Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Kerala Police

"
Need to go for sex': Kerala Police receive unusual e-pass requestNeed to go for sex': Kerala Police receive unusual e-pass request

లాక్ డౌన్: సెక్స్ కోసం వెళ్లాలి పాస్ ఇవ్వండి సర్..!

లాక్ డౌన్ సమయంలో.. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. వారు పర్మిషన్ తీసుకొని మరీ వెళుతున్నారు. 

NATIONAL May 14, 2021, 3:16 PM IST

Kerala Polices Advertisement Involving Allu Arjun jspKerala Polices Advertisement Involving Allu Arjun jsp

కేక వీడియో: కేరళ పోలీసులు బన్నీని బాగా వాడారే

కేరళ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకుగాను ‘పోల్‌’ పేరుతో తెచ్చిన యాప్ ఇది.  కష్టాల్లో, ఆపదలో ఉన్న వారెవరైనా ఈ యాప్‌ ద్వారా చిన్న సందేశం పంపిస్తే చాలు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ యాప్‌ ప్రచారం కోసమే బన్నీని ఉపయోగించుకున్నారు. 

Entertainment Feb 22, 2021, 8:42 AM IST

kerala police used allu arjun entry scene from racegurram kspkerala police used allu arjun entry scene from racegurram ksp

వాటే ఐడియా సర్ జీ : బన్నీని వాడేసిన కేరళ పోలీసులు.. ప్రజల కోసమేలెండి..!!

పోలీసులు మంచి పనుల కోసం అప్పుడప్పుడూ సెలబ్రెటీల సాయం కోరుతూ వుంటారు. వారు కూడా సమాజ హితం కోరి ప్రభుత్వానికి సాయం చేస్తూ వుంటారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పడంతో పాటు కరోనా సమయంలోనూ సినీతారలు, ఇతర ప్రముఖులు ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రచారం చేశారు. 

NATIONAL Feb 20, 2021, 8:09 PM IST

Bishop Accused Of Raping Kerala Nun Goes To supreme Court, Seeks To End CaseBishop Accused Of Raping Kerala Nun Goes To supreme Court, Seeks To End Case

కేరళ నన్‌పై రేప్ కేసు: నేను నిర్దోషిని, రక్షించండి.. సుప్రీంకెక్కిన వివాదాస్పద బిషప్

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన బిషప్ ఒకరు తనను రేప్ కేసులో ఇరికించారంటూ ఈ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు

NATIONAL Jul 25, 2020, 7:36 PM IST

54-day-old Infant Assaulted by Father in kerala54-day-old Infant Assaulted by Father in kerala

చితకబాది.. మంచంపై విసిరి: 54 రోజుల పసిబిడ్డపై కన్నతండ్రి రాక్షసత్వం

మద్యం మనిషిని మృగంలా మారుస్తుంది. ఈ నేపథ్యంలో పీకలదాకా తాగిన ఓ కన్నతండ్రి.. రోజుల పసిబిడ్డపై దాడి చేయడంతో ఆ చిన్నారి ఆసుపత్రిలో విషమ పరిస్ధితుల్లో ఉంది

NATIONAL Jun 22, 2020, 6:25 PM IST

Watch: Ravi Shastri's "Tracer Bullet" Finds New Meaning In Kerala Police CampaignWatch: Ravi Shastri's "Tracer Bullet" Finds New Meaning In Kerala Police Campaign

వాళ్ల వీడియోకి రవిశాస్త్రి ట్రేసర్ బులెట్ ఆడియో.. నెట్టింట వైరల్

ప్రస్తుతం ఆ వీడియో, రవిశాస్త్రి బులెట్ ఆడియో వైరల్ అయ్యాయి. రవిశాస్త్రి గతంలో కామెంటేటర్‌గా  ఉండగా ఒక షాట్‌కు ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగించేవాడు.  పలు మార్లు తన సహచర కామెంటేటర్లకు సైతం దానిని ఛాలెంజ్ గా విసిరాడు. 

Cricket Apr 9, 2020, 1:04 PM IST

Kerala serial killer Jolly Shaju suicide attempted in jailKerala serial killer Jolly Shaju suicide attempted in jail

కేరళ సీరియల్ కిల్లర్ సైనేడ్ జాలీ ఆత్మహత్యాయత్నం

ఆస్తి కోసం సైనేడ్ ఉపయోగించి ఆరుగురు సొంత కుటుంబసభ్యులను చంపినజాలీ జోసెఫ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

NATIONAL Feb 27, 2020, 2:38 PM IST

Senior Singer KJ Yesudas' Younger Brother Found DeadSenior Singer KJ Yesudas' Younger Brother Found Dead

సింగర్ జేసుదాస్ సోదరుడి మిస్సింగ్.. అంతలోనే విషాదం!

సీనియర్ సింగర్, సంగీత్ విద్వాంసుడు కేజే.ఏసుదాసు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల నుంచి కనిపించకుండాపోయిన ఆయన సోదరుడు అకస్మాత్తుగా మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. 

News Feb 8, 2020, 5:46 PM IST

kozhikode serial murders: jolly hated female infantskozhikode serial murders: jolly hated female infants

జాలీకి ఆడపిల్లలంటే ద్వేషమా: కొద్దిలో మిస్సయిన ఇద్దరు చిన్నారులు

జాలీకి ఆడపిల్లలంటే అస్సలు పడదని.. ఆ ద్వేషంతోనే మొదటి భర్త రాయ్ థామస్ సోదరి కుమార్తె ఆల్ఫైన్‌ను హతమార్చిందని సిట్ తెలిపింది. మొత్తం ఆరుగురు కుటుంబసభ్యుల్ని చంపిన ఆమె.. మరో ఇద్దరు చిన్నారులను సైతం చంపేందుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది

NATIONAL Oct 9, 2019, 6:52 PM IST

Kerala woman who was missing for a month killed by lover: CopsKerala woman who was missing for a month killed by lover: Cops

ప్రియురాలిని చంపి..పెరట్లో పాతిపెట్టి.. ఉప్పు చల్లి..

ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఆమె శవాన్ని తన పెరట్లోనే దాచిపెట్టడం విశేషం. ఎవరికీ అనుమానం రాకుండా.. అక్కడ శవం ఉందన్న విషయం తెలీకుండా వాసన రాకుండా ఉండేందుకు ఉప్పు చల్లాడు.

NATIONAL Jul 26, 2019, 9:07 AM IST

kerala police fires on lucifer moviekerala police fires on lucifer movie

'లూసిఫర్'పై పోలీసుల ఆగ్రహం.. సీఎంకి కంప్లైంట్!

మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసిఫర్' సినిమా మలయాళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది.

ENTERTAINMENT Apr 5, 2019, 5:18 PM IST

kerala policie another announcement on shabarimala issuekerala policie another announcement on shabarimala issue

శబరిమల ఆలయంలోకి ఇద్దరు కాదు...ఎనిమిది మంది మహిళలు: కేరళ పోలీసులు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం దేశ  వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే శబరిమల ఆలయంలోకి మహిళలను పంపించారంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు.  కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని హిందూ సాంప్రదాయాలను నాశనం చేయడానికే ఇద్దరు మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. 

NATIONAL Jan 5, 2019, 2:06 PM IST