Kia Motors
(Search results - 74)carsAug 22, 2020, 2:13 PM IST
కీయ సోనేట్ భలే రికార్డు.. ఒక్కరోజులోనే 6 వేలకు పైగా బుకింగ్‌లు..
కంపెనీ 25వేల మొత్తం చెల్లించి ఆన్లైన్లో అలాగే డీలర్షిప్ నెట్‌వర్క్‌లో బుకింగ్‌లు ఓపెన్ చేసింది. కియా మోటార్స్ సంస్థ సోనెట్‌ను ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయనుంది. ప్రపంచ మార్కెట్లకు విక్రయించనుంది.
carsAug 20, 2020, 2:23 PM IST
కియా సోనెట్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 25వేలు చెల్లిస్తే చాలు..
ఆసక్తిగల కస్టమర్లు 25వేలు చెల్లించి సోనెట్‌ను కియా మోటార్స్ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ వెబ్సైట్లో ఆన్లైన్లో ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఈ కారు సెప్టెంబర్‌లో ఇండియాలో డెలివరీలు మొదలవుతాయి.
carsAug 8, 2020, 11:11 AM IST
మారుతి బ్రెజ్జాకి పోటీగా కియా మోటార్స్ సరికొత్త కారు..
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడటానికి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కియా సోనెట్‌ను కియా మోటార్స్ ఆవిష్కరించింది. కియా సోనెట్ లో 10.25 అంగుళాల హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌తో సహా కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ పరిచయం చేసింది.
carsJun 24, 2020, 3:12 PM IST
కియా షోరూంలో తప్పిన ప్రమాదం..కొన్ని సెకండ్లలోనే కారు క్రాష్..
కియా కార్నివాల్ కారు ప్రస్తుతం ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది, వీటి ధరలు వరుసగా 24.95 లక్షల ప్రారంభధరతో రూ. 28.95 లక్షలు, రూ.33.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).
carsMay 29, 2020, 10:57 AM IST
ఎస్యూవీ కార్ల ఉత్పత్తి టార్గెట్: హిందూపురం ప్లాంట్‌లో 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు..
అనంతపురం జిల్లా హిందూపూర్ పరిధిలో ఉత్పాదక యూనిట్ ప్రారంభించిన కియా మోటార్స్ తాజాగా ఎస్యూవీ మోడల్ కార్ల తయారీ కసం 54 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది.
Andhra PradeshMay 28, 2020, 3:29 PM IST
మేకపాటి గౌతమ్ రెడ్డికి షాకిచ్చిన జగన్.. ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ ముందుకు వచ్చింది.
Andhra PradeshMay 28, 2020, 2:22 PM IST
ఏపీలో కియా మరిన్ని పెట్టుబడులు: సీఈవో ప్రకటన, చంద్రబాబుపై జగన్ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు కియా మోటార్స్ సీఈవో ప్రకటన చేశారు. కియా మోటార్స్ ప్లాంట్ తరలిపోతుందంటూ చంద్రబాబు ప్రచారం చేసి గందరగోళం సృష్టించారని జగన్ అన్నారు.
Andhra PradeshMar 24, 2020, 8:07 AM IST
కరోనా వైరస్: కియా మోటార్స్ అనంతపురం ప్లాంట్ క్లోజ్
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుకొండల ో గల కియా మోటార్స్ ప్లాంట్ తన ఆపరేషన్స్ ను ఆపేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్లాంట్ లో ఆపరేషన్స్ ఆపేసినట్లు కియా మోటార్స్ చెప్పింది.
Andhra PradeshFeb 27, 2020, 10:37 AM IST
జగన్ కు ఊరట: ఏపీ కియా మోటార్స్ పై కోట్రా స్పష్టీకరణ
కియా మోటార్స్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తున్నారనే వార్తాకథనాలను కోట్రా ఖండించింది. తాజాగా వచ్చిన ఓ వార్తాకథనాన్ని ఖండిస్తూ కియా మోటార్స్ ఏపీ ప్లాంట్ పై మరోసారి స్పష్టత ఇచ్చింది.
VijayawadaFeb 11, 2020, 5:05 PM IST
9 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్‌పై దేవినేని ఫైర్
ఏపీలో కరెంట్ కోతల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తొమ్మిది నెలల పాలనలోనే జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఉమా ఆరోపించారు
GunturFeb 11, 2020, 4:37 PM IST
బురద, నిందలు ఇప్పటిది కాదు.. అలవాటైపోయింది: జగన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపు, కియా మోటార్స్ తరలింపుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చి, అనైతికమైన రిపోర్టింగ్ చేశారని జగన్ మండిపడ్దారు.
Andhra PradeshFeb 11, 2020, 12:29 PM IST
కియా ఎక్కడికీ పోదు, మేనేజ్ చేస్తున్నారు: జాతీయ మీడియాతో వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతీయ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజధాని తరలింపు నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తరలింపు వార్తాకథనాల వరకు పలు విషయాలపై ఆయన తన వైఖరిని స్పష్టంగా చెప్పారు.
Andhra PradeshFeb 10, 2020, 10:31 AM IST
కియా మోటార్స్ పై వెనక్కి తగ్గని రాయిటర్స్: ప్లాంట్ తరలింపుపై స్పష్టీకరణ
కియా మోటార్స్ తన ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించడానికి తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందనే వార్తాకథనానికి కట్టుబడి ఉన్నట్లు రాయిటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
Andhra PradeshFeb 9, 2020, 2:42 PM IST
చంద్రబాబు భంగపడ్డారు: కియా మోటార్స్ తరలింపు వార్తపై గోరంట్ల మాధవ్
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా సృష్టించి ప్రతిపక్షనేత భంగపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు
carsFeb 8, 2020, 4:28 PM IST
ఆటో ఎక్స్పో 2020లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే !
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.