Khaidi  

(Search results - 55)
 • kaithi

  News11, Feb 2020, 11:57 AM IST

  ‘ఖైదీ’ రీమేక్: సూపర్ స్టార్ తోనే, మే నుంచే షూటింగ్

  రిలీజై రెండు భాషలలోను ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు హిందీ వాళ్ల దృష్టి ఈ సినిమాపై పడింది. సరిగ్గా చేస్తే అక్కడ కూడా వసూళ్ళ పరంగా కూడా ఈ యాక్షన్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.  

 • master

  News28, Jan 2020, 12:41 PM IST

  ‘మాస్టర్’ కొత్త పోస్టర్, ఆ తెలుగు సినిమా పోస్టర్ కాపీ!

  ఈ సినిమాకు సంభందించి ఇప్పటి వరకు విడుదల చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా  ఈ సినిమా నుండి మూడో లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఓ వైపు దళపతి, మరోవైపు సేతుపతి ముఖాలపై గాయాలతో కనిపించారు. 

 • రామ్ చరణ్ - 'నాయక్' సినిమా తరువాత చరణ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. 'ధృవ' సినిమాతో ఓకే అనిపించి 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

  News23, Dec 2019, 10:16 AM IST

  తమిళ హిట్ డైరక్టర్ తో రామ్ చరణ్ నెక్ట్స్!

  అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ని  రీసెంట్ గా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసినట్లు సమాచారం. ఓ స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. లోకేష్ రీసెంట్ గా కార్తీతో ఖైదీ అనే హిట్ కొట్టి ఉన్నారు. 

 • thambi

  News21, Dec 2019, 4:01 PM IST

  కార్తీ 'దొంగ' రిజల్ట్ ఏమిటి? 'ఖైదీ' లా కలిసొస్తుందా?

  కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ.  కార్తీ గత చిత్రం ఖైదీ సూపర్ హిట్ గా నిలవడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి.

 • కార్తి - 'ఖైదీ' సినిమాలో కార్తి గడ్డంతో చాలా రఫ్ గా కనిపించాడు.

  News1, Dec 2019, 10:03 AM IST

  'ఖైదీ' సక్సెస్ కార్తీ బుర్రకెక్కిందా? ఈ పనులేంటి

  చాలా కాలంగా సక్సస్ కోసం ఎదురుచూస్తున్న కార్తికి ఖైదీ సినిమాతో హిట్ వచ్చింది.దాంతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందులో తప్పేమి లేదు కూడా. అయితే అందుకోసం తన నిర్మాతలతో ఆడుకుంటున్నాడని సమాచారం. 

 • కార్తి - 'ఖైదీ' సినిమాలో కార్తి గడ్డంతో చాలా రఫ్ గా కనిపించాడు.

  News26, Nov 2019, 3:57 PM IST

  'ఖైదీ' ఫైనల్ కలెక్షన్స్.. వాళ్లకు ఏడుపొకటే తక్కువ!

  అందుతున్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం తెలుగు రెండు రాష్ట్రాల్లో  ఈ సినిమా 7.5 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాని మూడున్నర కోట్లకు కొన్నారు. దాంతో కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా మంచి లాభాలు వెనకేసారు.

 • karthi

  News3, Nov 2019, 10:13 AM IST

  కార్తీ ‘ఖైదీ’ కలెక్షన్స్...ట్రేడ్ కు షాక్

  పబ్లిసిటీ ఎంత హోరెత్తించినా సినిమాలో కంటెంట్ లేకపోతే కలెక్షన్స్ కు కటీఫ్ అని రీసెంట్ గా దీపావళి కానుకగా విడుదలైన విజిల్ ప్రూవ్ చేసింది. అలాగే అదే రోజు రిలీజైన ఖైదీ చిత్రంకు ఓపినింగ్స్ లేకపోయినా కేవలం సినిమా మౌత్ టాక్ తోనే అదరగొట్టేస్తోంది.

 • stars

  News2, Nov 2019, 5:23 PM IST

  Weekend Review : పవర్ స్టార్ ఈజ్ బ్యాక్, బిగ్ బాస్ ఫినాలే హాట్ టాపిక్స్!

  ముందుగా ఈ వారంలో హైలైట్ గా నిలిచిన రెండు విషయాలు ఒకటి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ వార్త.. రెండోది బిగ్ బాస్ ఫినాలే. 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత పవన్ సినిమాలకు దూరమయ్యాడు.

 • niharika

  News2, Nov 2019, 12:02 PM IST

  'ఖైదీ'పై సూపర్ స్టార్, మెగా డాటర్ కామెంట్స్!

  ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పాజిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, మెగా డాటర్ నీహారిక సోషల్ మీడియాలో ఈ సినిమా  గురించి పోస్ట్ లు పెట్టారు. 

 • Karthi

  News31, Oct 2019, 9:43 PM IST

  రేయ్ కార్తీ.. నేను కూడా ఇలాంటి సినిమా చేస్తా.. ఖైదీకి రవితేజ ఫిదా!

  తమిళ హీరో, సూర్య సోదరుడు కార్తీ తన అన్నలాగే తెలుగులో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కార్తీ నటించిన ఆవారా, నాపేరు శివ చిత్రాలు తెలుగులో మంచి సక్సెస్ సాధించాయి. 

 • karthi

  News26, Oct 2019, 4:29 PM IST

  కార్తీ 'ఖైదీ' రివ్యూ!


  తమిళ సినిమా డబ్బింగై వస్తోందంటే ఒకప్పుడు చాలా ఆసక్తిగా చూసే పరిస్దితి. అయితే అలా వచ్చిన చాలా సినిమా లు అంత సీన్ లేదు అని వెక్కిరించేయటంతో..బాగుందంటేనే టిక్కెట్ లు తెగుతున్నాయి.

 • karthi

  News26, Oct 2019, 4:01 PM IST

  Weekend Review: డబ్బింగ్ సినిమాలే దిక్కు!

  బాక్సాఫీస్ వద్ద రెండు డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. అందులో ఒకటి విజయ్ నటించిన 'విజిల్'. మరొకటి కార్తి 'ఖైదీ'. 

 • karthi khaidi movie public talk
  Video Icon

  ENTERTAINMENT25, Oct 2019, 5:29 PM IST

  khaidi movie public talk video : కొత్తగా ఉంది...కార్తి రోల్ చాలా బాగుంది...

  కార్తి హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’ శుక్రవారం రిలీజయ్యింది. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు.

 • bigil

  News19, Oct 2019, 8:26 PM IST

  దీపావళి ఫైట్: కార్తీ సినిమాకు బిగిల్ భయం..?

  దీపావళి హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ బిగ్ బడ్జెట్ మూవీ బిగిల్ - కార్తీ థ్రిల్లర్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ ముందు యుద్దానికి సిద్ధమయ్యాయి. తెలుగులో కూడా అదే రోజు విడుదల కాబోతున్నాయి. ఈ క్లాష్ ఎలా ఉంటుందో తెలియదు గాని కార్తీ సినిమాకు కాస్త భయం పట్టుకుందనే చెప్పాలి.

 • Happy Birthday Megastar Chiranjeevi
  Video Icon

  Andhra Pradesh2, Oct 2019, 6:34 PM IST

  సైరా చిరంజీవి: రాజకీయాలు వద్దు, సినిమాలే ముద్దు (వీడియో)

  రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి డక్కామొక్కీలే తిన్నారు. అవి తనలాంటి వాడికి పడవని అనుభవపూర్వకంగా తెలుసుకుని తిరిగి వెనక్కి వచ్చారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని వచ్చిన చిరంజీవికి వరసగా రెండు ఘన విజయాలు అందివచ్చాయి. తనయుడు చెర్రీ చిరంజీవిని సినిమాల్లో పున:ప్రతిష్ట చేశాడనే చెప్పాలి. ఖైదీ 150 చిరంజీవికి ఎనలేని ఆనందాన్నిస్తే సైరా తనకు సినిమాల్లో తిరుగులేదని నిరూపించింది. ఇక సినిమాలకే చిరంజీవి కట్టుబడి ఉంటారని అనుకోవచ్చు.