Search results - 165 Results
 • kaushal

  ENTERTAINMENT20, Nov 2018, 3:34 PM IST

  హీరోగా కౌశల్.. నిర్మాతలుగా ఆయన ఆర్మీనే!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్.. ఈ షో పూర్తయిన తరువాత కౌశల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అలాగని కౌశల్ సైలెంట్ అయిపోలేదు. 

 • kaushal

  ENTERTAINMENT16, Nov 2018, 12:35 PM IST

  బ్రహ్మీ ప్రోగ్రామ్ లో కౌశల్ పై సెటైర్లు!

  బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత స్టార్ మాస్ యాజమాన్యం 'ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్' అనే ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేస్తోంది. బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరిస్తోన్న ఈ షోకి బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి యాంకర్ గా  కనిపిస్తోంది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షోకి ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. 

 • kaushal

  ENTERTAINMENT15, Nov 2018, 3:38 PM IST

  పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

  బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచిన కౌశల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్ లో మాట్లాడారని అన్నాడు. ఓ రియాలిటీ షోలో గెలుపొందినందుకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

 • tanish

  ENTERTAINMENT15, Nov 2018, 2:11 PM IST

  సునైనాతో ఎఫైర్, కౌశల్ ఆర్మీపై తనీష్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో ఫైనల్స్ వరకు చేరుకున్న తనీష్ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు దీప్తి సునైనాతో ఎఫైర్, కౌశల్ తో గొడవలు వంటి కారణాలతో వార్తల్లో నిలిచేవాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తనీష్ ఏ మీడియా హౌస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు

 • kaushal

  ENTERTAINMENT10, Nov 2018, 4:55 PM IST

  నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

  బిగ్ బాస్ సీజన్ నడుస్తున్నంత కాలం షోలో పోటీదారులుగా వెళ్లే సెలబ్రిటీలు ప్రేక్షకుల నోళ్లలో నానుతుంటారు. కానీ ఒక్కసారి షో పూర్తైదంటే ఇంక వారిని మర్చిపోతారు. మొదటి సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీల పరిస్థితి అలానే అయింది.

 • Sonakshi Sinha

  ENTERTAINMENT1, Nov 2018, 3:59 PM IST

  బ్రైడ్స్ టుడేకి ఫోజ్ ఇచ్చిన సోనాక్షి సిన్హా విక్కి కౌషల్

  బ్రైడ్స్ టుడేకి ఫోజ్ ఇచ్చిన సోనాక్షి సిన్హా విక్కి కౌషల్

 • kaushal

  ENTERTAINMENT1, Nov 2018, 11:53 AM IST

  నెలకి వంద రూపాయలు పంపండి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్షల మంది కౌశల్ ని అభిమానిస్తూ తమ ప్రేమని తెలియజేస్తున్నారు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కౌశల్ షోరూమ్ ఓపెనింగ్స్, మోడలింగ్ ఏజెన్సీ పనులతో బిజీగా గడుపుతున్నాడు. 

 • kaushal

  ENTERTAINMENT30, Oct 2018, 4:29 PM IST

  పెళ్లిచూపుల్లో కౌశల్!

  బిగ్ బాస్ షో తరువాత స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' అనే మరో రియాలిటీ షోని ప్రసారం చేస్తోంది. ఈ షోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకోవాలని పరితపించే కొందరు అమ్మాయిలను తీసుకొని వారితో రకరకాల టాస్క్ లను చేయిస్తుంటారు. 

 • bigg boss

  ENTERTAINMENT30, Oct 2018, 1:47 PM IST

  బిగ్ బాస్ రీయూనియన్ పార్టీ.. మళ్లీ కౌశల్ మిస్!

  బిగ్ బాస్ సీజన్2 17 మంది కంటెస్టెంట్స్ మొదలైంది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. వంద రోజులకి పైగా జరిగిన ఈ షోలో హౌస్ మేట్స్ మధ్య తగాదాలు, స్నేహాలు, ప్రేమలు అన్నీ చూపించారు. ఈ షో పూర్తయిన తరువాత కూడా కంటెస్టెంట్స్ అందరూ తమ స్నేహాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. 

 • kaushal

  ENTERTAINMENT29, Oct 2018, 1:51 PM IST

  వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ఆ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని అన్నారు. ఆదివారం నాడు కౌశల్ ఆర్మీ నిర్వహించిన విజయోత్సవ సభకు కుటుంబంతో సహా హాజరయ్యారు కౌశల్

 • kaushal

  ENTERTAINMENT27, Oct 2018, 3:13 PM IST

  బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. రియాలిటీ షోలో ఏ కంటెస్టంట్ కి రానన్ని ఓట్లు సంపాదించుకున్నాడు కౌశల్. బయట అతడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో కౌశల్ కి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 1 లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏం రాలేదనే చెప్పాలి. 

 • prabhas

  ENTERTAINMENT23, Oct 2018, 11:50 AM IST

  కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

  అప్పట్లో అంటే బిగ్ బాస్ 2 నడిచేటప్పుడు కౌశ‌ల్ ఆర్మి  చేప‌ట్టిన బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత పెద్ద బిగ్ బాస్ షో టాపిక్ మెత్తం కౌశ‌ల్ వైపుకు డైవ‌ర్ట్ అయ్యింది. చివరకు  షో మెత్తం ఒక్క కౌశల్ మీదే ఆధారపడి నడుస్తుంది ఏమో అనిపించేలా తయారై, కౌశల్ గెలుపుతో ఓ కొలిక్కి వచ్చింది. 

 • kaushal

  ENTERTAINMENT17, Oct 2018, 9:32 AM IST

  హీరో రోల్స్ కోసం చూస్తున్నా: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

  మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన కౌశల్ ఇప్పుడు బుల్లితెరకే పరిమితమయ్యారు. బిగ్ బాస్ షో విజేతగా నిలిచి తనకంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.