Search results - 98 Results
 • kcr

  Telangana17, Jan 2019, 8:30 AM IST

  కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కీలకనేత

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలకనేత ఒకరు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

 • insurance money

  Telangana12, Jan 2019, 12:52 PM IST

  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. దుకాణం తగలపెట్టాడు

  వ్యపారంలో నష్టం వచ్చిందని ఓ వ్యక్తి వేసిన ప్లాన్ తిరగపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన సొంత దుకాణాన్ని అతనే తగలపెట్టుకున్నాడు. 

 • tummala mecha

  Telangana8, Jan 2019, 9:15 PM IST

  కారెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే..? : తుమ్మలతో మెచ్చా భేటీ

  టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఆకర్షితులయ్యారా..?నిన్న మెున్నటి వరకు నేను టీఆర్ఎస్ లో చేరనుంటూ బెట్టు చేసిన ఆయన భవిష్యత్ కోసం తన రూట్ మార్చుకున్నారా..?మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అందుకోసమేనా..?ఇవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు. 
   

 • khammam

  Telangana8, Jan 2019, 2:55 PM IST

  ఖమ్మంలో 144 సెక్షన్: కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్

  ఖమ్మం పట్టణంలో పోలీసులు 144 సెక్షన్  విధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని....మరికొన్ని రోజుల పాటు ఇది కొనసాగనుందని కమీషనర్ తెలిపారు.

 • matcha nageswara rao

  Telangana28, Dec 2018, 7:34 PM IST

  మంత్రి పదవి ఇచ్చినా టీఆర్ఎస్‌లో చేరను: మచ్చా నాగేశ్వర్ రావు

  టీఆర్ఎస్ లో చేరాలని తనకు ఆ పార్టీ ముఖ్య నేత నుండి ఆఫర్ వచ్చిందని ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా కూడ టీడీపీని వీడబోనని ఆయన తేల్చి చెప్పారు.

 • Telangana26, Dec 2018, 10:54 AM IST

  వివాహేతర సంబంధం.. అక్క ప్రియుడిని చంపిన తమ్ముడు

  అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తమ్ముడు దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లకు చెందిన బీరయ్య, సరస్వతి దంపతుల కుమారుడు వెంకటకృష్ణ... కొత్తగూడెం మండలంలోని సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

 • Telangana22, Dec 2018, 8:10 PM IST

  రంగంలోకి కేసీఆర్: టీఆర్ఎస్‌లోకి సండ్ర?, ముహుర్తమిదే

   ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  మూడో దఫా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

 • girl raped

  Telangana22, Dec 2018, 3:55 PM IST

  దివ్యాంగురాలిపై పట్టపగలే అత్యాచారం...

  ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు పట్టపగలే దివ్యాంగురాలిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాపం...తనపై అఘాయిత్యం జరుగుతున్నా బాలిక నిస్సహాయురాలిగా ఉండిపోయింది. చివరకు ఎలాగోలా తల్లివద్దకు చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి సైగల సాయంతో వివరించింది. 

 • Telangana22, Dec 2018, 9:44 AM IST

  సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

  ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడ టీఆర్ఎస్ వల వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావును టీఆర్ఎస్ లో చేరాలని ఆ పార్టీ నేతలు రాయబారం నడుపుతున్నట్టు సమాచారం.

 • fraud

  Telangana21, Dec 2018, 10:11 AM IST

  బోర్డు తిప్పేసిన మరో చిట్‌ఫండ్ కంపెనీ

  రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసిన ప్రజలను మోసం చేసిన ఘటన మరచిపోకముందే తెలంగాణలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. 

 • seethakka

  Telangana19, Dec 2018, 3:19 PM IST

  టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: స్పందించిన సీతక్క

  తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క అవాక్కయ్యారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానా ఎవరు చెప్పారంటూ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని అందులో సీతక్క ఒకరంటూ ప్రచారం జరుగుతుంది. 
   

 • Congress and TRS

  Telangana13, Dec 2018, 11:53 AM IST

  టీఆర్ఎస్ లోకి మొదలైన జంప్ జిలానీలు

  మహాకూటమి తరుపున గెలుపొందిన కొందరు నేతలు.. అధికార పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధమైపోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని  మహాకూటమి తరపున గెలిచిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోదామా అని ఎదురుచూస్తున్నారట. 

 • MADHIRA_Batti-vikramark

  Telangana12, Dec 2018, 7:20 PM IST

  మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారు: మల్లు భట్టి

  టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమర్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గెలుపును డబ్బుతో కొనాలని చూశారని ఆరోపించారు. అలాంటి వారిని ఎదిరించి మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారని భట్టి విక్రమార్క కొనియాడారు. 
   

 • chandra sekara rao

  Telangana12, Dec 2018, 10:38 AM IST

  ఫలితాల్లో కారు జోరు.. రాజీనామా చేసిన టీఆర్ఎస్ కీలక నేత

  తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అన్న తేడా లేకుండా ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఒక్క ఖమ్మం జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ చతికిలపడింది.