Search results - 40 Results
 • delhi
  Video Icon

  Election videos24, Apr 2019, 4:31 PM IST

  ఢిల్లీ బరిలో హేమాహేమీలు: కేజ్రీ మంత్రం పారుతుందా?(వీడియో)

  ఢిల్లీ బరిలో హేమాహేమీలు: కేజ్రీ మంత్రం పారుతుందా?

 • The alliance could not have shaped between AAP and congress due to other state

  NATIONAL12, Apr 2019, 4:16 PM IST

  కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో

   న్యూఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని 7 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుంది.

 • aravind kejriwal

  Campaign1, Apr 2019, 1:43 PM IST

  చంద్రబాబుకు మమతా, కేజ్రీవాల్ ఝలక్

  ఈ రెండు సభలలోనూ వైఎస్ జగన్ పేరెత్తకపోవడంతో చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. ప్రధానిమోడి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వారి ప్రసంగానికి ముందు చంద్రబాబు వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు మోదీ రక్షకుడు అంటూ విమర్శించారు. ఆ తర్వాత ప్రసంగించిన మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ వైఎస్ జగన్ ఊసెత్తలేదు

 • mamata babu kejriwal

  Election Sentiments30, Mar 2019, 5:51 PM IST

  జగన్ పై చంద్రబాబు సెంటిమెంట్ వ్యూహం: మోడీ స్థానంలో దీదీ

  ఐదేళ్ల క్రితం ఏప్రిల్ 30వ తేదీన విశాఖలో నిర్వహించిన తెలుగుదేశం సభ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. అప్పటి వరకు వీస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు గాలి ఒక్కసారిగా ఆగిపోయి సైకిల్ పరుగులు పెట్టింది. అప్పుడు విశాఖ వన్ టౌన్ లోని ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఆ సభ జరిగింది. 

 • arvind kejriwal

  Campaign28, Mar 2019, 7:14 PM IST

  చంద్రబాబును ఢిల్లీలో చక్రం తిప్పేలా చేయండి: కేజ్రీవాల్

  లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును కేంద్రంలో చక్రం తిప్పేలా చేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

 • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

  Telangana23, Mar 2019, 11:09 AM IST

  లోకసభ ఎన్నికలు: హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేసిన కేసీఆర్

  గతంలో ట్రబుల్ షూటర్ గా పేరు గాంచి, ప్రతి విషయంలోనూ చురుగ్గా పాల్గొనే హరీష్ రావును ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. 

 • Kcr babu

  Telangana23, Mar 2019, 10:34 AM IST

  సర్వే: 22 మంది సిఎంల్లో కేసీఆర్ టాప్, 14వ స్థానంలో చంద్రబాబు

  కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 20,827 మంది ఓటింగులో పాల్గొనగా 68.3 శాతం మంది కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

 • Kejriwal

  NATIONAL26, Feb 2019, 6:58 PM IST

  సర్జికల్ స్ట్రైక్ ఎఫెక్ట్... కేజ్రీవాల్ హంగర్ స్టైక్ వాయిదా

  పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం యుద్ద విమానాలతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య యుద్దమేఘాలే కమ్ముకున్నారు. ఇలాంటి ఉద్రిక్త సమయంలో కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసనకు దిగడం మంచిది కాదని భావించిన డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇదివరకే  మార్చి1 నుండి నిరవధిక నిరాహార దీక్షకు దిగనునన్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ఆ దీక్షను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. 

 • Kejriwal

  NATIONAL23, Feb 2019, 6:36 PM IST

  మార్చి1 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తా: కేజ్రీవాల్ ప్రకటన

  దేశ రాజధాని డిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వుండగా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం సాగిస్తోందని మొదటినుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంతో డిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మార్చి1 వ తేదీ నుండి దీక్ష చేపట్టనున్నట్లు అసెంబ్లీ  సాక్షిగా కేజ్రీవాల్ ప్రకటించారు. 
   

 • gutam

  NATIONAL23, Feb 2019, 3:54 PM IST

  కేజ్రీవాల్ దగ్గర నిజంగానే డబ్బులు లేవనుకున్నా...కానీ: గౌతమ్ గంభీర్ సెటైర్

  లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారం పేరుతో చేస్తున్న హంగామాను టీంఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. మరీ ముఖ్యంగా సామాన్యుడి పార్టీగా చెప్పుకునే డిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ కూడా భారీ ఎత్తున న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని గంభీర్ ఆరోపించారు. ఈ దుబారా ఖర్చుపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ నుండి గంభీర్ వివరణ కోరారు.  

 • kejriwal

  Andhra Pradesh18, Feb 2019, 9:36 PM IST

  చంద్రబాబుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ: జాతీయ రాజకీయాలపై చర్చ

  ఇటీవలే ఏపీకీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కేజ్రీవాల్ మద్దతు పలికారు. అలాగే ఢిల్లీలో కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్వహించిన దీక్షకు సైతం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 
   

 • babu

  Andhra Pradesh13, Feb 2019, 8:08 PM IST

  నీకు రోజులు దగ్గరపడ్డాయి, లెక్కపెట్టుకో : మోదీకి చంద్రబాబు వార్నింగ్

  మోదీ డిగ్రీ ఎక్కడ చదివారో సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. కానీఎక్కడ చదువుకున్నారో మోదీ చెప్పలేరని ఎందుకంటే ఆయన చదవుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందన్నారు. 
   

 • Arvind Kejriwal

  Andhra Pradesh11, Feb 2019, 2:09 PM IST

  దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్


  తిరుపతిలో దేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.భగవంతుడి సాక్షిగా హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు.  

   

 • NATIONAL8, Feb 2019, 7:20 PM IST

  డిల్లీ సీఎం కేజ్రీవాల్ కారుపై దాడి...

  దేశ రాజధాని డిల్లీలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కొందరు ఆందోళనకారులు దాడికి ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్న ఆందోళనకారులు ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కేజ్రీవాల్ కు ఎలాంటి హాని జరగలేదు.