Kcr  

(Search results - 3926)
 • ashwathamareddy

  Telangana20, Oct 2019, 4:28 PM IST

  ఐదు లక్షలతో సకల జనుల సమర భేరీ: ఆర్టీసీ జేఎసీ నిర్ణయాలివే

  ఈ నెల 30వ తేదీన ఐదు లక్షల మందితో సకల జనులతో సమరభేరిని నిర్వహించాలని ఆర్టీసీ జేఎసీ నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ జేఎసీ నేతలు రాజకీయ పార్టీలతో ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  సమావేశమయ్యారు.

 • nvs reddy
  Video Icon

  Districts20, Oct 2019, 3:44 PM IST

  Video: మెట్రోలు కిటకిట.. మియాపూర్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఓ సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు

 • ఇదిలావుంటే, బిజెపి వ్యూహాలను కట్టడి చేయడానికి కేసీఆర్ తగిన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ రావడానికి కూడా బిజెపి నుంచి ఎదురవుతున్న సవాల్ వల్లనే అని కూడా అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెల్లుబుకుతుందనే భయం కేసీఆర్ కు ఉన్నట్లు చెబుతున్నారు. అప్పుడు గనుక బిజెపి రంగంలోకి దిగితే పరిస్థితి చేజారిపోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, కేసీఆర్ కు ఎసరు పెట్టేందుకు ఏ చిన్న అవకాశం లభించినా వదలకూడదనే ఉద్దేశంతో బిజెపి నేతలు ఉన్నారు.

  Telangana20, Oct 2019, 3:23 PM IST

  RTC Strike:కేసీఆర్‌తో పువ్వాడ, సునీల్ శర్మ భేటీ, హైకోర్టు ఆదేశాలపై చర్చ

   తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాల కాపీ అందింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఈ నెల 18వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

 • mallaiah

  Telangana20, Oct 2019, 11:54 AM IST

  RTC Strike:నల్గొండలో ఏడీసీ మల్లయ్య మృతి


  హైదరాబాద్:  ఉద్యోగం పోయిందనే మనోవేదనతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గోసుకొండ మల్లయ్య అనే వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన ఆర్టీసీ కార్మకుల్లో విషాదాన్ని నింపింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ ప్రకటనతో మృతి చెందిన కార్మికుల సంఖ్య మూడుకు చేరుకొంది.
   

 • RTC Strike

  Weekend Special20, Oct 2019, 10:44 AM IST

  హాట్ టాపిక్ ఆర్టీసీ సమ్మె: మెట్టు దిగని కేసీఆర్, పట్టువీడని కార్మికులు

  రాష్ట్రంలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ పట్టు వీడడం లేదు. ప్రభుత్వం కూడ మెట్టు దిగడం లేదు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడ ప్రభుత్వం స్పందించలేదు.

 • Telangana Bandh Photos: పోలీసుల అరెస్టులు ఇలా..
  Video Icon

  Telangana19, Oct 2019, 6:19 PM IST

  RTC Strike Video: అన్ని వైపుల నుంచి కేసీఆర్ తో ఢీ

  ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. 

 • శతృత్వాన్ని వదిలిపెట్టి 14 ఏళ్ల తర్వాత మంత్రి హరీష్ రావుతో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి( జగ్గారెడ్డి) భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉందని ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

  Telangana19, Oct 2019, 5:16 PM IST

  RTC Strike: కిరణ్ రెడ్డి టైమ్ లో అయితేనా... అంటూ జగ్గారెడ్డి

  ఆర్టీసీ విలీనం గురించి కార్మిక నేతలు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తనకు చెప్పి ఉంటే అప్పుడే  జరిగిపోయేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

 • huzuranagar

  Telangana19, Oct 2019, 5:06 PM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఆన్ స్క్రీన్ బంద్... ఆఫ్ స్క్రీన్ సీన్ షురూ!

   ఈ నెల 21వ తేదీన  హుజూర్‌ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికతోపాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటికి సంబంధించిన ప్రచారం కూడా  ముగిసింది.  

 • achari bjp 2

  Telangana19, Oct 2019, 4:50 PM IST

  RTC Strike: కేసీఆర్ ప్రభుత్వానికి బీసీ కమిషన్ నోటీసులు, ఎవరీ ఆచారి?

  వీరి ఫిర్యాదును అందుకున్న జాతీయ బీసీ కమిషన్ అత్యవసరంగా పరిగణించాల్సిన కేసు కింద పేర్కొంటూ బీసీ కమిషన్ సభ్యుడైన టి. ఆచారి స్పందించారు.

 • RTC Strike

  Telangana19, Oct 2019, 4:01 PM IST

  RTC strike: సీఎస్ కు ఆర్టీసీ ఎండీ కి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు

  ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో  పేర్కొన్నారు.  
   

 • Negotiations must be held OU JAC demands
  Video Icon

  Telangana19, Oct 2019, 1:53 PM IST

  telangana bandh video : kcr ని గద్దె దించేదాకా వదలం - ఓయూ జేఏసీ

  తెలంగాణలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని OU JAC అధ్యక్షుడు దత్తాత్రేయ విరుచుకుపడ్డాడు. కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. kcr ని గద్దె దించేదాకా ఉద్యమం ఆగదని అన్నారు.

 • saidireddy

  Telangana19, Oct 2019, 1:50 PM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కారుకు ఈసీ దెబ్బలు, సైదిరెడ్డి మిత్రుడి బడిలో సోదాలు

  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీకి ఎన్నికల సంఘం షాకుల మీద షాకులు ఇస్తుంది. నిన్న హుజూర్ నగర్ లోని తెరాస అభ్యర్థి సైది రెడ్డి మిత్రుడి స్కూల్ లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. సైది రెడ్డి ఆప్త మిత్రుడైన  రవికుమార్ నిర్వహిస్తున్న పాఠశాలలో నిన్న సోదాలు జరగడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

 • song on RTC strike, governament reaction
  Video Icon

  Telangana19, Oct 2019, 1:33 PM IST

  Telangana Bandh video: మీ సీటడిగినమా...మంత్రి పోస్టడిగినమా...

  ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ఎండగడుతూ ఓ చిన్నారి పాడిన పాట కార్మికుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. తెలంగాణ బంద్ లో భాగంగా వామపక్షాలు చేస్తున్న ఓ ధర్నాలో ఈ పాట పాడింది. ఆ అమ్మాయి ఓ ఆర్టీసీ కార్మికుడి కూతురు కావడం గమనార్హం.

 • RTC Strike

  Opinion19, Oct 2019, 1:04 PM IST

  RTC Strike: కేసీఆర్ పెంపు దిగదుడుపే, రోశయ్యనే మించలేదు

  ఉమ్మడి రాష్ట్రంలోనే జీతం ఎక్కువగా వచ్చేదని వారు లెక్కలతో సహా రుజువు చేసారు. కెసిఆర్ ఫిట్మెంట్ ఇచ్చి డీఏ ను తగ్గించారని, తద్వారా ఉద్యోగి సగటు జీతం తగ్గిందే తప్ప పెరగలేదని వారు లెక్కలు కట్టి చూపిస్తున్నారు. 

 • telangana bandh images

  Telangana19, Oct 2019, 12:42 PM IST

  telangana bandh live updates: అబిడ్స్ లో లక్ష్మణ్, ఎంజిబిఎస్ వద్ద కాంగ్రెస్ నేతల అరెస్ట్

  ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాదులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.