Kick
(Search results - 82)carsJan 18, 2021, 1:45 PM IST
కార్ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్ర.. 31 జనవరి వరకే అవకాశం..
ఈ డిస్కౌంట్ ఆఫర్ 31 జనవరి 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్లు, డీల్స్ దేశంలోని కొన్ని నగరాలు, ప్రాంతాలలో మార్పులు ఉండవచ్చు.
EntertainmentJan 18, 2021, 8:01 AM IST
‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..భీబత్సం
కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలై సెన్సేషన్ హిట్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇదే. క్రాక్ కలక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో 21. 50 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది. దాంతో ఇప్పుడు క్రాక్ కి థియేటర్ల సంఖ్య పెంచాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.EntertainmentJan 15, 2021, 4:43 PM IST
‘క్రాక్’ వివాదంపై రవితేజ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?
రవితేజ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ దీనికి థియేటర్లు తగ్గించి, డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన ‘మాస్టర్’కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్ రాజు పేరును ‘కిల్ రాజు’గా మార్చాలని మండిపడ్డారు. సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు.EntertainmentJan 13, 2021, 2:54 PM IST
‘క్రాక్’ కథ విని రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే...
మొదట ఓ హీరో కోసం తయారు చేసి కథ ఆ తర్వాత వేరే హీరోతో పట్టాలు ఎక్కి హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా క్రాక్ విషయంలో అలాంటిదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతోంది. ఆ వివరాలు మీ కోసం..
EntertainmentJan 11, 2021, 2:47 PM IST
‘క్రాక్’ కలెక్షన్స్ ..విధ్వంసమే
కొత్త ఏడాదిలో మొదటగా రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు రిలీజ్ విషయంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. అవి తొలగిపోగానే బాక్సాఫీస్ బ్రద్దలయ్యే రేంజ్ లో రీసౌండ్ వినిపిస్తోంది. సినిమాకు అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ వస్తోంది. కలెక్షన్స్ బాగున్నాయి. అన్నింటికీ మించి తన గత సినిమాల ప్రభావం ఏమీ కలెక్షన్స్ మీద కనపడటం లేదు. జనవరి తొమ్మిది రిలీజ్ అయినా దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఆదివారమే ‘క్రాక్’కు డే-1గా భావించాలి.
EntertainmentJan 10, 2021, 7:26 AM IST
రవితేజ ‘క్రాక్’ రివ్యూ
రవితేజకు పోలీస్ డ్రస్ బాగానే అచ్చొచ్చింది. పోలీస్ కథలు చేసిన ప్రతీసారీ హిట్టు దక్కించుకుంటూనే ఉన్నాడు. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్ రాజా..ఆ తర్వాత బలుపులోనూ మరోసారి పోలీస్ గా దుమ్ము రేపారు. ఇదిగో ఇప్పుడు క్రాక్ సినిమాతో పోతరాజు వీర శంకర్‌గా పోలీస్ అవతారం ఎత్తాడు.వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ పోలీస్ డ్రస్ తో ఒడ్డున పడదాముకున్నాడు. ఈ సినిమాతో హిట్టు పడితే… తన కెరీర్ మళ్లీ గాడిన పడుతుందన్న ఆశగా ఉన్నాడు. దానికి తోడు `క్రాక్` ట్రైలర్ చూస్తూంటే మంచి కమర్షియల్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా అనిపించింది. పాటలూ మాస్ కి బాగా ఎక్కాయి. అన్నిటికన్నా ముందు కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న మాస్ సినిమా ఇదే. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినీ పందెం కోడి..ఏ మేరకు అభిమానులను అలరించింది. హిట్ టాక్ తో దూసుకుపోతుందా. రవితేజం మళ్లీ గత వైభవం తెచ్చుకోగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
NATIONALJan 9, 2021, 4:42 PM IST
జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్: ముందుగా వారికే.. కేంద్రం ప్రకటన
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
EntertainmentJan 8, 2021, 10:43 AM IST
`క్రాక్`: ఎంత పెట్టారు..ఎంతకు అమ్మారు,ఎంతైతే సేఫ్?
రవితేజ, గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం 'క్రాక్'. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ-గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
EntertainmentJan 3, 2021, 3:53 PM IST
రవితేజతో మాట్లాడి ఒప్పించిన రామ్, అందుకే ఈ మార్పు
హీరోలు మధ్య సమన్వయం ఉండాలి. మన తెలుగు హీరోలు అది కూసింత ఎక్కువే. ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఒకరితో మరకొరు టచ్ లో ఉండి తమ పనులు చేసుకుంటూంటారు. పార్టీలు కు హాజరవుతారు. అవసరమైనప్పుడు ఒకరికి మరొకరు సపోర్ట్ చేసుకుంటారు.
EntertainmentJan 1, 2021, 11:43 AM IST
ఇటు 'క్రాక్' ట్రైలర్ ..అటు 'ఖిలాడీ' ఫస్ట్ లుక్
రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత సరైన హిట్ సాధించని రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
EntertainmentDec 28, 2020, 9:25 AM IST
సల్మాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపిన `సాహో` హీరోయిన్ జాక్వెలిన్.. ఫోటో వైరల్
తన `కిక్` స్టార్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. సర్‌ప్రైజ్‌తోపాటు షాక్ గురిచేసేలా ఓ ఫోటోని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. అంతేకాదు `బిగ్‌బాస్` హౌజ్‌లోనూ సందడి చేసిందీ బ్యూటీ.
EntertainmentDec 20, 2020, 11:38 AM IST
ఓటీటి ఆ కండీషనే.. 'క్రాక్' సంక్రాంతి రిలీజ్ కు కారణం?
పెద్ద సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో నిర్మాతలు చాలా లెక్కలు వేసి నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా రవితేజ తాజా చిత్రం క్రాక్ ని జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత సరైన హిట్ సాధించని రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సినిమాని సంక్రాంతి పోటికు దించటంలో ఆంతర్యం ఏమిటనేది చర్చగా మారింది.
carsDec 16, 2020, 3:04 PM IST
ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా హార్ట్ టచింగ్ వీడియో..నన్ను చాలా తొందరగా ఏడ్పించేసింది అంటూ పోస్ట్..
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసుకు హత్తుకునే ఒక క్రిస్మస్ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఈ పోస్ట్ లో "షూట్; మీరు నన్ను చాలా తొందరగా ఏడ్పించేశారు. నాకు ఇంకా మనవరాలు లేదు కాని నా ఆ వయసు ఉన్న మనవడు ఉన్నాడు…" అంటూ ట్వీట్ చేశాడు.
INTERNATIONALDec 15, 2020, 9:40 AM IST
రెండేళ్లపాప మాస్క్ పెట్టుకోలేదని..
వీరిని విమానం నుంచి దించేముందు అసలు ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను గమనిస్తే.. పసిపాప తండ్రి ఫేస్‌మాస్క్ పెట్టాలని ప్రయత్నిస్తున్నా పాప మాత్రం మాస్క్ పెట్టుకోనంటూ మారం చేసింది.
NATIONALDec 12, 2020, 7:31 AM IST
మందుబాబుల రచ్చ.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
ఇంతలో మద్యం మత్తులో ఉన్న కొంతమంది పెళ్లివారు నానా హంగామా చేసి, పెళ్లికుమార్తె సోదరుడు, చిన్నాన్నలను కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికుమార్తె ఈ పెళ్లికి నిరాకరించింది