Khatera
(Search results - 1)INTERNATIONALNov 10, 2020, 3:06 PM IST
దారుణం.. పోలీస్ ఉద్యోగం చేస్తుందని కన్నకూతురి కళ్లు పోగొట్టిన తండ్రి...
పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుందన్న కోపంతో ఓ తండ్రి కన్నకూతురిమీదే దాడి జరిపించి కళ్లు పోయేలా చేసిన దారుణ ఘటన అఫ్ఘనిస్తాన్ లో జరిగింది. అఫ్ఘాన్ మహిళ ఖతేరాకు చదువుకుని.. పోలిసు ఆఫీసర్గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి ఆడవారు బయటకు వెళ్లి చదువుకోవడం పనిచేయడం ఇష్టం లేదు. ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. కానీ ఉద్యోగం మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు.