Kcr New Cabinet  

(Search results - 2)
  • ktr

    Telangana19, Feb 2019, 1:04 PM

    కేసీఆర్ టీమ్.. కేటీఆర్ రెస్పాన్స్ ఇదే..

    తెలంగాణ నూతన  మంత్రివర్గానికి  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

  • ప్రచారానికి తగినట్లుగానే మరోసారి హరీష్ రావు వార్తలపై టీఆర్ఎస్ అధికారిక దినపత్రిక నమస్తే తెలంగాణ దినపత్రికలో నిషేధం పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనకు సంబంధించిన వార్తలను ప్రచురించకూడదని ఎడిటోరియల్ టీంకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

    Telangana19, Feb 2019, 12:07 PM

    అనవసర రాద్ధాంతం: మంత్రి పదవి రాకపోవడంపై హరీశ్ స్పందన

    కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కేసీఆర్ ఎంతో శ్రమించి టీఆర్ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌కు కొత్త మంత్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.