Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Khammam District

"
Chain snatchers targeted single women in  khammam districtChain snatchers targeted single women in  khammam district

Khammam Robbery: ఒంటరి మహిళలే టార్గెట్... కరోనా వ్యాక్సిన్ పేరిట ఇంట్లోకి వచ్చి దారుణం

ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని వ్యాక్సిన్ పేరిట ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడుతోంది ఓ ముఠా. ఇలా ఖమ్మం జిల్లాలో ఓ మహిళ వద్ద బంగారాన్ని దోచేసారు దుండగులు. 

Telangana Oct 1, 2021, 12:37 PM IST

five school students tests positive for Covid in khammam districtfive school students tests positive for Covid in khammam district

భద్రాద్రి జిల్లాలో కరోనా కలకలం... ఒకే స్కూల్లో ఐదుగురు స్టూడెంట్స్ కి పాజిటివ్

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. తాజాగా ఖమ్మం జిల్లాలో ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కరోనాబారిన పడ్డారు.

Telangana Sep 26, 2021, 1:51 PM IST

medical staff negligence... given double dose corona vaccine for 70years old women at khammam districtmedical staff negligence... given double dose corona vaccine for 70years old women at khammam district

ఖమ్మం: ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్... ప్రాణాలమీదకు తెచ్చిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

వైద్యసిబ్బంది నిర్లక్యం ఓ వృద్ధురాలి ప్రాణాలమీదకు తెచ్చింది. ఒకేసారి రెండుడోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో మహిళ తీవ్ర అస్వస్థతకు గురయి హాస్పిటల్ పాలయ్యింది. 

Telangana Sep 26, 2021, 12:38 PM IST

Three commit suicide in Khammam district due to illicit relationThree commit suicide in Khammam district due to illicit relation

ప్రియుడితో కలిసి భార్య మృతి, కుళ్లిన శవాలు: భర్త ఆత్మహత్య

వివాహేతర సంబంధం రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ప్రియుడితో కలిసి మహిళ మృతి చెందగా, ఆ మహిళ భర్త ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Telangana Sep 3, 2021, 7:53 AM IST

husband molested his wife in khammam district ksphusband molested his wife in khammam district ksp

వివాహమై 30 ఏళ్లు.. ఇప్పుడు రెండో పెళ్లి: మొదటి భార్యను గెంటేసిన భర్త, ఆస్తి పంచాలంటూ బాధితురాలి నిరసన

భర్త మరో మహిళను వివాహం చేసుకుని తనను ఇంటిలోంచి వెళ్లగొట్టాడని.. తన బిడ్డతో పాటు జీవించాలంటే తనకు ఆస్తి పంచాల్సిందేనంటూ ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది.

Telangana Aug 1, 2021, 4:40 PM IST

Wife with the help of lover in Khammam district of TelanganaWife with the help of lover in Khammam district of Telangana

ప్రియుడితో భార్య రాసలీలలు: గంటలోపే పైలోకాలకు అది చూసిన భర్త

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. రెండేళ్లుగా ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. శనివారం వారిద్దరు కలిసి ఉండగా మహిళ భర్త చూశాడు. ఆ తర్వాత గంటలోపే శవమై తేలాడు.

Telangana Jun 21, 2021, 8:26 AM IST

100 corona cases found in single village ksp100 corona cases found in single village ksp

గ్రామ జనాభా 250.. కేసుల సంఖ్య 100: ఓ పెళ్లిలో ఒక్కరి నుంచి వూరంతా వైరస్

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జనం మాత్రం వీటిని పట్టించుకోకుండా ఘనంగా ఫంక్షన్లు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు

Telangana May 30, 2021, 4:36 PM IST

Youth killed for having illicit relation with woman in Khammam districtYouth killed for having illicit relation with woman in Khammam district

యువకుడితో అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య: కుమారుడి చేతిలో మహిళ ప్రియుడు హతం

ఖమ్మం జిల్లాలో ఓ మహిళతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలు తీసింది. మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని ఆమె కుమారుడు నరికి చంపాడు.

Telangana May 30, 2021, 7:27 AM IST

black fungus case found in khammam district kspblack fungus case found in khammam district ksp

తెలంగాణకు అలర్ట్: చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్.. ఖమ్మంలో మరో కొత్త కేసు

కరోనా నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కోలుకున్న వారిని ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ భ‌యాందోళ‌న‌లకు గురిచేస్తోంది. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ తాజాగా తెలంగాణ‌లోనూ హ‌డ‌లెత్తిస్తుంది.

Telangana May 15, 2021, 4:26 PM IST

Woman killed in Khammam district of TelanganaWoman killed in Khammam district of Telangana

కామాంధుడు: కాళ్లూ చేతులూ తల నరికి కాల్చేశాడు, రైల్వే ట్రాక్ పై మొండెం

తన కామవాంఛ తీర్చలేదని ఓ వ్యక్తి మహిళపై కక్ష పెంచుకున్నాడు. దాంతో అతను మహిళను హత్య చేసి శవాన్ని ముక్కులుగా నరికాడు. మొండేన్ని సంచీలో కట్టి రైల్వే ట్రాక్ మీద పడేశాడు.

Telangana Apr 28, 2021, 7:04 AM IST

Home gaurd illict relation, woman tied and beaten in Khammam districtHome gaurd illict relation, woman tied and beaten in Khammam district

హోం గార్డుతో అఫైర్: మహిళను చితకబాది, కిటికీకి కట్టేసి...

హోంగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ ఒంటరి మహిళపై దాడి చేశారు. హోంగార్డు బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆమెను బయట కిటికీకి కట్టేశారు.

Telangana Apr 5, 2021, 5:31 PM IST

Kidnapped Khammam district girl found in UP, Pujari arrestedKidnapped Khammam district girl found in UP, Pujari arrested

యూపీలో మూడు నెలల క్రితం కిడ్నాపైన బాలిక: క్షుద్రపూజలకు వచ్చిన పూజారి అరెస్ట్

మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన బాలిక ఆచూకి యూపిలో లభించింది. బాలికను పోలీసులు ఇక్కడికి తీసుకుని వచ్చారు. నిందితుడు సూర్యప్రకాశ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana Mar 30, 2021, 12:31 PM IST

business man kodandarama rao killed in Khammam district lnsbusiness man kodandarama rao killed in Khammam district lns

భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు హత్య: ఖమ్మంలో డెడ్‌బాడీ

భీమవరంలో హత్య చేసి కోదండరామారావును హత్య చేసి ఖమ్మం జిల్లాలో డెడ్‌బాడీని వేశారు. నాలుగు రోజులుగా ఆయన ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు.

Andhra Pradesh Feb 16, 2021, 11:14 AM IST

Husband brutally killed wife in khammam district - bsbHusband brutally killed wife in khammam district - bsb

పెళ్లైన రెండు నెల్లకే.. భార్యను దారుణంగా చంపి.. మిస్సింగ్ కేసు పెట్టిన భర్త...

ఖమ్మ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్యను పాశవికంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య హత్య చేసి ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇప్పుడు భర్తే నిందితుడని బైటపడడంతో అందరూ షాక్ అవుతున్నారు. 

Telangana Feb 5, 2021, 11:57 AM IST