Khushi  

(Search results - 21)
 • undefined

  Entertainment22, Oct 2020, 3:58 PM

  విడాకుల వార్తలకు చెక్‌ పెట్టిన భూమిక.. ఆమె పోస్ట్ కి అంతా షాక్‌!

  భూమిక తన భర్త భరత్‌ ఠాకూర్‌కి విడాకులు ఇచ్చారని, వీరిద్దరు విడిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి వరకు స్పందించని భూమిక తాజాగా అందరిని షాక్‌కి గురి చేస్తూ రియాక్ట్ అయ్యింది. 

 • undefined

  Entertainment16, Jun 2020, 3:27 PM

  న్యూడ్‌ ఫోజులు.. బ్రా లెస్‌ అందాలు.. రెచ్చిపోయిన ఖుషీ

  సౌత్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తరువాత నార్త్‌లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ఖుషీ ముఖర్జీ. ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఖుషీ తరువాత కన్నడ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సీరియల్స్‌లో, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్‌ ఫోటలతో రచ్చ చేస్తోంది.

 • undefined

  Entertainment6, Jun 2020, 9:02 AM

  క్వారెంటైన్‌ పూర్తి చేసుకున్న జాన్వీ.. కరోనా నుంచి కోలుకున్న స్టాఫ్‌

  బోని కపూర్‌ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బోని ఫ్యామిలీ అంతా హోం క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా వారి క్వారెంటైన్‌ పీరియెడ్ పూర్తి చేసుకున్నట్టుగా ప్రకటించాడు బోని కపూర్‌.

 • undefined

  Entertainment News18, Apr 2020, 3:22 PM

  ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న శ్రీదేవి ఫ్యామిలీ ఫోటో

  బాలీవుడ్‌ లో తొలి లేడీ సూపర్‌ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి దాదాపు 300 చిత్రాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్ దాదాపు 50 ఏళ్ల కోనసాగింది. చివరగా మామ్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన శ్రీదేవి, షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన జీరో సినిమా అతిథి పాత్రలో కనిపించింది. 

 • Janhvi Kapoor

  Entertainment News7, Apr 2020, 10:38 AM

  ఇంట్లో నుంచి వెళ్లకుండా జాన్వీ కపూర్ ని కొరికేస్తోంది.. వైరల్ వీడియో!

  కరోనా వైరస్ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

 • undefined

  News31, Mar 2020, 2:21 PM

  ఈ వారంలో ఏం నేర్చుకున్నానంటే.. యంగ్ హీరోయిన్ అనుభవాలు

  బాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఐసోలేషన్ సందర్భంగా తన అనుభవాలను అభిమానులతో షేర్‌ చేసుకుంది. గత వారం రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె ఈ వారం రోజుల్లో ఏం ఏం అబ్జర్వ్ చేసిందో ఓ మెసేజ్‌ రూపంలో అభిమానులతో పంచుకుంది.

 • உடை போடாத உடலில் ப்ளீச் என தெரியும் டாட்டூ...! உச்ச கட்ட கவர்ச்சியை கொட்டி கொடுக்கும் குஷி..!

  Entertainment28, Mar 2020, 5:53 PM

  వైరల్ ఫొటోలు: నగ్నంగా ఫోజులు..ఇంటర్నెట్ హీటెక్కిపోతోంది

  కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ స్వీయ నిర్బంధం చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో బాలీవుడ్ హాట్ బ్యూటీలు కూడా గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ అమ్మళ్లకు ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టిందేమో...స్కిన్ షో చేస్తూ ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నారు. 

  అర్దనగ్నంగా లేకపోతే నగ్నంగా..అదీ కుదరకపోతే..టూ పీస్ బికినీ వేసుకుని పడక మీద వయ్యారంగా కూర్చున్న భంగిమలతో రెచ్చగొడుతుున్నారు. చూస్తే ఎంతటి వాడికైనా చూపు తిప్పుకోలేదంటే అతిశయోక్తి కాదు అన్నట్లుగా ఉంటున్నారు.

  దీంతో ఒక్కసారిగా ఈ  అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు ఆమె అందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ బికినీ అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె పేరు ఏమిటంటే ఖుషీ ముఖర్జీ.

 • bhumika chawla

  News14, Mar 2020, 11:17 AM

  హాట్ భూమిక.. @41 అంటే నమ్మరేమో?

  హీరోయిన్ భూమిక పేరు చెప్పగానే ఖుషి, సింహాద్రి, ఒక్కడు చిత్రాలు గుర్తుకు వస్తాయి. స్టార్ హీరోలకు ఈ భామ బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించింది. గ్లామర్, నటనతో టాలీవుడ్ లో భూమిక ఓ వెలుగు వెలిగింది. 

 • Bhumika Chawla

  News18, Feb 2020, 9:52 PM

  దాదాపు 20 ఏళ్ల తర్వాత.. మరోసారి పవన్, భూమిక రొమాన్స్ ?

  పవన్ కళ్యాణ్ సత్తాని బాక్సాఫీస్ కు తెలియజేసిన చిత్రం ఖుషి. అప్పట్లో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, భూమిక గ్లామర్ అప్పటి యువతని పిచ్చెక్కించాయి.

 • బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా - టబు నటించిన అందదున్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో అదే కథను నితిన్ రీమేక్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు.

  News15, Feb 2020, 4:55 PM

  భీష్మలో పవన్ సీన్.. కానీ నితిన్ ఫెయిల్

  పవన్ కళ్యాణ్ ని అమితంగా ఆరాదించడంలో నితిన్ అభిమానులతో పోటీ పడుతుంటాడు. హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగిన నితిన్ తన అభిమాన హీరోపై ప్రేమను ఏ మాత్రం తగ్గించలేదు. సినిమాల్లో ఎప్పటికప్పుడు పవన్ స్టైల్ ని అలాగే సీన్స్ ని తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూనే ఉంటాడు. 

 • arrest

  Telangana15, Nov 2019, 12:47 PM

  ఖుషీ నగర్ పేలుళ్లు: హైద్రాబాద్‌‌లో ఆర్మీ కెప్టెన్ ఆశ్వక్ అరెస్ట్

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖుషీ‌నగర్‌లో  జరిగిన పేలుళ్లకు సంబంధించిన హైద్రాబాద్‌‌ ఆర్మీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌కు లింకులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

 • undefined

  NATIONAL13, Oct 2019, 6:30 PM

  తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే పెళ్లాడిన ప్రభుత్వాధికారి

  ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 • sridevi

  ENTERTAINMENT4, Sep 2019, 12:08 PM

  శ్రీదేవి మైనపు విగ్రహం.. దివి నుండి మళ్లీ దిగొచ్చిందా..?

  దివంగ‌త న‌టి శ్రీదేవికి నివాళిగా ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ కొద్ది సేప‌టి క్రితం సింగ‌పూర్‌లో శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీదేవి భ‌ర్త బోని క‌పూర్, ఆమె కూతుళ్ళు జాన్వీ క‌పూర్‌, ఖుషీ క‌పూర్ హాజ‌ర‌య్యారు.

 • khushi kapoor

  ENTERTAINMENT24, Apr 2019, 2:54 PM

  నాకు కర్ఫ్యూ విధించారు.. ఖుషీ కపూర్ కామెంట్స్!

  దివంగత నటి శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ తనకు ఖర్ఫ్యూ విధించినట్లు చెబుతోంది. 

 • khushi kapoor

  ENTERTAINMENT15, Apr 2019, 6:11 PM

  ముంబై వీధిలో శ్రీదేవి చిన్న కూతురు.. ఫ్యాన్స్ సెల్ఫీల దాడి!

  ఇండియన్ బ్యూటిఫుల్ యాక్టర్స్ లో ఒకరైన శ్రీదేవికి వెండితెరపై నటిస్తే గాని ఆమె అందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగలేదు. అయితే ఆమె కూతుళ్ళిద్దరికి మాత్రం వెండితెరపైకి రాకముందే మంచి క్రేజ్ పెరుగుతోంది.