Search results - 110 Results
 • dead body

  Telangana16, Feb 2019, 12:05 PM IST

  అక్రమసంబంధం...ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

  అక్రమసంబంధానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తమ అక్రమ  బంధానికి  అడ్డుగా వున్నాడని ఓ  వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్నవాన్ని కడతేర్చింది. ఈ  హత్యను సాధారణ మరణంగా అందరిని నమ్మించడానికి ప్రయత్నించి విఫలమై ప్రియుడితో కలిసి చివరకు కటకటాలపాలయ్యింది.  

 • Telangana14, Feb 2019, 4:12 PM IST

  రేణుకా చౌదరి ఫైర్: టార్గెట్ మల్లు భట్టి విక్రమార్కే?

   కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది, కానీ తాను పార్టీ మారే ఆలోచన తనకు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు.

 • Telangana14, Feb 2019, 12:35 PM IST

  రాజీనామా చేస్తా: అధిష్టానానికి రేణుకా చౌదరి వార్నింగ్

   కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గురువారం నాడు ఆమె హైద్రాబాద్‌లోని తన నివాసంలో భేటీ కానున్నారు. 

 • auto accident

  Telangana12, Feb 2019, 6:13 PM IST

  శుభకార్యానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

  బంధువుల ఇంట్లో వివాహానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం బారిన పడి  ఇద్దరు మహిళలు ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

 • Telangana11, Feb 2019, 8:29 PM IST

  నన్ను టీఆర్ఎస్ నాయకులే ఓడించారు: తుమ్మల

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలా రాష్ట్రవ్యప్తంగా అన్ని జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగగా ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుగాలి వీచింది. దీంతో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఓటమిపాలయ్యారు. అయితే తన ఓటమికి గల కారణాలపై గతకొంతకాలంగా సమీక్షలు జరుపుతున్న తుమ్మల తాజాగా సొంతపార్టీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. 

 • vijaya shanthi

  Telangana6, Feb 2019, 2:42 PM IST

  ఖమ్మం లోక్ సభ సీటు విజయశాంతికే..?

  ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి పోటీచేయనున్నారా?

 • road accident

  Telangana6, Feb 2019, 7:50 AM IST

  ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

  ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటాక ఖమ్మం నుంచి నేలకొండపల్లి వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. 

 • gadavalli kavitha

  Telangana2, Feb 2019, 10:10 PM IST

  టీఆర్ఎస్ కు షాక్: కవిత రాజీనామా


  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందిన లింగాల కమల్ రాజ్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా గెలుపొందారు. 
   

 • suicide

  Telangana29, Jan 2019, 3:51 PM IST

  సర్పంచ్ గా పోటీచేసే అవకాశం రాక.. గర్భిణి ఆత్మహత్య

  సర్పంచ్ గా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదనే మనస్థాపంతో ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. 

 • trs

  Telangana26, Jan 2019, 10:50 AM IST

  ఉద్రిక్తత...టీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి

  ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.  టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
   

 • SATHUPALLY_Sandra-venkatesh

  Telangana20, Jan 2019, 3:22 PM IST

  ఆసక్తికరం: టీఆర్ఎస్‌ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సండ్ర ఫోటో

  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కల్లూరు మేజర్  గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా  ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకొంది. అధికార టీఆర్ఎస్ ఫ్లెక్సీలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  ఫోటో ముద్రించారు. వెంకట వీరయ్య  టీఆర్ఎస్‌లో చేరుతారనే  ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ ఫ్లెక్సీ  కలకలం రేపుతోంది.


   

 • kcr

  Telangana17, Jan 2019, 8:30 AM IST

  కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కీలకనేత

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలకనేత ఒకరు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

 • insurance money

  Telangana12, Jan 2019, 12:52 PM IST

  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. దుకాణం తగలపెట్టాడు

  వ్యపారంలో నష్టం వచ్చిందని ఓ వ్యక్తి వేసిన ప్లాన్ తిరగపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన సొంత దుకాణాన్ని అతనే తగలపెట్టుకున్నాడు. 

 • tummala mecha

  Telangana8, Jan 2019, 9:15 PM IST

  కారెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే..? : తుమ్మలతో మెచ్చా భేటీ

  టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఆకర్షితులయ్యారా..?నిన్న మెున్నటి వరకు నేను టీఆర్ఎస్ లో చేరనుంటూ బెట్టు చేసిన ఆయన భవిష్యత్ కోసం తన రూట్ మార్చుకున్నారా..?మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అందుకోసమేనా..?ఇవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు.