Kgf  

(Search results - 94)
 • KGF2

  Entertainment4, Apr 2020, 1:51 PM IST

  'కేజీఎఫ్‌ 2' క్లైమాక్స్.. నిజమైతే మైండ్ బ్లాకే!

  కేజీఎఫ్ 2 చిత్రం క్లైమాక్స్ కూడా అలాంటి ఎమోషన్స్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం షాక్ ఇస్తుందని చెప్తున్నారు. అక్టోబర్ 23న రిలీజ్ అయ్యే ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అయ్యే ఆ మేజర్ ట్విస్ట్ ఏమిటో చూద్దాం.

 • undefined

  News29, Mar 2020, 4:22 PM IST

  కరోనా ఎఫెక్ట్.. రోజుకు రూ. 35 సంపాదిస్తున్న కేజీఎఫ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

  బాహుబలి తరువాత జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న సౌత్ సినిమా కేజీఎఫ్‌, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో సినిమాలో నటించిన నటీనటులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌, సంగీత దర్శకుడు రవీ బస్రూర్‌లకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

 • Pawan Kalyan

  News23, Mar 2020, 4:22 PM IST

  పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పై కేజీఎఫ్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

  దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. 2018లో విడుదలైన కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

 • RRR movie

  News15, Mar 2020, 11:30 AM IST

  ఎన్టీఆర్, చరణ్ ఆకాశమే హద్దుగా.. మరొకడు దెబ్బతిన్న పులిలా.. వీళ్ల కోసం ప్రపంచం మొత్తం

  2020-21 లో విడుదల కాబోతున్న ఈ చిత్రాల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
   

 • Reports suggested that the price of the mobile is more than Rs 75,000.

  News14, Mar 2020, 2:20 PM IST

  KGF 2 సినిమాకు సూపర్ స్టార్ ముప్పు.. ఇలాగైతే కష్టమే?

  KGF సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర యూనిట్ నిన్న క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 23న రిలీజ్ కానున్నట్లు అఫీషియాల్ గా మోషన్ పోస్టర్ తో చెప్పేశారు. ఇకపోతే అదే తేదికి రజినీకాంత్ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 • KGF2

  News13, Mar 2020, 6:20 PM IST

  వీరుడొస్తున్నాడు.. KGF 2 రిలీజ్ డేట్ ఫిక్స్

  సినీ ప్రియులంతా దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ చాఫ్టర్ 2. సౌత్ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

 • KGF

  News6, Mar 2020, 5:17 PM IST

  ఎన్టీఆర్, రాంచరణ్ తో ఢీ.. అది పిచ్చి పనే.. హీరో యష్ కామెంట్స్!

  బాక్సాఫీస్ ని ఊపేయడానికి రెండు భారీ సౌత్ ఇండియన్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఆ చిత్రాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 • ఇక నెక్స్ట్ మల్టీస్టారర్ సినిమాలు సౌత్ లో గట్టిగానే రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని డిస్కర్షన్స్ లో ఉన్నాయి. ఒకసారి వాటిపై లుక్కేద్దాం పదండి.

  News29, Feb 2020, 1:54 PM IST

  KGF 2లో అతను లేకపోతే ఎలా?

  పాన్ ఇండియన్ మూవీ KGF ఛాప్టర్ 1. సినిమా కోసం దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ ఎంతగా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే సినిమాలో కనిపించిన నటీనటులు కూడా వారి టాలెంట్ తో సినిమా స్థాయిని పెంచారు. యష్ తో పాటు ప్రతి ఒక్క నటుడు సినిమాలో హైలెట్ అయ్యాడని చెప్పవచ్చు

 • Hero Yash

  News28, Feb 2020, 7:21 PM IST

  కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. రౌడీ షీటర్ ఎన్​కౌంటర్, కడుపులో బుల్లెట్స్ దించిన పోలీసులు

  ఆరడుగుల ఆజానుబాహుడు, హ్యాండ్సమ్ లుక్ తో ఆకట్టుకునే హీరో యష్ కెజిఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు యష్ కన్నడలో స్టార్ హీరోనే.

 • ఇక నెక్స్ట్ మల్టీస్టారర్ సినిమాలు సౌత్ లో గట్టిగానే రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని డిస్కర్షన్స్ లో ఉన్నాయి. ఒకసారి వాటిపై లుక్కేద్దాం పదండి.

  News12, Feb 2020, 2:43 PM IST

  KGF 2 అఫర్.. రిజెక్ట్ చేసిన బాహుబలి యాక్టర్

  ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 

 • kgf 2

  News10, Feb 2020, 12:48 PM IST

  KGF 2లో రావు రమేష్.. స్ట్రాంగ్ రోల్ పై సస్పెన్స్!

  బిగ్ బడ్జెట్ మూవీ KGF 2 తెరపైకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కూడా ప్రభావం  చూపడం విశేషం.

 • kgf 2

  News7, Feb 2020, 3:23 PM IST

  RRR వాయిదా.. KGF గ్యాంగ్ ఫుల్ హ్యాపీ

  బిగ్ బడ్జెట్ మూవీ RRR రిలీజ్ కోసం మరో ఏడాది వెయిట్ చేయక తప్పదు. మొన్నటి వరకు సినిమా సమ్మర్ లో వస్తుందని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించని  విధంగా చిత్ర యూనిట్ మరో ఆరు నెలల సమయం తీసుకొని 2021కి సినిమాని షిఫ్ట్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. 

 • Hero yash

  News3, Feb 2020, 2:59 PM IST

  తల్లీ కూతుళ్ళ సరదా.. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న హీరో యష్ కుమార్తె వీడియో!

  కెజిఎఫ్ చిత్రంతో హీరో యాష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం అభిమానులంతా కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండియా ఉండగా నటి రాధికా పండిట్, హీరో యష్ 2016లో వివాహం చేసుకున్నారు. 

 • Raveena Tandon inaugurates shooting range in Mumbai
  Video Icon

  Entertainment27, Jan 2020, 12:50 PM IST

  ముంబై : గన్ పట్టిన రవీనా..దానికోసమేనా??

  ముంబైలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ జనవరి 26న ముంబైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ స్టాండర్డ్ షూటింగ్ రేంజ్‌ను ప్రారంభించారు. 

 • yash

  News8, Jan 2020, 8:08 AM IST

  KGF 2: బర్త్ డే పోస్టర్ తో హీట్ పెంచిన యష్

  యష్ మరోసారి ఇండియన్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు. KGF ఛాప్టర్ 1 తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ హీరో నెక్స్ట్ కూడా అదే స్టైల్ లో హిట్టందుకోవడానికి సిద్దమవుతున్నాడు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పోస్టర్స్ తో ఇప్పుడే సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నాడు.