   

 • top

  NATIONAL9, Sep 2019, 12:50 PM IST

  తమిళిసైపై కేసీఆర్ కినుక : మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • pollard

  CRICKET9, Sep 2019, 12:37 PM IST

  భారత్ చేతిలో వైట్‌వాష్: ప్రక్షాళన దిశగా విండీస్ బోర్డ్, కెప్టెన్‌గా పొలార్డ్..?

  వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్ జట్టు సారధిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో జరిగిన సిరీస్‌లో విండీస్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్లను మార్చాలని నిర్ణయించింది. 

 • pollard

  CRICKET31, Aug 2019, 8:42 PM IST

  సూపర్ స్టార్ గా ఎదిగాడు: హార్దిక్ పాండ్యాపై పోలార్డ్ ప్రశంసల జల్లు

  ప్రస్తుతం టీమిండియాలో హార్డిక్ పాండ్యా స్టార్ క్రికెటర్ అనడానికి సందేహించాల్సిన అవసరం లేదని పోలార్డ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు తాను ఆడడం ప్రారంభించినప్పటి నుంచి హార్డిక్ పాండ్యాను గమనిస్తున్నానని, తానేమిటో నిరూపించుకోవడానికి పాండ్యా ఎప్పుడూ తపించిపోయాడని ఆయన అన్నాడు. 

 • pollard bravo

  CRICKET6, Aug 2019, 5:08 PM IST

  వెస్టిండిస్ హిట్టర్ పొలార్డ్ కు షాకిచ్చిన ఐసిసి

  వెస్టిండిస్ హిట్టర్ కిరన్ పొలార్డ్ పై ఐసిసి చర్యలు తీసుకుంది. భారత్ తో జరిగిన రెండో టీ20లో అతడు నిబంధనలను ఉళ్లఘించినట్లు గుర్తించిన ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది.