Kgf Movie
(Search results - 36)EntertainmentMay 19, 2020, 1:36 PM IST
ఎన్టీఆర్ నెక్ట్స్, ఆ డైరెక్టర్‌తోనే.. ఏకంగా ఏడాది డేట్స్!
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథకు ఎన్టీఆర్ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NewsJan 1, 2020, 8:42 AM IST
యష్ నుండి దీన్ని దొంగిలిస్తా.. విజయ్ దేవరకొండ!
ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు యష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'యష్ నుండి ఓ వస్తువుని దొంగిలించమంటే దేన్ని దొంగిలిస్తారు..?' అని స్టేజ్ పై ఉన్న విజయ్ ని అడిగారు.
NewsOct 26, 2019, 8:50 PM IST
బాహుబలి - KGF సినిమాలపై సల్మాన్ కామెంట్!
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ సినీ మార్కెట్ లో గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతున్నాడు. దబాంగ్ సినిమాను ఈ సారి సౌత్ భారీగా రిలీజ్ చేసేందుకు సిద్దమైన సల్మాన్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. డైరెక్ట్ గా ఆడియెన్స్ తో కూడా మాట్లాడడానికి సిద్దమైన ఈ హీరో ఇటీవల సౌత్ సినిమాలపై ఎనలేని ప్రేమ కురిపించాడు.
NewsOct 17, 2019, 12:50 PM IST
మరో బిగ్ బడ్జెట్ మూవీలో KGF బ్యూటీ
KGF ఛాప్టర్ 1 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ సినిమాగా వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ కన్నడ సినిమా విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ ను అందుకుంది. అలాగే సాలిడ్ కలెక్షన్స్ ని కకూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన వారికి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ENTERTAINMENTSep 17, 2019, 9:29 AM IST
పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న మహేష్!
‘కేజీఎఫ్’తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగరేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతో ఆయనతో కలసి పనిచేయడానికి తెలుగు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఓకే అయ్యింది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ENTERTAINMENTSep 9, 2019, 2:02 PM IST
ఎన్టీఆర్ తో అన్నారు..కానీ మహేష్ తో మీటింగ్ లు!
ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం జరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో మహేష్ ను ఒప్పించాడట. 'కె.జీ.ఎఫ్' తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందని.. దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని చెప్తున్నారు.
ENTERTAINMENTSep 4, 2019, 1:32 PM IST
KGF ఛాప్టర్ 2: డైరెక్టర్ ప్రశాంత్ న్యూ ప్లాన్
కన్నడలో తెరకెక్కిన KGF సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా వివిధ భాషల్లో అనువాదమైన ఒక కన్నడ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది.
ENTERTAINMENTJul 3, 2019, 1:58 PM IST
*KGF* రేంజ్ లో కలరింగ్..
గత ఏడాది చివర్లో నేషనల్ వైడ్ గా రిలీజైన పాన్ ఇండియన్ మూవీ KGF ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉన్న కన్నడ రికార్డులన్ని ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోయాయి. అలాగే బాలీవుడ్ - సౌత్ ఇండస్ట్రీలను కూడా ఆ సినిమా షేక్ చేసింది.
ENTERTAINMENTJun 5, 2019, 1:55 PM IST
KGF డైరెక్టర్.. 150కోట్ల తెలుగు సినిమా?
KGF సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కథానాయకుడు యష్ జీవితాన్నే మార్చేసిన ఆ సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర చాలానే ఉంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.
ENTERTAINMENTMay 8, 2019, 12:01 PM IST
వైరల్ అవుతోన్న స్టార్ హీరో కూతురు ఫోటో!
కన్నడ స్టార్ హీరో యష్ 'కేజిఎఫ్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.
ENTERTAINMENTMar 24, 2019, 5:04 PM IST
'కేజీఎఫ్' హీరో ఫ్యామిలీ రెంట్ వివాదం.. నెటిజన్ల ట్రోలింగ్!
'కేజీఎఫ్' చిత్రంతో అన్ని భాషల్లో ఫేమస్ అయిన నటుడు యష్ ఫ్యామిలీ రెంట్ కట్టడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMar 18, 2019, 1:20 PM IST
'కెజిఎఫ్' స్ఫూర్తితో దారుణ హత్య!
జనాల మీద సినిమా ప్రభావం ఉండడం కామన్. సినిమాలో హీరోలు చెప్పే డైలాగులు చెప్పడం, వారు చేసినట్లుగా డాన్స్ చేయడానికి ట్రై చేయడం వంటివి చేస్తుంటారు.
ENTERTAINMENTMar 10, 2019, 9:27 AM IST
'కేజీఎఫ్' హీరోని చంపటానికి సుపారి, స్పందన!
తన గురించి తప్పుడు రాతలు రాయటం, అనవసరంగా అసత్య ప్రచారం చేయటం ఆపాలని కేజీఎఫ్ హీరో యష్ మీడియా వర్గాలను ఉద్దేశించి చెప్పారు.
TelanganaFeb 25, 2019, 3:32 PM IST
ఆ సినిమా హీరోపై కేటీఆర్ ప్రశంసల వర్షం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ట్విట్టర్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.
ENTERTAINMENTFeb 8, 2019, 7:24 PM IST
KGF 50 రోజుల దెబ్బ.. షాక్ లో బాలీవుడ్!
KGF సినిమా కథ ఏ క్షణాన పుట్టిందో గాని ప్రస్తుతం ఆ సినిమా రికార్డ్ ను కొట్టే వాడే లేడని చెప్పాలి. మరో సీక్వెల్ సిద్దమవుతుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. చప్టార్ 1 కోసం చిత్ర యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది.