Khanna Laxminarayana  

(Search results - 1)
  • lizard

    Andhra Pradesh assembly Elections 2019Mar 13, 2019, 7:40 PM IST

    వెన్నుపోటుకి వారసుడు.. యూటర్న్‌కి దగ్గరి చుట్టం... ఆయనెవరో తెలుసా...?: కన్నా

    ఆంధ్ర ప్రదేశ్ లో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. సమయం తగ్గుతున్న నాయకుల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీచేసిన టిడిపి, బిజెపిలు ఈ ఎన్నికల్లో ఉప్పు,నిప్పులా మారాయి. ఈ క్రమంలో ఇరుపార్టీల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది.