Kedar Jadhav  

(Search results - 14)
 • <p>dhoni sehwag</p>

  Cricket9, Oct 2020, 1:13 PM

  కేదార్ బ్యాటింగ్ అద్భుతం... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చుండాలి: సెహ్వాగ్ సెటైర్లు

  కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూడటంపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.

 • <p>kedar jadav</p>

  Cricket8, Sep 2020, 8:02 AM

  కేదార్ జాదవ్ హెయిర్ స్టైల్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంచ్

  కేదార్ జాదవ్ భిన్నమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు. కాగా.. అదే ఫోటోలో సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్ కూడా ఒకరు ఉన్నారు.  ఆ హెయిర్ స్టైల్ ఏంటి..? అని కాస్త సీరియస్ గా అడిగితే ఎలా ఉంటుందో.. ఆ ఫోటో కూడా అలా ఉంది.

 • dhoni kedar

  Cricket7, Jul 2020, 6:53 PM

  ధోని బర్త్ డే: కరోనా కి మందు నువ్వే అంటూ కేదార్ జాదవ్ ఎమోషనల్

  టీం ఇండియా క్రికెటర్ కేడర్ జాదవ్ ధోని పుట్టినరోజు సందర్భంగా తన గుండె లోతుల్లోంచి తన భావాలన్నీ రంగరించి లేఖ రాసాడు. 

 • kedar jadhav

  World Cup9, Jul 2019, 12:49 PM

  టీం ఇండియాకి ఇప్పుడు జాదవ్ అవసరం

  ప్రపంచకప్ హోరులో టీం ఇండియా సెమి ఫైనల్స్ కి చేరుకుంది. నేటి మ్యాచ్ తో ఫైనల్స్ కి చేరుతుందా లేదా అన్న విషయం తెలియనుంది. అయితే... ప్రస్తుతం టీం ఇండియాకు ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ అసవరం ఏంతో ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
   

 • dhoni

  Off the Field1, Jul 2019, 1:42 PM

  ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి: ధోనీ-జాదవ్ అలా ఎందుకు ఆడారంటే

  ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ-కేదార్ జాదవ్‌లే కారణమని అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 • dhoni kedar

  Off the Field1, Jul 2019, 11:30 AM

  విచిత్రం: ఇంగ్లాండుపై ఇండియాను ఓడించింది ధోనీయే...

  ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ కు దిగిన సమయంలో ఇంగ్లాండుపై విజయానికి ఇండియా ఐదు ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉండింది. వీరిద్దరు కూడా భారీ షాట్లకు వెళ్లకుండా, బంతిని పుష్ చేస్తూ చాలా తీరికగా సింగిల్స్ తీస్తూ వెళ్లారు. 

 • kedar jadhav

  SPORTS18, May 2019, 12:53 PM

  కోలుకున్న జాదవ్... మళ్లీ పంత్ కి నిరాశే

  యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి మరోసారి నిరాశ ఎదురైంది. ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడిన టీం ఇండియా ఆటగాడు కేదార్ జాదవ్... గాయం నుంచి కోలుకున్నాడు. 

 • ambati rayudu

  CRICKET16, May 2019, 10:39 PM

  అంబటి రాయుడు ఇంగ్లాండ్ ప్లైటెక్కెనా...?: బిసిసిఐ సమాధానమిదే

  ఐసిసి ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుండి ఓ వివాదం చెలరేగుతోంది. అదే తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి టీమిండియా జట్టులో చోటు దక్కకపోవడం. అయితే అనుకోకుండా అతడికి ప్రపంచ కప్ జట్టుతో చోటుదక్కే అవకాశాలు  కనిపిస్తున్నాయి. దీంతో రాయుడు అభిమానులతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియులు రాయుడికి ప్రపంచ కప్ బెర్తు ఖాయమవ్వాలని కోరుకుంటున్నారు. 

 • kedar jadhav

  CRICKET6, May 2019, 9:02 PM

  కేదార్ జాదవ్ ప్రపంచ కప్ ఆడకుంటే... ఆ అవకాశం అతడికేనా?

  మరో నెలరోజుల్లో ప్రపంచ కప్ వుందనగా టీమిండియాలో అలజడి మొదలయ్యింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ తమ ఆటగాళ్లను ప్రపంచ కస్ కోసం సన్నద్దం చేయడానికి ఐపిఎల్ నుండి స్వేదేశానకి రప్పించాయి. ఇక ఐపిఎల్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో బిసిసిఐ కూడా ప్రపంచ కప్ జట్టు కోసం ఎంపికచేసిన ఆటగాళ్లకు ప్రత్యేకంగా సన్నద్దం చేయాలని భావిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఐపిఎల్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న చెన్నై ఆటగాడు కేదార్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు.గాయం తీవ్రత అధికంగా వుండటంతో అతడు ఐపిఎల్ మొత్తానికి దూరమయ్యాడు. 
   

 • undefined

  SPORTS6, May 2019, 10:20 AM

  త్వరలో వరల్డ్ కప్.. టీం ఇండియాకి ఊహించని షాక్

  త్వరలో ప్రపంచకప్ జరగనున్న సమయంలో టీం ఇండియాకి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ 12 సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 

 • dhoni jadav

  CRICKET4, Mar 2019, 4:11 PM

  నువ్వు ఖాళీ క్రీజులో వుండు, అంతా నేను చూసుకుంటా: ధోనితో జాదవ్

  హైదరాబాద్ వన్డేలో కీలకమైన సమయంలో రాణించి టీమిండియా విజయంలో కీలపాత్ర పోషించాడు యువ క్రికెటర్ కేధార్ జాదవ్. అయితే ఈ మ్యాచ్ లో అంత విశ్వాసంతో ఆడటానికి మాజీ  కెప్టెన్, సహచర ఆటగాడు మహేంద్రసింగ్ ధోనినే కారణమని జాదవ్ తాజాగా పేర్కొన్నాడు. ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చిందన్నాడు. ఆయన సలహాలు, సూచనలేవీ  ఇవ్వకున్నా అలా క్రీజులో నిల్చుంటే చాలు బ్యాటింగ్ చేస్తున్న తనలాంటి జూనియర్లకు పరుగులు సాధించడం ఈజీగా  మారిపోతుందంటూ ధోనిపై జాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

 • dhoni jadhav

  CRICKET19, Jan 2019, 4:44 PM

  మెల్ బోర్న్ వన్డే గెలుపుకు కారణాలివే: కేదార్ జాదవ్

  ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే ఎదుర్కొని టీంఇండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఏ ఆసియా జట్టుకు సాధ్యం కాని ఆస్ట్రేలియా గడ్డపై  టెస్ట్ సీరిస్ సాధించడంతో పాటు వన్డే సీరిస్ ను కూడా కైవసం చేసుకుని  భారత జట్టు రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలవడంలో నిర్ణయాత్మకంగా మారిని మెల్ బోర్న్ వన్డేను ధోని(144 నాటౌట్), కేదార్ జాదవ్‌(64 నాటౌట్) అత్యుత్తమ భాగస్వామ్యమే గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. కీలక వికెట్లను కోల్పోయిన సమయంలో వీరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించడమే కాదు సీరిస్ ను కూడా గెలిపించారు.