Kethireddy Jagadishwar Reddy  

(Search results - 10)
  • YS Jagan

    ENTERTAINMENT13, Aug 2019, 9:25 PM IST

    జగన్ వద్దకు టాలీవుడ్ భూముల పంచాయతీ!

    ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్రపురి భూముల వివాదానికి సంబంధించిన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపురి భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై సినీ కార్మికులు రెండు నెలలుగా నిరసన చేపడుతున్నారు. వారికి మద్దతుగా కేతిరెడ్డి పోరాటం చేస్తున్నారు. 

  • Kethireddy Jagadiswar reddy

    ENTERTAINMENT7, Aug 2019, 4:36 PM IST

    స్వార్థపరుల చేతుల్లో సినీ కార్మికుల భూములు.. మండిపడ్డ నిర్మాత!

    ప్రముఖ దర్శకనిర్మాత, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. బిగ్ బాస్ 3 షో ప్రారంభానికి ముందు అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ని రద్దు చేయాలంటూ కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కేతిరెడ్డి మరో ఉద్యమాన్ని తన భూజాల మీద వేసుకున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికులకు కేటాయించిన భూముల అవినీతి విషయంలో కేతిరెడ్డి నిరసన చేపట్టారు. 

  • ENTERTAINMENT6, Aug 2019, 7:39 PM IST

    సినీ కార్మికుల భూములపై అవినీతి.. ప్రముఖ నిర్మాత నిరసనకు పిలుపు!

    ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తరచుగా నిరసనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ షో వివాదం నేపథ్యంలో కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన నిర్వహించారు. తాజాగా మరో ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. 

     

  • kethireddy

    ENTERTAINMENT30, Jul 2019, 4:13 PM IST

    నాగ్ ఇలాంటి షోలు చేయడం కరెక్టేనా..? కేతిరెడ్డి ఫైర్!

    బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 3 ప్రసారాలు ఆపాలని, సెన్సార్ చేసిన తరువాత షోని టెలికాస్ట్ చేయాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

  • Bigg Boss 3

    ENTERTAINMENT28, Jul 2019, 6:01 PM IST

    బిగ్ బాస్ 3 ప్రసారాల రద్దు కోసం మరో ఉద్యమం!

    బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ 3 ప్రసారాలు రద్దు చేయడం కోసం వరుసగా ఉద్యమాలు మొదలవుతున్నాయి. నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఓ నిరసన కార్యక్రమం జరిగింది. కేతిరెడ్డి మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. 

  • ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా బిగ్ బాస్ షో నిర్వహణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
    Video Icon

    ENTERTAINMENT19, Jul 2019, 6:57 PM IST

    బిగ్ బాస్ 1,2లో అతిగా ఉంది.. శ్వేతా రెడ్డి, గాయత్రి వచ్చాకే అంటున్న కేతిరెడ్డి(వీడియో)

    కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అయింది. జులై 21 ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది.
     

  • jagan

    Andhra Pradesh6, Jun 2019, 8:19 PM IST

    సీఎం గారు... ఫస్ట్ తిరుపతిలో మొదలెట్టండి: జగన్‌కు కేతిరెడ్డి లేఖ

    మద్యపాన నిషేధం మొట్టమొదటిగా తిరుపతి నుంచే మొదలు పెట్టాలంటూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • kethireddy

    Telangana2, Jan 2019, 1:33 PM IST

    తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ను కలిసిన కేతిరెడ్డి...

    2018 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2019 కి ఘనంగా స్వాగతం పలుకుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇలా మంగళ వారం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంకాక్షలు తెలిపారు. దీంతో రాజ్ భవన్ వద్ద సందడి నెలకొంది. 

  • Video Icon

    24, Mar 2018, 8:30 AM IST

    లక్ష్మీస్ వీరగ్రంథం.. తెరపైకి మరో ఎన్టీఆర్ బయోపిక్.. (కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి )

    లక్ష్మీస్ వీరగ్రంథం.. తెరపైకి మరో ఎన్టీఆర్ బయోపిక్.. (కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి )
  • Video Icon

    14, Nov 2017, 10:26 AM IST

    లక్ష్మీ స్ వీర గ్రంథం సినిమా ప్రారంభోత్సవం (వీడియో)

    లక్ష్మీ స్ వీర గ్రంథం సినిమా ప్రారంభోత్సవం (వీడియో)