Kgf Box Office  

(Search results - 1)
  • KGF BIG SUCCESS IN BOLLYWOOD

    ENTERTAINMENTFeb 8, 2019, 7:24 PM IST

    KGF 50 రోజుల దెబ్బ.. షాక్ లో బాలీవుడ్!

     KGF సినిమా కథ ఏ క్షణాన పుట్టిందో గాని ప్రస్తుతం ఆ సినిమా రికార్డ్ ను కొట్టే వాడే లేడని చెప్పాలి. మరో సీక్వెల్ సిద్దమవుతుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. చప్టార్ 1 కోసం చిత్ర యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది.