Kaushal  

(Search results - 199)
 • kaushal

  ENTERTAINMENT17, Sep 2019, 12:57 PM IST

  కౌశల్ కామెంట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

  బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.. బయటకు వచ్చాక అంతకు మించి చేశాడు.
   

 • ENTERTAINMENT6, Sep 2019, 3:43 PM IST

  ఆ అమ్మాయి ఏకంగా ఇంటికొచ్చేసింది.. హీరో కామెంట్స్!

  బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌కు ఓ అభిమాని నుంచి షాకింగ్ ఘటన ఎదురైందట. సోషల్ మీడియాలో తన పేరుతో ఉన్న ఫేక్ ప్రొఫైల్‌‌తో చాట్ చేసి నేరుగా తన ఇంటికే వచ్చేసిందట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
   

 • hebah patel

  ENTERTAINMENT16, Aug 2019, 6:13 PM IST

  బిగ్ బాస్ విన్నర్ తో హెబ్బా పటేల్.. వైరల్ అవుతున్న పిక్!

  యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుమారి 21ఎఫ్ చిత్రంతో హెబ్బా యువతని ఫిదా చేసింది. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో కూడా హెబ్బా అందాలు ఆరబోసింది. రొమాంటిక్ రోల్స్ చేస్తూ యువ హీరోల సరసన నటించింది హెబ్బా. 

   

 • उन्हें ज्योतिष विद्या में काफी विश्वास था। शायद यही कारण है कि वो कपड़ों से लेकर खाना भी नक्षत्रों के अनुसार करती थीं।
  Video Icon

  NATIONAL7, Aug 2019, 5:35 PM IST

  సుష్మా స్వరాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు (వీడియో)

  బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఇక లేరు.  తీవ్ర గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. 67ఏళ్ల వయసుగల సుష్మాకు మంగళవారం రాత్రి 10గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూనే ఆమె తనవు చాలించారు.

 • सुषमा स्वराज की बेटी बंसूरी स्वराज ने मां को अंतिम प्रणाम किया।

  NATIONAL7, Aug 2019, 4:33 PM IST

  సుష్మాకు కన్నీటి వీడ్కోలు: భావోద్వేగానికి గురైన ప్రముఖులు

   మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు బుధవారం నాడు  న్యూఢిల్లీలోని లోధి రోడ్డులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు  బధవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.

 • সুষমা স্বরাজের ছবি

  NATIONAL7, Aug 2019, 4:08 PM IST

  సుష్మా బళ్లారి కనెక్షన్: ఏటా వరలక్ష్మీ వ్రతం అక్కడే

  కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి అనుబంధం ఉంది. సుష్మాను కర్ణాటక బిడ్డగా బళ్లారి వాసులు గుర్తు చేసుకొంటున్నారు.

 • Sushma Swaraj

  NATIONAL7, Aug 2019, 3:26 PM IST

  ఓరుగల్లు కుటుంబానికి సుష్మా అండ: 24 గంటల్లోనే....

  తెలంగాణ ఉద్యమంతో పాటు పలు అంశాల్లో తెలంగాణ రాష్ట్రంతో  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన వంశీరెడ్డిని అమెరికాలో కాల్చి చంపారు

 • सुषमा स्वराज को लोग दीदी कहकर पुकारते थे।
  Video Icon

  NATIONAL7, Aug 2019, 3:18 PM IST

  మానవత్వం పరిమళించే మంచి మనిషి సుష్మా (వీడియో)

  ఒక సుప్రీమ్ కోర్ట్ లాయర్ గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నని ఎన్నో పదవులను అలంకరించారు సుష్మా స్వరాజ్. మంత్రిగా తాను ట్విట్టర్ వేదికగా ప్రజల అవసరాలను తీరుస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఒక మానవీయ కోణాన్ని తన పాలనలో చూపారు.

 • कर्नाटक के नए सीएम बीएस येदियुरप्पा।

  NATIONAL7, Aug 2019, 2:56 PM IST

  సుష్మా స్వరాజ్: ఎయిమ్స్ కు క్యూ కట్టిన ప్రముఖులు

  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు ఎయిమ్స్‌కు హుటాహుటిన వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

 • মৃত্য়ু আগেই আইনজীবী হরিশ সালভেকে ফোন করেন সুষমা। ছবি- গেটি ইমেজেস

  NATIONAL7, Aug 2019, 2:25 PM IST

  రూపాయి ఫీజుకు సుష్మా ఇలా చేశారు: కన్నీరు మున్నీరైన సాల్వే

  కుల్‌భూషణ్  జాదవ్ కేసును వాదించినందుకు తనకు రావాల్సిన ఫీజు ఒక్క రూపాయిని తీసుకొనేందుకు ఇంటికి రావాలని మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తనను ఇంటికి ఆహ్వానించారని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరయ్యారు.

 • 'সহকর্মী সুষমা জি'-র প্রয়াণে গভীর শোকপ্রকাশ লালকৃষ্ণ আডবাণীর

  NATIONAL7, Aug 2019, 12:47 PM IST

  సుష్మా స్వరాజ్ మృతి: బోరున ఏడ్చిన అద్వానీ

  మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్థీవ దేహం వద్ద మాజీ కేంద్ర మంత్రి అద్వానీ కన్నీళ్లు పెట్టుకొన్నారు. సుష్మా స్వరాజ్ మృతదేహనికి బుధవారంనాడు అద్వానీ ఆయన కూతురు నివాళులర్పించారు.

 • ಅತ್ಯುತ್ತಮ ಸಂಸದೀಯ ಪ್ರಶಸ್ತಿ: 2004 ರಲ್ಲಿ ಅತ್ಯುತ್ತಮ ಸಂಸದೀಯ ಪಟು ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಮೊದಲ ಮತ್ತು ಏಕೈಕ ಮಹಿಳೆ ಸುಷ್ಮಾ ಸ್ವರಾಜ್‌ ಅವರು. 7 ಬಾರಿ ಸಂಸತ್ತಿಗೆ ಆಯ್ಕೆಯಾದರೆ, ಹರ್ಯಾಣ ರಾಜ್ಯದ ಶಾಸಕಿಯಾಗಿ 3 ಬಾರಿ ಆಯ್ಕೆಯಾಗಿದ್ದರು. ಅಲ್ಲದೇ ದೆಹಲಿ ಸಿಎಂ ಆಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸಿದ್ದಾರೆ.

  NATIONAL7, Aug 2019, 12:15 PM IST

  సుష్మా స్వరాజ్ ను గద్దె దింపిన ఉల్లిఘాటు

  న్యూఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌ ఉల్లి ధరల కారణంగా తన పదవిని కోల్పోయారు. ఉల్లి ధరలే  మూడు రాష్ట్రాల్లో ఆనాడు బీజేపీని గద్దె దింపాయి. కాంగ్రెస్ పార్టీకి  ఈ ఎన్నికల్లో మంచి విజయం లభించింది.
   

 • loksabha rajyasabha

  NATIONAL7, Aug 2019, 11:51 AM IST

  సుష్మా స్వరాజ్ మృతి: రాజ్యసభ సంతాపం

  మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు బుధవారం నాడు రాజ్యసభ నివాళులర్పించింది.
   

 • NATIONAL7, Aug 2019, 11:23 AM IST

  సుష్మా స్వరాజ్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

  మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు నివాళులర్పించారు.  సుష్మాస్వరాజ్ పార్థీవదేహం వద్ద ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకొన్నారు.
   

 • Kaushal

  ENTERTAINMENT24, Jul 2019, 9:08 PM IST

  శ్రీముఖి ఆర్మీ పేరుతో బీభత్సం.. వార్నింగ్ ఇచ్చిన కౌశల్!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు. సింగర్ గీతా మాధురి, కౌశల్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ అండతో బిగ్ బాస్ 2 టైటిల్ ఎగరేసుకుపోయాడు. కౌశల్ ఆర్మీ నుంచి ఇతడికి లభించిన మద్దతు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.