Search results - 206 Results
 • ktr kavitha

  CRICKET19, Jan 2019, 12:00 PM IST

  టీంఇండియాకు కేటీఆర్, కవిత అభినందనలు...

  ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయం సాధించడమే గొప్పతనంగా భావిస్తుంటే బోనస్ గా వన్డే సీరిస్ ను కూడా కోహ్లీ సేన కైవసం చేసుకుంది. ఇలా మొట్టమొదటి సారి వరుసగా టీ20 సీరిస్ ను సమం చేసి, టెస్ట్, వన్డే సీరిస్ లను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు. 

 • Jagan KTR

  Andhra Pradesh16, Jan 2019, 6:00 PM IST

  జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

  టీఆర్ఎస్‌తో వైసీపీ కలిసి పనిచేసేందుకు  ఆసక్తి చూపడంపై  టీడీపీ ఎదురు దాడికి దిగుతోంది. ఏపీకి నష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్‌తో వైసీపీ జత కట్టడాన్ని టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

 • sharmila ktr

  Telangana14, Jan 2019, 12:31 PM IST

  వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం పార్టీపై షర్మిల ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రచారం మళ్లీ ప్రారంభమైందని ఆమె అన్నారు. 

 • Kavitha

  NRI12, Jan 2019, 5:52 PM IST

  కంట తడిపెట్టిన ఎన్నారైలు నాకు తెలుసు: ఎంపీ కవిత (వీడియో)

  తెలంగాణ త‌ల్లికి పూల మాల వేసి కవిత వార్షికోత్స‌వాల‌ను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి ఎన్నారైల‌కు క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. యూకె, యూఎస్‌ల‌తో మొద‌లైన టిఆర్ఎస్ ఎన్నారై శాఖ‌లు ఇప్పుడు 33 దేశాల‌కు విస్త‌రించాయ‌ని ఆమె ఈ సందర్బంగా చెప్పారు.

 • kavitha

  Telangana10, Jan 2019, 2:10 PM IST

  ఈబిసి బిల్లు సరే...మరి మహిళా బిల్లు సంగతి: కవిత

  కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈబిసిలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది.  కేంద్ర ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఈ బిల్లును పాస్ చేయించుకోడానికి చూపించిన చిత్తశుద్దిపై వివిధ రాజకీయ పక్షాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 • kavitha

  Telangana31, Dec 2018, 10:10 AM IST

  కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా ఘాటుగా ఉంటుంది: ఎంపీ కవిత

  ఏపీ సీఎం చంద్రబానాయుడుకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా ఘాటుగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో ఎలాంటి సందేహమేలేదన్న ఆమె గిఫ్ట్ మాత్రం చాలా ఘాటుగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 

 • ప్రగతి భవన్‌లోొ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్(ఫోటో గ్యాలరీ)

  Telangana29, Dec 2018, 6:23 PM IST

  ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా: కేసీఆర్

  ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని తమని విమర్శిస్తున్నారని అసలు చంద్రబాబు నాయుడుకు సిగ్గు ఉందా అంటూ నిలదీశారు. 

 • Telangana26, Dec 2018, 2:58 PM IST

  జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ హవా: బీటలు వారిన కాంగ్రెస్, టీడీపీ కోటలు

  జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు ఉనికిని కోల్పోతున్నాయి. టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.  తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ అదే పంథాను కొనసాగించింది.

 • kavitha

  Telangana21, Dec 2018, 5:12 PM IST

  కేసీఆర్ కలల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి : కవిత

  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు ఓ మణిహారంలా నిలిచి ట్రాపిక్ కష్టాలను తీరుస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి ఆవల రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో శివారు పట్టణాలను కలుపుతూ మరో బారీ ప్రాజెక్టును చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించి హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది.

 • Telangana21, Dec 2018, 3:13 PM IST

  అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...: కవిత

  ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా '' జగన్ అన్నా...మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే'' అంటూ కవిత ట్వీట్ చేశారు. 

   

 • Telangana19, Dec 2018, 12:03 PM IST

  అప్పుడు ఈవీఎం అన్నారు.. ఇప్పుడు చంద్రబాబు... ఎంపీ కవిత

  తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటమికి మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని...ఇవాళ చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని ఎంపీ కవిత మండిపడ్డారు.