ENTERTAINMENT2, Jan 2019, 2:26 PM IST
కౌశల్ ఆర్మీ ఎటాక్: క్షమించమని చెప్పిన రోల్ రైడా!
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రోల్ రైడాకి ఆ షోతో మంచి గుర్తింపే లభించింది. తెలుగు ర్యాపర్ గా జనాల్లో ఆయనకి ఫాలోయింగ్ పెరిగింది.
ENTERTAINMENT20, Nov 2018, 3:34 PM IST
హీరోగా కౌశల్.. నిర్మాతలుగా ఆయన ఆర్మీనే!
బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్.. ఈ షో పూర్తయిన తరువాత కౌశల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అలాగని కౌశల్ సైలెంట్ అయిపోలేదు.
ENTERTAINMENT29, Oct 2018, 1:51 PM IST
వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!
బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ఆ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని అన్నారు. ఆదివారం నాడు కౌశల్ ఆర్మీ నిర్వహించిన విజయోత్సవ సభకు కుటుంబంతో సహా హాజరయ్యారు కౌశల్
ENTERTAINMENT23, Oct 2018, 11:50 AM IST
కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!
అప్పట్లో అంటే బిగ్ బాస్ 2 నడిచేటప్పుడు కౌశల్ ఆర్మి చేపట్టిన బల ప్రదర్శన చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత పెద్ద బిగ్ బాస్ షో టాపిక్ మెత్తం కౌశల్ వైపుకు డైవర్ట్ అయ్యింది. చివరకు షో మెత్తం ఒక్క కౌశల్ మీదే ఆధారపడి నడుస్తుంది ఏమో అనిపించేలా తయారై, కౌశల్ గెలుపుతో ఓ కొలిక్కి వచ్చింది.
ENTERTAINMENT5, Oct 2018, 10:39 AM IST
బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్.. హౌస్ లో ఉన్నప్పుడే ఆయనకి బోయపాటి సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ సినిమాలో విలన్ గా కౌశల్ కనిపించబోతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ENTERTAINMENT4, Oct 2018, 3:56 PM IST
కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!
బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇది ఫేక్ ఆర్మీ అని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నా.. వారు మాత్రం ఎప్పటికప్పుడు కౌశల్ మీద ప్రేమ చాటుతూనే ఉన్నారు.
ENTERTAINMENT2, Oct 2018, 12:45 PM IST
కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!
బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కౌశల్ రెండో వారంలోనే హౌస్ నుండి బయటకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తన సంకల్పంతో టైటిల్ గెలిచి విన్నర్ గా నిలిచాడు. అతడి కోసం కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో గ్రూపులు వచ్చాయి.
ENTERTAINMENT1, Oct 2018, 11:10 PM IST
పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!
బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి పేక్షకుల్లో ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది అభిమానులు కోరుకున్నట్లుగా కౌశల్ బిగ్ బాస్ షో విజేతగా నిలిచారు.
ENTERTAINMENT1, Oct 2018, 4:36 PM IST
నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!
బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఆయన అభిమానులు భారీ ఎత్తున సత్కరించారు. షో ముగించుకొని బిగ్ బాస్ సెట్ నుండి బయటకి వచ్చిన కౌశల్ కి బ్రహ్మరథం పట్టారు
ENTERTAINMENT30, Sep 2018, 9:04 PM IST
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కారు వద్ద అభిమానుల నినాదాలు!
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ కౌశల్ కి ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడే విజేత కావాలని రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.
ENTERTAINMENT29, Sep 2018, 4:55 PM IST
బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..
బిగ్ బాస్ సీజన్ 2 రేపటితో ముగియనుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. వారే కౌశల్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, తనీష్, సామ్రాట్. ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
ENTERTAINMENT29, Sep 2018, 10:03 AM IST
బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!
బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైపోయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ తో షో ముగియనుంది. ఈ క్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించారు.
ENTERTAINMENT28, Sep 2018, 11:46 AM IST
కౌశల్ ఆర్మీకి మంచు మనోజ్ ధీటైన జవాబు!
బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేస్తోన్న హీరో నాని.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కౌశల్ ని టార్గెట్ చేశాడని కౌశల్ ఆర్మీ నానిపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటు నాని.. కౌశల్ ని ఏం ప్రశ్నించినా.. అది కౌశల్ ఆర్మీకి తప్పుగానే కనిపిస్తుంది. దీంతో నాని నటించిన 'దేవదాస్' సినిమా ఫ్లాప్ చేస్తామని నానిని హెచ్చరించడం మొదలుపెట్టారు.
ENTERTAINMENT24, Sep 2018, 4:16 PM IST
సోషల్ మీడియాలో దీప్తి వర్సెస్ కౌశల్!
బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో ముగియనుంది. కౌశల్, గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతూ వస్తోన్న దీప్తి ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి.
ENTERTAINMENT24, Sep 2018, 2:51 PM IST
బిగ్ బాస్2: నాని.. కౌశల్ ఆర్మీకి భయపడ్డాడా..?
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ ఇప్పుడు ఫినాలేకి చేరుకున్నారు. అతడికి ఆడియన్స్ లో ఎంతగా క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.