Keshubhai
(Search results - 3)NATIONALOct 29, 2020, 11:03 PM IST
రేపు గుజరాత్‌కు మోడీ: రెండ్రోజులు అక్కడే.. పలు ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం
అక్టోబర్ 30 న ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఉదయం 10 గంటలకు గాంధీనగర్‌లోని మాజీ సీఎం కేశుభాయ్ పటేల్‌కు నివాళులర్పించనున్నారు
NATIONALOct 29, 2020, 3:29 PM IST
కేశుబాయ్ పటేల్ మరణం తీరనిలోటు: మోడీ
మా ప్రియమైన గౌరవనీయమైన కేశుభాయ్ పటేల్ మరణించడంతో తాను చాలా బాధపడ్డానని ఆయన చెప్పారు. అతను సమాజంలోని ప్రతి వర్గాన్ని చూసుకొనే నాయకుడని ఆయన గుర్తు చేశారు. అతని జీవితం గుజరాత్ పురోగతి, ప్రతి గుజరాతీ సాధికారికత కోసం అంకితం చేయబడిందన్నారు.
NATIONALOct 29, 2020, 12:57 PM IST
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూత
కేశుబాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు చేపట్టారు. 1998 నుండి 2001 వరకు రెండోసారి కూడ ఆయన ఈ భాద్యతలు నిర్వహించారు. ఆరుసార్లు ఆయన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012లో ఆయన బీజేపీని వీడారు.