Kcr Ap Tour  

(Search results - 3)
  • జూన్ చివరి వారంలో కేసిఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మరో ఆరుగురిని ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇద్దరు మంత్రులపై వేటు వేసి ఎనిమిది మందిని ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.

    TelanganaMay 25, 2019, 6:06 PM IST

    ఏపిలో రెండు రోజుల పాటు కేసీఆర్ పర్యటన...అందుకోసమేనా?

    రేపు(ఆదివారం) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి నేరుగా తిరుపతికి వెళ్లనున్న ఆయన ఏపిలోనే రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే మొదటిరోజు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే రెండో రోజు ఆయన పర్యటన వివరాలు ఇంకా తెలియరాలేదు.  
     

  • kcr
    Video Icon

    Andhra PradeshDec 23, 2018, 11:39 AM IST

    కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయిన విశాఖ (వీడియో)

    కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయిన విశాఖ (వీడియో)

  • KCR

    TelanganaDec 22, 2018, 10:29 AM IST

    ఆదివారం విశాఖ పర్యటనకు కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(ఆదివారం) విశాఖపట్నానికి వెళ్లనున్నారు. విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి వెళుతున్నట్లు సమాచారం. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ఆంధ్ర ప్రదేశ్ కు వెళుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.