Kerala Court
(Search results - 5)NATIONALDec 22, 2020, 12:32 PM IST
సిస్టర్ అభయ కేసులో 28 యేళ్ల తర్వాత తుది తీర్పు..
సిస్టర్ అభయ హత్య కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. కేరళ, తిరువనంతపురంలోని ప్రత్యేక సిబిఐ కోర్టు సన్యాసిని హత్య కేసులో 28 ఏళ్ల తరువాత తీర్పును ఇచ్చింది. ఒక ప్రీస్ట్, నన్ ను ఆమె హత్యలో నిందితులుగా తేల్చింది. సిస్టర్ అభయ (21) 1992లో హత్య చేయబడింది. ఆమె మృతదేహాన్ని కొట్టాయం లోని ఒక కాన్వెంట్ బావి లోపల పడేశారు.
NewsJan 4, 2020, 9:34 PM IST
హీరోయిన్ పై లైంగిక వేధింపులు.. హీరోకి మరో షాక్ ఇచ్చిన కోర్ట్!
నటుడు దిలీప్ కుమార్ ఒక కేసు విషయంలో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సినీ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఇక ఇటీవల దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ విషయం దిలీప్ కి చేదు అనుభవం ఎదురైంది.
NATIONALOct 28, 2019, 2:22 PM IST
చిన్నారుల కేసులో నిందితుల విడుదలపై స్మృతిఇరానీకి రాజీవ్చంద్రశేఖర్ వినతి
కేరళలో ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నిందితులుగా ఉన్నవారు నిర్ధోషులుగా విడుదల కావడంపై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో స్పందిచారు.
ట్వీట్టర్ పోస్ట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.NATIONALAug 22, 2019, 3:48 PM IST
అది పరువు హత్యే: కేవిన్ జోసెఫ్ హత్య కేసులో కొట్టాయం కోర్టు సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు క్రిస్టియన్ కేవిన్ పీ జోసెఫ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఇది పరువుగా హత్యగా తేల్చిన కోర్టు... మొత్తం 10 మందిని దోషులుగా నిర్థారించి వీరికి శనివారం శిక్షలు ఖరారు చేయనుంది.
Jun 1, 2018, 5:23 PM IST