Kgf Chapter 2  

(Search results - 9)
 • undefined

  Entertainment6, Oct 2020, 1:40 PM

  కేజీఎఫ్ 2..రిలీజ్, డైరక్టర్ షాకింగ్ కామెంట్

  కేజీఎఫ్: చాప్టర్ 2 విడుదల తేదీకి సంబంధించి ఎవరూ అధికారికంగా ఏమీ ఇప్పటి వరకూ ధృవీకరించనప్పటికీ ,  లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.   

 • undefined

  Entertainment1, Sep 2020, 4:20 PM

  `కేజీఎఫ్` స్టార్‌ ఇంట్లో వేడుక.. కొడుకు పేరు ప్రకటించిన యష్‌

  తన కుమారుడి నామకరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరపుకున్నాడు యష్‌. కరోనా కారణంగా ఎక్కువ మంది గెస్ట్‌లను ఆహ్వానించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీకి దూరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు యష్.

 • KGF

  News6, Mar 2020, 5:17 PM

  ఎన్టీఆర్, రాంచరణ్ తో ఢీ.. అది పిచ్చి పనే.. హీరో యష్ కామెంట్స్!

  బాక్సాఫీస్ ని ఊపేయడానికి రెండు భారీ సౌత్ ఇండియన్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఆ చిత్రాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 • Raveena Tandon inaugurates shooting range in Mumbai
  Video Icon

  Entertainment27, Jan 2020, 12:50 PM

  ముంబై : గన్ పట్టిన రవీనా..దానికోసమేనా??

  ముంబైలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ జనవరి 26న ముంబైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ స్టాండర్డ్ షూటింగ్ రేంజ్‌ను ప్రారంభించారు. 

 • KGF 2: మొదటి పార్ట్ హిట్టవ్వడంతో చాఫ్టర్ 2 అంతకంటే హై రేంజ్ లో 200కోట్ల బారి బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ ఏడాది చివరలో గాని లేక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

  ENTERTAINMENT29, Aug 2019, 2:57 PM

  'కేజీఎఫ్‌-2'కు షాక్.. షూటింగ్ నిలిపివేయాలన్న కోర్టు!

  కన్నడ హీరో ‘యశ్‌’ నటించిన కేజీఎఫ్‌ చిత్రం భారత సినీ ప్రపంచంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్వీకెల్‌గా కేజీఎఫ్‌-2ను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా కోర్టు షాక్‌ ఇచ్చింది.

 • sanjay

  ENTERTAINMENT30, Jul 2019, 12:28 PM

  ‘అధీర’పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసిన సంజయ్ దత్!

  ‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’లో తాను పోషించిన అధీర పాత్ర ఎలా ఉండబోతోందో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ మీడియాకు క్లూ ఇచ్చారు. 

 • Kannada star Yash is now a popular name in Indian cinema, all thanks to the Hindi version of KGF: Chapter 1 and its box-office success. The actor was appreciated for his role and received positive comments from the critics and audiences.

  ENTERTAINMENT22, Apr 2019, 11:24 AM

  'కేజీఎఫ్ 2' లో నటించే ఛాన్స్.. మీకోసమే!

  కన్నడ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ని అమాంతం పెంచేసిన చిత్రం 'కేజీఎఫ్'. యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. 

 • He is known as 'Rocking star' among his massive fan-base in Karnataka.

  ENTERTAINMENT18, Mar 2019, 4:36 PM

  'కెజిఎఫ్ చాప్టర్ 2': ట్రాజెడీ ఎండింగ్..?

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా 'కెజిఎఫ్ చాప్టర్ 2' రానుంది.

 • KGF 2 Muhurta

  ENTERTAINMENT13, Mar 2019, 4:19 PM

  KGF2: భారీ లెక్కలతో మొదలెట్టారు!

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా ఒక ముద్ర వేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ను సిద్ధం చేసుకుంది. గత కొంత కాలంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కథపై చాలా కసరత్తులు చేసి మరి సినిమా స్క్రిప్ట్ ను మరింత బలంగా మార్చాడు.