Asianet News TeluguAsianet News Telugu
40 results for "

Key Information

"
Playing Cards case:  Police found key information from Gutha Suman kumarPlaying Cards case:  Police found key information from Gutha Suman kumar

గోవా,శ్రీలంకల్లో గుత్తా సుమన్ కుమార్ క్యాసినో కేంద్రాలు: దర్యాప్తులో కీలక విషయాలు

గోవాకు బదులు నగర శివారులో గుత్తా సుమన్ కుమార్ పేకాట శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఫాంహౌస్‌ల్లో సకల సౌకర్యాలతో పేకాట శిబిరాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Telangana Nov 4, 2021, 2:50 PM IST

playing Cards Case: police reveals Key information in Remand Reportplaying Cards Case: police reveals Key information in Remand Report

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు

పేకాట ఆడేవారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను సుమన్ కుమార్ క్రియేట్ చేశారు.ఈ గ్రూపుల్లో పేకాట ఆడేవారితో సుమన్ కుమార్ చాటింగ్ చేసేవాడు

Telangana Nov 1, 2021, 7:28 PM IST

key information in tdp leader kommareddy pattabhi remand reportkey information in tdp leader kommareddy pattabhi remand report

జగన్‌పై వ్యాఖ్యల వెనుక కుట్ర.. పట్టాభి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi).. సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) పేర్కొన్నారు పోలీసులు. సీఎం జగన్‌పై (ys jagan) అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్ర వుందని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Oct 21, 2021, 8:20 PM IST

CCS police found key information inTelugu akademi scamCCS police found key information inTelugu akademi scam

Telugu akademi scam: రూ.30 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు సీజ్, కీలక విషయాలు


తెలుగు అకాడమీ  అధికారులు ఫిర్యాదు చేయడంతో తన వద్ద ఉన్న రూ. 80 లక్షలను కాల్చేసినట్టుగా ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నిధులతో అప్పులు తీర్చుకొన్నానని మరో నిందితుడు దర్యాప్తులో తెలిపాడు.

Telangana Oct 14, 2021, 12:13 PM IST

Telugu akademi scam:Hyderabad police found key information about vinay kumarTelugu akademi scam:Hyderabad police found key information about vinay kumar

Telugu akademi scam: మాజీ డైరెక్టర్ పీఏ వినయ్‌కుమార్ లీలలెన్నో, రూ. 12 లక్షలు సీజ్


ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. telugu akademi కి చెందిన రూ.64.5 కోట్ల నిధులను నిందితులు పథకం ప్రకారంగా బ్యాంకుల నుండి డ్రా చేశారని సీసీఎస్ పోలీసులు  తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపై సీసీఎస్ పోలీసులు  ఆధారాలను సేకరిస్తున్నారు.

Telangana Oct 10, 2021, 10:14 AM IST

loan apps case:Enforcement directorate revealed key information about loan appsloan apps case:Enforcement directorate revealed key information about loan apps

లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం: నకిలీ వే బిల్లులతో చైనాకు డబ్బుల తరలింపు

కొత్త పద్దతిలో చైనాకు డబ్బులను ఈ ముఠా తరలించిందని ఈడీ గుర్తించింది. ఈ యాప్స్ కేసులో సీసీఎస్  ఈడీ అధికారులకు లేఖ రాసింది.దీంతో సీసీఎస్ నుండి సేకరించిన సమాచారంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగు చూసింది.

Telangana Sep 28, 2021, 2:38 PM IST

Hyderabad police found key information in Sudharani murder caseHyderabad police found key information in Sudharani murder case

కూకట్‌పల్లి నవ వధువు సుధారాణి హత్య కేసు: ఆన్‌లైన్‌లో కత్తి ఆర్డర్ చేసిన కిరణ్

అయితే జనవరి నుండి కిరణ్ సుధారాణిని వేధింపులకు గురి చేశాడు. అయితే దగ్గరి బంధువు కావడంతో కిరణ్ వేధింపులను ఆమె మౌనంగా భరించింది.  అయితే సుధారాణి కుటుంబసభ్యులు కిరణ్ తో సుధారాణి వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు సుధారాణి, కిరణ్ మధ్య నిశ్చితార్ధం చేశారు.
 

Telangana Sep 27, 2021, 3:23 PM IST

Tollywood drug case: key information in Excise chargesheetTollywood drug case: key information in Excise chargesheet

సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవు: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ ఛార్జీషీట్ లో పేర్కొంది. సినీ తారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్టు కెల్విన్ వాంగూల్మం ఇచ్చినట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 

Telangana Sep 20, 2021, 4:49 PM IST

warangal tripel murder case: Shafi reveals key information  about his brothers family murder casewarangal tripel murder case: Shafi reveals key information  about his brothers family murder case

చావాలనుకొన్న నిర్ణయాన్ని మార్చుకొని చంపాడు: వరంగల్‌ ముగ్గురి హత్యలపై నిందితుడి వాంగ్మూలం

 బోయిన వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్, ఎండీ మీరా అక్బర్, ఎండీ పాషాలు  షఫీకి బ్రెయిన్ వాష్ చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది.  ఈ  హత్యకు 15 రోజుల క్రితమే ప్లాన్ వేశాడు. ఈ హత్య కోసం హైద్రాబాద్ నుండి ఐదు వేట కత్తులను కొనుగోలు చేశాడు. వరంగల్ లో బ్యాటరీ సహాయంతో పనిచేసే రంపాన్ని కొన్నాడు. ఈ వస్తువులను షపీ తన ఇంట్లోనే దాచాడు.

Telangana Sep 3, 2021, 4:14 PM IST

Karvy MD parthasarathi reveals key information in police investigationKarvy MD parthasarathi reveals key information in police investigation

కార్వీ కేసులో కీలక విషయాలు: విచారణలో రాబట్టిన పోలీసులు


 కస్టమర్ల షేర్లను కార్వీ ఎండీ పార్ధసారథి తాకట్టు పెట్టి తన స్వంత ఖాతాల్లోకి నిధులను మళ్లించినట్టుగా  పోలీసులు గుర్తించారు. రూ. 780 కోట్లను నేరుగా ఖాతాదారులకు మోసం చేశారని గుర్తించారు. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం పొందారని సమాచారం. షేర్లను తనఖా పెట్టి రూ. 1200 కోట్లను బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఎగవేశాడు.  

Telangana Aug 29, 2021, 3:55 PM IST

police found key information in love couple death case in Hyderabad lnspolice found key information in love couple death case in Hyderabad lns

వారిద్దరి మధ్య గొడవలు: హైద్రాబాద్‌లో ప్రేమ జంట మృతిలో సంచలన విషయాలు

రాములు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నాడు.  సంతోషి, రాములు  కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ పెళ్లికి రాములు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.

Telangana Jul 30, 2021, 10:47 AM IST

NIA found key information in darbhanga blast lnsNIA found key information in darbhanga blast lns

ఒక్కో బ్లాస్ట్‌కి రూ. కోటి నజరానా: దర్బాంగా బ్లాస్ట్‌లో సంచలన విషయాలు

లష్కరే తోయిబా  నేత ఇక్బాల్ ఆదేశం మేరకు భారత్ లో పేలుళ్లకు మాలిక్ సోదరులు కుట్ర పన్నారని ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా నేత ఇక్బాల్  తో  ఖలీం అనే వ్యక్తి తరచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడినట్టుగా  దర్యాప్తు అధికారులు గుర్తించారు.

NATIONAL Jul 18, 2021, 11:26 AM IST

police found key information in Tadepalli gang rape incident lnspolice found key information in Tadepalli gang rape incident lns

తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసు: అనుమానితుడిపై పలు కేసులు, దర్యాప్తులో కీలక విషయాలు

  గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు మరికొన్ని కీలక విషయాలను దర్యాప్తులో గుర్తించారు. 
ఈ కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ, వెంకట్ రెడ్డిల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 

Andhra Pradesh Jul 6, 2021, 12:20 PM IST

RDO found key information in rudrangi tahsildar office  protest issue lnsRDO found key information in rudrangi tahsildar office  protest issue lns

రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో తాళికట్టి మహిళ నిరసన: ఆర్టీఓ విచారణలో కీలక విషయాలు

ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్  సీరియస్ అయ్యారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. 2011లోనే బాధితురాలి భూమి చేతులు మారిందని గుర్తించామని ఆర్డీఓ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని ఆర్డీఓ గుర్తించారు. 

Telangana Jul 1, 2021, 4:13 PM IST

Darbhanga blast: NIA found key information from two LeT operatives from Hyderabad lnsDarbhanga blast: NIA found key information from two LeT operatives from Hyderabad lns

దేశంలో పేలుళ్లకు హైద్రాబాద్ కేంద్రంగా కుట్ర: ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు


16 గంటల పాటు నడిచే రైలులో పేలుడు పదార్ధాలను పేల్చడం ద్వారా  భారీగా ప్రాణ, ఆస్తినష్టం  చేయాలని ప్లాన్ చేశారు. దీంతో రెడీమేడ్ బట్టల మధ్యలో ఉంచిన సీసాలో ఐఈడీని ఉంచారు. 14 గంటల తర్వాత ఇది పేలేలా ప్లాన్ చేశారు. అయితే ఈ రసాయనం  బట్టల మధ్యలో కారిపోయింది. పేలుడు సంబవించే సమయానికి ఆ సీసాలో తక్కువ మోతాదులో రసాయనం ఉంది.  దీంతో  పేలుడు తీవ్రత తగ్గిందని అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

NATIONAL Jul 1, 2021, 11:25 AM IST