Kidambi Srikanth  

(Search results - 11)
 • Pullela Gopichand decided to Not to go Tokyo Olympics with Indian badminton Team CRA

  SPORTSJul 8, 2021, 4:07 PM IST

  పుల్లెల గోపీచంద్ షాకింగ్ నిర్ణయం... ఆ ఇద్దరితో మనస్పర్థల కారణంగానే...

  సైనా నెహ్వాల్‌తో పాటు పీవీ సింధు, కిడాంబ శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ వంటి ఎందరో బ్యాడ్మింటన్ స్టార్లను తయారుచేశారు గోపిచంద్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలవడానికి, 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం...

 • Koneru Hampi, Kidambi Srikanth's names proposed for Rajiv Gandhi Khel Ratna Award

  SPORTSJul 2, 2021, 8:54 AM IST

  ఖేల్ రత్న రేసులో తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్, కోనేరు హంపి

  ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్‌, బి. సాయి ప్రణీత్‌, కోనేరు హంపిలు నామినేట్‌ అయ్యారు. 

 • Thailand open: Saina Nehwal defeated, Kidambi Srikanth gives walk over

  BadmintonJan 14, 2021, 7:43 PM IST

  థాయ్ లాండ్ ఓపెన్: సైనా నెహ్వాల్ చిత్తు, శ్రీకాంత్ వాకోవర్

  థాయ్ లాండ్ ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల కథ ముగిసింది. సైనా నెహ్వాల్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలు కాగా, కిడాంబ్ శ్రీకాంత్ వాకోవర్ ఇచ్చేశాడు.

 • Telugu Badminton player Kidambi Srikanth shares blood photo after corona tests CRA

  BadmintonJan 12, 2021, 3:36 PM IST

  కరోనా టెస్టులో నెగిటివ్... ముక్కులో నుంచి రక్తం... కిడాంబి శ్రీకాంత్ షాకింగ్ పోస్టు...

  థాయ్‌లాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్తగా ప్లేయర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వహించారు. 

 • Telugu Shuttler Kidambi Srikanth Recommended For Khel Ratna After Apology

  SPORTSJun 20, 2020, 6:58 AM IST

  ఖేల్ రత్నకు కిదాంబి శ్రీకాంత్ పేరు, క్షమాపణల అనంతరం....

  తెలుగు తేజం, మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి సిఫారసు చేసింది బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఒకే ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్‌ను భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ క్రమశిక్షణ నియామవళి ప్రకారం గతంలో ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేయలేదు. 

 • Indonesia masters 2020: In the wake of tokyo olympics...can India shuttlers regain their victory spree?

  SPORTSJan 15, 2020, 8:10 AM IST

  ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?

  2020 లో టోక్యో ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ ఫామ్‌ అందుకోలేకపోవటం పై సర్వత్రా ఆందోళన మొదలయింది. 2020 లో ఆడిన తొలి టోర్నీ, మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మూకుమ్మడిగా నిరాశపరిచారు. 

 • PV sindhu serial failures: the reasons behind

  SPORTSDec 14, 2019, 1:45 PM IST

  సింధు పరాజయాల పరంపర: కారణాలు ఇవే...

  ఒలింపిక్స్‌లో తొలి రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణం, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ విజయంతో సింధు స్టార్‌డమ్‌ ఆకాశాన్నంటింది. మెగా టోర్నీల్లో మెగా జోరు చూపించే సింధు అగ్రశ్రేణి షట్లర్‌గా దారుణ పరాభవాలు మాత్రం చవిచూడలేదు. క్వార్టర్స్‌కు ముందు నిష్క్రమించిన సందర్భాలు ఉన్నా వాటిని తడబాటుగానే చూశాం. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత సింధు తడబాటు అలవాటుగా మారింది!. టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తున్న తరుణంలో సింధు ఫామ్‌ కలవర పెడుతోంది.

 • Denmark Open: Kidambi Srikanth, Saina Nehwal Knocked Out After Losing In First Round

  tennisOct 17, 2019, 8:59 AM IST

  సైనా నెహ్వాల్, శ్రీకాంత్ లకు నిరాశ... తొలి రౌండ్ లోనే వెనక్కి

  మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌ టోర్నీలో బరిలోకి దిగని శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు.

 • Kidambi Srikanth Knocked Out in First Round in asia badminton championship

  CRICKETApr 25, 2019, 12:07 PM IST

  ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో శ్రీకాంత్ ఓటమి...తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం

  చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పేలవ ప్రదర్శన కపబర్చాడు. తనకంటే తక్కువ ర్యాంకు క్రీడాకారుడితో తలపడిన ఓటమిపాలైన అతడు తొలిరౌండ్ నుండే  ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ లో మిశ్రమ ఫలితాలు లభించగా మహిళా సింగిల్స్ లో మాత్రం మన బ్యాడ్మింటన్ ప్లేయర్లు ముందుకు  దూసుకుపోయారు. 

 • Badminton champion kidambi appointed deputy collector in AP government
  Video Icon

  Apr 19, 2018, 6:00 PM IST

  కిడాంబి శ్రీకాంత్ కు డిప్యూటి కలెక్టర్ ఉద్యోగం (వీడియో)

  గొల్లపూడి లోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో ఈ రోజు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. భూపరిపాలనా కమిషనర్ అనిల్ చంద్ర పునేత  నుంచి ఆయన  ఈ మేరకు నియామక పత్రాలును అందుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించినందుకు ఇంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ప్రకటించారు.కిడాంబి శ్రీకాంత్ వంటి అగ్ర శ్రేణి క్రీడాకారుడు మా శాఖ లోకి రావటం సంతోషకరమని సిసిఎల్ ఎ పునేత వ్యాఖ్యానించారు. క్రీడల్లో రాణించినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగంలో రాణించాలని కోరారు. శ్రీకాంత్ కు గుంటూరు జిల్లాలో శిక్షణ ఉంటుందని చెప్పారు. తాను కోరినట్లుగా నేను కోరినట్లు గుంటూరులో పోస్టింగ్ ఇచ్చినందుకు,తనకు ప్రభుత్వంలో సేవలందించే అవకాశం కల్పించినందుకు ఆయన ముఖ్యమంత్రికి  ధన్యవాదాలు చెప్పారు.