Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Kavali

"
minister ktr congratulations civils ranker meghana, telanganaminister ktr congratulations civils ranker meghana, telangana

UPSC Civils 2020 : కావలి మేఘనకు శాలువా కప్పి అభినందించిన కేటీఆర్

ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు. నేటి యువతరం మేఘనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. 

Telangana Nov 27, 2021, 10:26 AM IST

btech student dead body found in kavalibtech student dead body found in kavali

రోడ్డు పక్కన సగం కాలిన స్థితిలో మృతదేహం : బీటెక్ విద్యార్ధిగా గుర్తింపు... హత్యా, ఆత్మహత్యా..?

నెల్లూరు జిల్లా (nellore district) కావలిలో (kavarli) ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో (mysterious death) శవమై తేలాడు. మృతుడు ఉదయగిరి (udayagiri) నియోజకవర్గంలోని వింజమూరు (vinjamur) గ్రామానికి చెందిన రాజేందర్‌గా గుర్తించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు

Andhra Pradesh Nov 26, 2021, 9:20 PM IST

Kavali ex MLA Katamreddy Vishnuvardhan Reddy Car Meet With AccidentKavali ex MLA Katamreddy Vishnuvardhan Reddy Car Meet With Accident

టిడిపి మాజీ ఎమ్మెల్యే కారును ఢీకొన్న లారీ... కాటంరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, కావలి ఇంచార్జీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కాటంరెడ్డి కారులోనే వున్నా సురక్షితంగా బయటపడ్డారు. 

Andhra Pradesh Oct 18, 2021, 11:25 AM IST

heroine isha chawla clarity on her enter into biggboss5heroine isha chawla clarity on her enter into biggboss5

బిగ్‌బాస్‌5లోకి ఈషా చావ్లాః క్లారిటీ ఇచ్చిన ఫేడౌట్‌ హీరోయిన్‌

`ప్రేమ కావాలి` హీరోయిన్‌ ఇషా చావ్లా `బిగ్‌బాస్‌5` హౌజ్‌లోకి వెళ్లబోతుందని, కంటెస్టెంట్స్ గా ఎంపికైందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఈషా స్పందించింది. 

Entertainment Aug 9, 2021, 12:38 PM IST

Tollywood lover boys who vanished from limelightTollywood lover boys who vanished from limelight
Video Icon

కనుమరుగైన లవర్ బాయ్స్ కెరీర్ లో చేసిన తప్పు అదేనా..?

ఒకప్పుడు లవర్‌బాయ్‌గా వెలుగొంది, విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఉదయ్‌ కిరణ్‌, అబ్బాస్‌, వినీత్‌, తరుణ్‌, తనీష్‌, అర్జాన్‌ బజ్జా, వరుణ్‌ సందేశ్‌ ఇప్పుడు టాలీవుడ్‌కి దూరమయ్యారు. 

Entertainment News Jun 9, 2021, 3:11 PM IST

Husband kills wife at Kavali in Nellore districtHusband kills wife at Kavali in Nellore district

భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త: తానూ ప్రయత్నించి, చివరకు పోలీసుల ముందుకు...

నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి చివరకు పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కరోనా కారణంగా ఇది జరిగింది.

Andhra Pradesh May 8, 2021, 6:58 AM IST

Senior Hero Tarun turns Producer jspSenior Hero Tarun turns Producer jsp

తరుణ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా?తేడా వస్తే అంతే


 సినీ పరిశ్రమలోకి వచ్చాక ఎవరైనా సరే వెనక్కి వెళ్లటం చాలా కష్టం. జీవితం ఆఖరి క్షణం దాకా అక్కడే సెట్లో నే కుర్చీ వేసుకుని కూర్చోవాలనిపిస్తుంది. అందుకేనేమో తరుణ్  మళ్ళి మళ్ళి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చివరిసారిగా 2018లో కన్నడంలో సూపర్ హిట్టయిన ‘సింపుల్లగిఒన్దు లవ్ స్టొరీ’  అనే సినిమాని తెలుగులోకి రీమేక్ చేశాడు ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో తను తను హీరోగా పనికి రానేమో అనే ఆలోచనలో పడ్డాడో లేదో కానీ ఏ నిర్మాత అతనితో చేసే ధైర్యం చేయలేదు. 

Entertainment Nov 1, 2020, 12:56 PM IST

hero tarun going to get marriage soonhero tarun going to get marriage soon

రానా, నితిన్‌, నిఖిల్‌..ఇప్పుడు తరుణ్‌.. మ్యారేజ్‌కి రెడీ

ఇటీవల దిల్‌రాజు, రానా, నిఖిల్‌, నితిన్‌ వరుసగా పెళ్లిళ్ళు చేసుకుని బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ఇప్పుడు తరుణ్‌ కూడా వారి బాటలో పయనించబోతున్నాడు.

Entertainment Sep 19, 2020, 7:00 PM IST

unknown person killed shakila in nellore districtunknown person killed shakila in nellore district

కావలిలో మహిళ గొంతు కోసి హత్య చేసిన దుండగులు


ఇవాళ ఉదయం కూడ షకీలా పుచ్చలవారి వీధిలోని ఓ ఇంటికి వెళ్లింది. అక్కడే మాటు వేసిన ఓ దుండగుడు ఆమెతో గొడవకు దిగాడు. తనతో తెచ్చుకొన్న కత్తితో దుండగుడు ఆమె గొంతు కోశాడు.  
 

Andhra Pradesh Aug 27, 2020, 1:36 PM IST

MLA Balakrishna Phone call to Kavali TDP Leader Over NTR StatueMLA Balakrishna Phone call to Kavali TDP Leader Over NTR Statue

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు.. కోటంరెడ్డికి బాలయ్య ఫోన్

కావలిలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విగ్రహం  నిర్వహించాలని ఆయనకు సూచించారు. కాగా బాలయ్యకు కోటంరెడ్డి అత్యంత ఆప్తుడన్న విషయం విదితమే.

Andhra Pradesh Jul 22, 2020, 8:36 AM IST

Shakeela ladies not allowed movie in digital platformShakeela ladies not allowed movie in digital platform
Video Icon

డిజిటల్ ఫ్లాట్ ఫాంలో లేడీస్ నాట్ అలౌడ్.. టికెట్ 50 రూపాయలే...

సంచలన నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’. కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు. 

Entertainment Jul 15, 2020, 6:56 PM IST

A citizen uses his poetic talent in Kavali of  Andhra Pradesh to urge people to wear masksA citizen uses his poetic talent in Kavali of  Andhra Pradesh to urge people to wear masks
Video Icon

సామాన్యుడే కానీ.. ఆశు కవిత్వంతో అదరగొట్టాడు.. వింటే కడుపుబ్బా నవ్వులే.. (చూడండి)

ఆంధ్రప్రదేశ్ లోని కావలిలో కూరగాయలు కొనడానికి వచ్చిన స్థానికుడు కరోనామీద చెప్పిన కవిత్వం.. అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది.

Andhra Pradesh May 9, 2020, 4:21 PM IST

Narasaraopet municipal commissioner transferred to Kavali municipalityNarasaraopet municipal commissioner transferred to Kavali municipality

కరోనా దెబ్బ: నరసరావుపేట కమిషనర్ శివారెడ్డి కావలికి బదిలీ

: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిపై శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కరోనాను కట్టడి చేయడంలో  వైఫల్యం చెందారనే నెపంతో ఆయనపై ప్రభుత్వం బదిలీ చేసింది. గురువారం నాడు కర్నూల్ కార్పోరేషన్ రవీంద్రబాబుపై కూడ సర్కార్ వేటు వేసిన విషయం తెలిసిందే.

Andhra Pradesh May 1, 2020, 12:51 PM IST

Duplicate stampapers, jameen papers gang arrested in nelloreDuplicate stampapers, jameen papers gang arrested in nellore
Video Icon

Video news : నకిలీ స్టాంపుల ముఠా గుట్టురట్టు

నెల్లూరులో నకీలీ స్టాంపులు , నకిలీ జామీను పత్రాలు సృష్టించే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, కావలి మేజిస్స్టేటుకు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh Nov 29, 2019, 10:50 AM IST

Nara lokesh met nellore Rural DSP RaghavareddyNara lokesh met nellore Rural DSP Raghavareddy
Video Icon

video news : ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్తకు న్యాయం చేస్తాం...

నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో స్థానిక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న టిడిపి కార్యకర్త కార్తీక్ కేసు విషయమై నెల్లూరు రూరల్ డిఎస్పి రాఘవరెడ్డిని నారా లోకేష్ కలిసాడు.

Andhra Pradesh Nov 15, 2019, 4:59 PM IST