Ke Krishna Murthy
(Search results - 32)Andhra PradeshJan 19, 2021, 2:30 PM IST
టీడీపీలో జోష్:టీడీపీ డోన్ ఇంచార్జీగా కేఈ ప్రభాకర్
చంద్రబాబునాయుడు ఆదేశిస్తే జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏ స్థానం నుండైనా పోటీ చేస్తానని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ప్రకటించారు. కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉన్న కేఈ ప్రభాకర్ మరోసారి టీడీపీలో యాక్టివ్ గా మారారు.
Andhra PradeshFeb 3, 2020, 12:18 PM IST
కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పై డోన్ లో కేసు
కల్తీ మద్యం కేసులో కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ ను 26వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు కేఈ కృష్ణమూర్తి ఎపీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshNov 19, 2019, 6:03 PM IST
చంద్రబాబుకు గట్టి దెబ్బే: వైసీపీ గూటికి కేఈ సోదరులు..? మంత్రి రాయబారం
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సమకాలికుడిగా, రాజకీయాల్లో కలిసి పని చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు టీడీపీ వీడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Andhra PradeshNov 3, 2019, 10:56 AM IST
సాఫ్ట్ వేర్ పైరసీ: టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి షాక్, కంపెనీపై దాడులు
టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తికి చెందిన కేబుల్ టీవీ సంస్థపై పోలీసులు దాడులు నిర్వహించారు. సాఫ్ట్ వేర్ పైరసీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆ దాడులు జరిగాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.
Andhra PradeshMay 27, 2019, 11:52 AM IST
Andhra PradeshMay 22, 2019, 11:13 AM IST
టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణ హత్య
కౌంటింగ్‌కు ఒక్క రోజు ముందు కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డి బుధవారం నాడు ఉదయం దారుణంగా హత్యకు గురయ్యాడు. శేఖర్ రెడ్డి ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు.
Election videosMar 20, 2019, 4:14 PM IST
ముఖచిత్రం : కర్నూలు జిల్లా కోటలు భద్రమేనా? (వీడియో)
ముఖచిత్రం : కర్నూలు జిల్లా కోటలు భద్రమేనా?
Key contendersMar 11, 2019, 5:44 PM IST
పత్తికొండ: కేఈ స్థానంలో తనయుడు
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కొడుకు కేఈ శ్యాంబాబును బరిలోకి దింపుతున్నాడు. డోన్ నుండి కేఈ శ్యాంబాబు పోటీ చేయనున్నారు.
Andhra PradeshMar 1, 2019, 2:00 PM IST
జగన్ సర్వేలన్నీ బోగస్, టీడీపీలోకి వైసీపీ నేతలు: కేఈ
జగన్ సర్వేలన్నీ బోగస్ సర్వేలేనని ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఏపీలో చంద్రబాబునాయుడు పాలన చూసి అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra PradeshFeb 26, 2019, 10:49 AM IST
కేఈ ఇంట్లో పెళ్లి సందడి: టీడీపీలో కోట్ల ఫ్యామిలీ చేరిక వాయిదా
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి మరో వారం రోజులు పట్టనుంది. వాస్తవానికి ఈ నెల 28వ తేదీన కోట్ల టీడీపీలో చేరాల్సి ఉంది.
Andhra PradeshJan 30, 2019, 3:15 PM IST
Andhra PradeshJan 30, 2019, 1:16 PM IST
కోట్ల విషయం బాబు నాకు చెప్పలేదు: కేఈ
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే విషయాన్ని చంద్రబాబునాయుడు తనతో చర్చించలేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు
Andhra PradeshJan 30, 2019, 12:14 PM IST
Andhra PradeshJan 29, 2019, 12:17 PM IST
Andhra PradeshJan 28, 2019, 3:06 PM IST
కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో బుట్టా రేణుక వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. పాణ్యం నుండి రేణుక బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.