Kia Cars Price In India 2019  

(Search results - 1)
  • Kia seltos

    Automobile18, Jul 2019, 2:54 PM IST

    రికార్డ్ బ్రేక్: తొలిరోజే కియో ‘సెల్టోస్’ 6,046 బుకింగ్స్

    దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ ఆవిష్కరించిన ఎస్ యూవీ మోడల్ కారు ‘సెల్టోస్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 6,046 కార్ల కోసం బుకింగ్స్ నమోదయ్యాయి. కస్టమర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సంస్థ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ తెలిపారు.