Khaidhi  

(Search results - 12)
 • kaithi

  News4, Feb 2020, 10:57 AM IST

  బాలీవుడ్ లో ఖైదీ రీమేక్.. ఆ దమ్మెవరికుంది?

  కోలీవుడ్ హీరో కార్తీ ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమా కార్తీ మార్కెట్ ని పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సాంగ్స్ హీరోయిన్ లేకుండా.. కాస్త కొత్తగా ట్రై చేసిన కార్తీ ఫార్ములా వర్కౌట్ కావడంతో బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

 • Rajini

  News24, Jan 2020, 10:52 AM IST

  యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్

  కార్తీ తో ఖైదీ అనే సినిమా చేసిన లోకేష్ కనగరాజన్ కి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ దక్కుతున్నాయి. అతని దగ్గర మంచి మంచి కథలున్నాయని తెలుసుకుంటున్న హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇలయథలపతి విజయ్ ఖైదీ సినిమా చూసిన వెంటనే లోకేష్ ని పిలిచి కథ ఉంటే చెప్పమన్నాడు.

 • Donga movie

  News19, Dec 2019, 7:47 AM IST

  కార్తి ‘దొంగ’.. తెలుగు నిర్మాత బెంగ

  కార్తీ సినిమా అంటే వన్ పర్శంట్ కూడా క్రేజ్ లేని స్దాయికి చేరుకున్న టైమ్ లో  'ఖైదీ'లాంటి బ్లాక్ బస్టర్ పడింది. దాంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. విభిన్నమైన కథాంశాలు ఎప్పుడూ ఆదరిస్తామనే తెలుగువారు ఖైదీ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. ఆ ఊపులో ఇప్పుడు మరో సినిమాని రిలీజ్ కు రెడీ చేసేసాడు.

 • kaithi karthi

  News13, Nov 2019, 9:44 AM IST

  మరో మెగా టైటిల్ ని పట్టేసిన కార్తీ

  ఖైదీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే, మొన్నటివరకు వరుస అపజయాలతో సతమతమైన కార్తీ మొత్తానికి ఖైదీ సినిమాతో సెట్టయ్యాడు. తెలుగులో కూడా సినిమా మన్హసి వసూళ్లను రాబట్టింది. ఇకపోతే నెక్స్ట్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న కార్తీ ఒక యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నాడు.

 • karthi

  News12, Nov 2019, 10:15 AM IST

  ఖైదీ కలెక్షన్స్.. మెగాస్టార్ లాంటి హిట్ కొట్టాడు

  కార్తీ ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ వసూళ్లు అందుతాయని చెప్పవచ్చు అలాగే తెలుగులో కూడా ఈ హీరో మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఖైదీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రికార్డు నమోదు చేసింది. పాటలు - హీరోయిన్ లేకుండా వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ 100కోట్ల వసూళ్లను అందుకుంది.

 • karthi

  News8, Nov 2019, 11:10 AM IST

  ఖైదీ కలెక్షన్స్.. తెలుగులో కార్తీ న్యూ రికార్డ్

  కార్తీ ఎలాంటి సినిమా చేసినా అది తెలుగులో రిలీజ్ అవ్వాల్సిందే. టాలీవుడ్ ఆడియెన్స్ అభిమానానికి ఫిదా అయ్యే కార్తీ తెలుగు నేర్చుకొని మరి సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు. కార్తీ మొదటి సినిమా యుగానికి ఒక్కడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువరోజులు ఆడింది.

 • suriya

  News30, Oct 2019, 8:11 AM IST

  యువ దర్శకుడికి సూర్య బంపర్ అఫర్?

  ఒకప్పుడు ఈ హీరో తెలుగులో కూడా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న రికార్డులు ఉన్నాయి. సూర్యకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అతని గత చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెబుతాయి. సూర్య ఏ సినిమా చేసిన తమిళ్ తో  పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కావాల్సిందే.

 • bigil

  News19, Oct 2019, 8:26 PM IST

  దీపావళి ఫైట్: కార్తీ సినిమాకు బిగిల్ భయం..?

  దీపావళి హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ బిగ్ బడ్జెట్ మూవీ బిగిల్ - కార్తీ థ్రిల్లర్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ ముందు యుద్దానికి సిద్ధమయ్యాయి. తెలుగులో కూడా అదే రోజు విడుదల కాబోతున్నాయి. ఈ క్లాష్ ఎలా ఉంటుందో తెలియదు గాని కార్తీ సినిమాకు కాస్త భయం పట్టుకుందనే చెప్పాలి.

 • kaithi

  News14, Oct 2019, 11:05 AM IST

  ఖైదీ ట్రైలర్: ఓన్లీ యాక్షన్ అండ్ థ్రిల్.. కార్తీ డిఫరెంట్ యాంగిల్

  విజయాలు అందకుంటే మళ్ళీ ప్రయోగం చేయడం పెద్ద రిస్క్ అని డిఫరెంట్ కథల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. కోలీవుడ్ హీరోల్లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.  అయితే యువ హీరో కార్తీ ఎన్ని ప్లాపులు ఎదురైనా ప్రయోగాలతోనే ముందుకు సాగుతానని అంటున్నాడు.

 • laxmi rai

  ENTERTAINMENT23, Sep 2019, 1:23 PM IST

  వైరల్ పిక్: లక్ష్మి రాయ్ హాట్ బికినీ లుక్

  బేబీ బ్యాడ్ లక్కేమిటో గాని ఎన్ని సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా క్లిక్కవ్వడం లేదు. స్టార్ హీరోలతో నటించింది కూడా లేదు. లక్ష్మి రాయ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్లవుతోంది. ఇక స్పెషల్ రోల్స్ ఐటెమ్ సాంగ్స్ అంటూ కెరీర్ ని ఒక ట్రాక్ లో నెట్టుకొస్తోంది.

 • karthi

  ENTERTAINMENT20, May 2019, 1:52 PM IST

  షూటింగ్ మొత్తం చీకట్లోనే.. కార్తీ ప్రయోగం!

  సాధారణంగా ఒక ప్లాప్ వస్తే ఏ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమా కమర్షియల్ గా చేసేసి హిట్ కొట్టాలని అనుకుంటారు. సక్సెస్ రాకుంటే మళ్ళీ ప్రయోగం చేయడం పెద్ద రిస్క్ అని డిఫరెంట్ కథల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. తమిళ హీరోల్లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.