Kidnaper  

(Search results - 6)
  • kidnaper ravisekhar

    Telangana3, Aug 2019, 5:47 PM

    కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్ట్ : ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీపీ భగవత్

    రవిశేఖర్ రోజురోజుకు కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు కేసులలో ముద్దాయిగా రవిశేఖర్ ఉన్నారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు రవిశేఖర్ కు మంచి టాకింగ్ పవర్ ఉందని ఇతను ఎవరితో మాట్లాడినా వెంటనే ఆకర్షితులు అవుతారని చెప్పుకొచ్చారు. ఏపీలో రవిశేఖర్ పై 50 కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.  

  • Little girl kidnapped

    INTERNATIONAL29, Jul 2019, 11:49 AM

    మాటలతో మాయ.. కిడ్నాపర్‌ను బోల్తా కొట్టించిన యువతి

    తనకు ఆ పూలంటే పిచ్చి అంటూ ఆగంతకుడిని మాటల్లోకి దించింది. ఆ మాటల మాయాజాలంతో ఉన్మాదంతో ఊగిపోయిన దుండగుడు కాస్తా నటాలీ మాయలో పడిపోయాడు

  • ravishanker mother

    Andhra Pradesh27, Jul 2019, 4:32 PM

    నా కొడుకును చంపేయండి, వాడు చావాలి: కిడ్నాపర్ రవిశంకర్ తల్లి ఆవేదన

    తన కొడుకు కిడ్నాప్ చేసిన యువతి క్షేమంగా తిరిగి రావాలని తాను భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంతటి దారుణానికి  పాల్పడ్డ తన కుమారుడు రవిశంకర్ ను  పట్టుకుని చంపేయండి అంటూ మీడియాకు స్పష్టం చేసింది. తన కుమారుడు పరమ దుర్మార్గుడు అంటూ చెప్పుకొచ్చారు. వాడు చావాలి బతికే అర్హత వాడికి లేదంటూ స్పష్టం చేశారు.

  • kidnaper brother

    Andhra Pradesh27, Jul 2019, 2:50 PM

    నా తమ్ముడిలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం, ఎన్ కౌంటర్ చేయండి: కిడ్నాపర్ రవిశంకర్ సోదరుడు

    విజయవాడలో జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకొని పారిపోయాడు. రెండు నెలల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు రవి శంకర్. ఆటో మొబైల్‌ దొంగతనాలు, చీటింగ్‌, ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేయడంలో రవిశంకర్ సిద్ధహస్తుడు.

  • undefined

    Andhra Pradesh25, Jul 2019, 9:12 AM

    కిడ్నాపర్లను పట్టుకొంటాం: ఎస్పీ నయీం

    జషిత్ ను కిడ్నాప్ చేసిన వారిని పట్టుకొంటామని ఎస్పీ నయీం చెప్పారు. గురువారం ఉదయం జషిత్ ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ దర్యాప్తును కొనసాగిస్తామని ప్రకటించారు.
     

  • veeresh

    Andhra Pradesh30, Dec 2018, 11:02 AM

    వీరేష్ ఆచూకీ లభ్యం: పోలీసుల అదుపులో కిడ్నాపర్

    తిరుమల కొండపై  రెండు రోజుల క్రితం కిడ్నాప్‌‌కు గురైన వీరేష్ అనే బాలుడి ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్రలో వీరేష్ ఆచూకీ లభ్యమైంది.  బాలుడిని తిరుపతికి తీసుకొచ్చేందుకు తిరుపతి పోలీసులు మహారాష్ట్ర బయలుదేరారు.