Search results - 9 Results
  • khairatabad ganesh immersion sunday morning 11 am

    Telangana22, Sep 2018, 9:07 PM IST

    ఆదివారం ఉదయం 11లకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

     తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం ఆదివారం ఉదయం 11 గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహణ కమిటీ స్పష్టం చేసింది. శనివారం అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ట్రాలీ వెల్డింగ్ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. 

  • British deputy high commissioner hyderabad Visited khairatabad Ganesh

    Telangana19, Sep 2018, 4:04 PM IST

    ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమీషనర్ (ఫోటోలు)

    ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమీషనర్  

  • Devotees at Khairatabad ganesh

    Telangana17, Sep 2018, 11:07 AM IST

    ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల కోలాహలం (ఫొటోలు)

    ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల కోలాహలం

  • finance minister etela rajender will performs pooja at khairatabad ganesh

    Telangana13, Sep 2018, 8:10 PM IST

    ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్న ఈటల దంపతులు

    వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్ లో వెలిసిన భారీ వినాయకుడికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబంతో కలిసి ఖైరతాబాద్ వినాయకున్ని దర్శించుకున్నారు ఈటల. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సన్మానించారు. 

  • Devotees Rush at Khairatabad Ganesh

    Telangana13, Sep 2018, 5:56 PM IST

    ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి బారులు తీరిన భక్తజనం (ఫోటోలు)

    ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి బారులు తీరిన భక్తజనం (ఫోటోలు)

  • Ganesh idol prices shoot up this festival season

    Telangana7, Aug 2018, 12:12 PM IST

    ధరల పెంపు ఆ వినాయకున్నీ వదల్లేదు

    సామాన్యంగా వస్తువుల ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. కానీ ఈ సారి ఆ పెంపు లంభోధరున్ని కూడా వదల్లేదు. ఓ తెలుగు సినిమా పాటలో ''ఆకాశం నుండి దిగివస్తూ మీతో పాటు ధరలను కూడా నేలకు తీసుకురావాలి వినాయకా'' అంటూ హీరో పాడుకుంటాడు. అయితే ఆ ధరల పెంపును తగ్గించడం మాట అటుంచి ఆయనే దానికి బాధితుడిగా మారిపోయాడు.ఆ దేవదేవుడిపైనే ఈ ధరల పెంపు భారం పడింది.  
     

  • khairatabad ganesh as Saptha Mukha Kala Sarpa Maha Ganapathi

    Telangana18, Jun 2018, 11:07 AM IST

    ఖైరతాబాద్‌‌ గణపతి ఈసారి ఇలా ఉంటాడు

    ఖైరతాబాద్‌‌ గణపతి ఈసారి ఇలా ఉంటాడు

  • hindu outfits oppose fashionable ganeshas floated by Hyderabad youth

    27, Jun 2017, 12:52 PM IST

    వెరైటీ వినాయకులు వచ్చేస్తున్నారోచ్

    వినాయక చవితి రాబోతున్నది. హైదరాబాద్  లో వినాయక చవితి ఒక రేంజ్ లో జరుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వెరైటీ గణపయ్యలు కొలువుదీరబోతున్నారు. బాహుబలి గణేష్, రోబో గణేష్, గబ్బర్ సింగ్ గణేష్, శ్రీమంతుడు గణేష్ ఇలా రక రకాల గణేషులు దర్శనమివ్వబోతున్నారు. గణపయ్య ఆకారాలు మార్చడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • khairatabad ganesh to be 57 feet this year

    17, Jun 2017, 10:12 PM IST

    ఈ ఏడు ఖైరతాబాద్ గణేషుడు ఎలా ఉంటాడో తెలుసా?

    ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాది సరికొత్త రీతిలో కొలువుదీరనున్నాడు. ఈసారి లంబోధరుడు 57 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకోనున్నాడు. చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో విగ్రహ తయారీకి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. గణపతికి ఎడమ వైపున మహిసాసుర మర్దిని కుడి వైపున మహాకాల సదా శివుడు దర్శనమివ్వనున్నారు.