Kids  

(Search results - 59)
 • Cricket18, Oct 2019, 1:46 PM IST

  మాట నిలబెట్టుకున్న సెహ్వాగ్: పుల్వామా అమరవీరుల పిల్లలకు ఉచిత విద్య, నెటిజన్లు ఫిదా

  టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లలో కొందరి పిల్లలకు సెహ్వాగ్ తన అంతర్జాతీయ స్కూల్‌లో క్రికెట్ శిక్షణ ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను వీరేంద్రుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 

 • niloufer hospital

  Telangana27, Sep 2019, 11:55 AM IST

  నీలోఫర్ ఆస్పత్రిలో క్లీనికల్ ట్రయల్స్: పంపకాల తేడాతో బట్టబయలైన ప్రొఫెసర్ల దందా

  ఫార్మా కంపెనీలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి క్లీనకల్ ట్రయల్స్ ప్రయోగిస్తూ ఇదే వ్యాపారంగా సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 50 మంది చిన్నారులపై క్లీనికల్ ట్రయల్స్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. 

 • Mallika Sherawat

  ENTERTAINMENT19, Sep 2019, 3:57 PM IST

  డేటింగ్ కు ఓకే.. తల్లిని కావడం ఇష్టం లేదు.. శృంగారతార కామెంట్స్!

  శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ జోరు ఇటీవల తగ్గింది. ఒకప్పుడు ఆమె నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఎలాంటి హద్దులు లేకుండా రొమాంటిక్ సీన్స్, గ్లామర్ షో షో చేసింది ఈ బ్యూటీ. ఈ 42 ఏళ్ల హాట్ హీరోయిన్ ఇండియాలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే విహరిస్తోంది. 

 • youtube

  News8, Sep 2019, 12:01 PM IST

  సెర్చింజన్‌కు షాక్: కిడ్స్ డేటా చోరీ.. ‘యూ ట్యూబ్‌’కు భారీ జరిమానా

  సెర్చింజన్ గూగుల్ అనుబంధ యూట్యూబ్ పిల్లల డేటాను ప్రకటనలకు వాడుకున్నందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) 170 మిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

 • Lifestyle12, Aug 2019, 3:38 PM IST

  పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే... ఈ ఆహారం తప్పనిసరి

  పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. ఈ క్రమంలో చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారు వెనకపడిపోతుంటారు. మరి పిల్లలకు సరైన పోషకాలు, విటమిన్స్ అందాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా...

 • Police

  NATIONAL11, Aug 2019, 12:35 PM IST

  కారణమిదే: కానిస్టేబుల్‌‌ను ప్రశంసించిన సీఎం

   విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌పై గుజరాత్ సీఎం  విజయ్ రూపానీ ప్రశంసలు కురిపించారు

 • Jimmy Neesham

  Specials15, Jul 2019, 2:44 PM IST

  క్రికెట్ కంటే అదే నయం... ప్రపంచ కప్ ఓటమిపై జిమ్మీ నీషమ్ తీవ్ర అసహనం

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన  లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • lavakusa actors

  ENTERTAINMENT2, Jul 2019, 10:44 AM IST

  అన్ని చెడగొట్టే సినిమాలే.. నేటితరంపై లవకుశల అసహనం

   

  1963లో వచ్చిన లవ కుశ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అందులో లవ కుశ పాత్రల్లో నటించిన నాగరాజు - సుబ్రమన్యం ఆ ఒక్క సినిమాతో మరచిపోలేని గుర్తింపు తెచ్చుకున్నారు., 

 • NATIONAL30, Jun 2019, 8:34 AM IST

  ఇంట్లోకి చొరబడి భర్తను, పిల్లలను నిర్బంధించి మహిళపై గ్యాంగ్ రేప్

  ఒడిశాలో ఘోరమైన సంఘటన జరిగింది. అర్థరాత్రి ముగ్గురు దుండగులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. భర్తను, ఇద్దరు పిల్లలను విపరీతంగా కొట్టారు. మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు.

 • baby general

  NATIONAL29, Jun 2019, 7:54 AM IST

  ఇద్దరు బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిన తల్లి

  కన్న తల్లే... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసేసింది. బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిందో తల్లి. దీంతో... ఊపిరాడక చిన్నారులు ఇద్దరూ కన్నుమూశారు.

 • stars

  ENTERTAINMENT17, Jun 2019, 12:14 PM IST

  వారసులను హీరోలుగా మార్చిన దర్శకులు!

  టాలీవుడ్ లో చాలా మంది పేరున్న దర్శకులు ఉన్నారు. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చి వారికి స్టార్ డం తీసుకొచ్చిన దర్శకులు ఉన్నారు. 

 • srm Sucide

  Andhra Pradesh11, Jun 2019, 12:39 PM IST

  ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్య

   తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపుల వల్లే  తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని  బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

 • Death of student drowning in water tank

  Telangana6, Jun 2019, 1:07 PM IST

  నీటి గుంటల్లో పడి ఏడుగురు చిన్నారులు మృతి

   ఏడుగురు చిన్నారులు నీటి గుంటల్లో పడి మృతి చెందారు. బుధవారం నాడు హైద్రాబాద్‌లో జరిగిన ఘటనలో నలుగురు,  నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

 • Babies

  Lifestyle4, Jun 2019, 3:03 PM IST

  పిల్లలకు ఏవయసులో ఎలాంటి ఆహారం పెట్టాలి?

  పదేళ్ల వయసు చేరుకునే సమయానికి పిల్లలకు మంచి ఆహారం తీసుకునే అలవాటు చేయాలి. జంక్ ఫుడ్స్ కాకుండా బలవర్థకమైన ఆహారం అందజేస్తే... మంచి ఎత్తు, బరువు పెరిగి బలంగా తయారౌతారు.

 • accident

  NATIONAL21, May 2019, 2:35 PM IST

  ఘోర ప్రమాదం... 13మంది మృతి

  మహారాష్ట్రలోని మల్కాపూర్ లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే నెంబర్ 6 పై భారీ కంటైనర్ వచ్చి... మినీ వ్యాన్ ని ఢీ కొట్టింది.