Katrina Kaif  

(Search results - 78)
 • Entertainment8, Aug 2020, 4:45 PM

  సింగ్‌ ఈజ్‌ కింగ్‌ @ 12

  సింగ్‌ ఈజ్‌ కింగ్‌ సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంపై స్పందించిన హీరో అక్షయ్‌కుమార్‌, నిర్మాత విపుల్‌ షాలు.. `మా బంధం సినిమాలకు అతీతమైనది. ఇప్పటి వరకు మేము 6 సినిమాలు కలిసి పనిచేశాము. మంచి సక్సెస్‌లను చూశాం. వాటిలో సింగ్‌ ఈజ్ కింగ్‌ సినిమా కోసం పనిచేయటం ప్రత్యేకమైన అనుభూతి` అని తెలిపారు.

 • Entertainment3, Aug 2020, 1:12 PM

  తన కంటే పెద్దదైనా, ఆ సీనియర్‌ నటిని పెళ్లాడాలనుకున్న సల్మాన్‌.. కానీ!

  కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఈ ప్రభావం ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీ మీద కూడా తీవ్ర స్థాయిలో ఉంది. సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు, రిలీజ్‌లు ప్రమోషన్‌లు ఆగిపోవటంతో సినీ అప్‌డేట్స్‌ లేకుండా పోయాయి. దీంతో అభిమానులు గతంలో వైరల్‌ అయిన ఇంట్రస్టింగ్ న్యూస్‌నే మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆసక్తికర విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ పెళ్లికి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారింది.

 • Entertainment1, Aug 2020, 12:33 PM

  ఆమె.. నా రియల్‌ లైఫ్‌ హీరోయిన్‌.. మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌పై సల్మాన్‌ కామెంట్

  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్‌ గ్రీన్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సల్మాన్ ఖాన్‌. వయసు 50 పదులు దాటిన ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్న సల్మాన్‌ చాలా మంది ఎఫైర్స్‌ నడిపాడు. అయితే కొద్ది రోజుల క్రితం బిగ్‌ బాస్‌ షోలో తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్స్‌కు సంబంధించిన ప్రస్తావన రావటంతో ఆసక్తికరంగా స్పదించాడు సల్మాన్‌ భాయ్‌.

 • Entertainment21, Jul 2020, 1:13 PM

  ప్రియాంక భర్త కెమెరాలో... బాయ్‌ ఫ్రెండ్‌తో కత్రినా

  గతంలో ఇషా అంబానీ ఇచ్చిన  ఓ హోలీ పార్టీలో ఆసక్తికర దృశ్యం కెమెరా కంట పడింది. ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌ తీసిన వీడియోలో విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌లకు సంబంధించిన మూమెంట్స్‌ అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

 • Entertainment18, Jul 2020, 4:18 PM

  సీనియర్‌ విలన్‌తో కత్రినా రొమాన్స్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

  బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఇటీవల తన 36వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా కత్రినాకు సంబంధించిన చాలా విషయాలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా గతంలో కత్రినా నటించి సినిమాల్లోని ఇంటిమేట్ సీన్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా గతంలో స్టార్ విలన్‌ గుల్షన్‌ గ్రోవర్‌తో కత్రిన నటించిన ఇంటిమేట్‌ సీన్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

 • Entertainment18, Jul 2020, 9:53 AM

  కోట్లు సంపాదిస్తున్నా.. అద్దె ఇంట్లోనే స్టార్ హీరోయిన్‌.. ఎందుకంటే?

  బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగొందుతున్న బ్యూటీ కత్రినా కైఫ్‌. కేవలం అందంతోనే కాదు.. నటన, ఫిట్‌నెస్‌, డ్యాన్స్‌లతోనూ తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కోట్లలో పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పటికీ ముంబైలో అద్దె ఇంట్లోనే ఉంటుంది. అందుకు కారణాలను ఓ చాట్‌షోలో వెల్లడించింది కత్రినా.

 • Entertainment17, Jul 2020, 10:02 AM

  క్యాట్‌కు కండల వీరుడి గ్రీటింగ్స్‌!

  టైగర్‌ జిందాహై సినిమాలోని దిల్ దియా గల్లాన్‌ పాటలోని సీన్‌ను పోస్ట్ చేశాడు సల్మాన్‌. కత్రినా గురువారం తన పుట్టిన రోజు జరుపుకుంది. సల్మాన్‌ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కత్రినాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 • Entertainment30, Jun 2020, 11:46 AM

  సేమ్‌ టు సేమ్‌.. ఒకే డిజైన్ ఇద్దరు ముద్దుగుమ్మలు

  సాధారణంగా అందాల భామలు బయటకు వస్తే డిజైనర్‌ డ్రెస్‌లోనే సందడి చేస్తారు. అందాలు ఆరబోసే హాట్ హాట్ డిజైనర్‌ వేర్‌లో రెడ్‌ కార్పెట్‌ల మీద సందడి చేస్తుంటారు. అయితే కాకతాలియమో, కాపీనో తెలియదు గానీ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ వేసిన డిజైన్‌ మరో హీరోయిన్‌తో మ్యాచ్‌ అవుతుంటుంది. అలాంటి ఇంట్రస్టింగ్‌ డిజైన్స్‌పై ఓ లుక్కేద్దాం.

 • Entertainment10, Jun 2020, 10:46 AM

  వర్మ స్పీడు మామూలుగా లేదు.. లైన్‌లో నాలుగు సినిమాలు

  చాలా రోజుల క్రితమే ఆన్‌లైన్‌ ద్వారా జీఎస్టీ అనే వివాదాస్పద చిత్రాన్ని రిలీజ్ చేసిన వర్మ తాజాగా లాక్‌ డౌన్ సమయంలో వరుసగా ఓటీటీ రిలీజ్‌లు చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్‌ పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమాతో పాటు వైరస్‌ పేరుతో మరో సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు.

 • বিয়ের মুখ পর্যন্ত গড়ানো এই সম্পর্ক শুরুর সময়ও সামনে এসেছিল দীপিকা ও সলমন খানের নাম, পরবর্তীতে যখন বিচ্ছেদ হয়, তখনও সামনে উঠে আসে এই দুজনের নাম। 

  Entertainment News29, Apr 2020, 9:30 AM

  కిచెన్ అందాల మెరుపుతీగ.. మళ్ళీ మెరిసింది.. చూపించి చూపించకుండా..

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో కత్రినా ఆమెని ఓవర్ టేక్ చేసింది.

 • Entertainment News11, Apr 2020, 12:31 PM

  ఏం వండుతుందో తెలియకుండానే వండేస్తున్న క్యాట్‌

  కత్రినా కైఫ్‌ మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. తన చెల్లెలు ఇసాబెల్లా కైఫ్‌తో కలిసి  వంట చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియా పేజ్ లో షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు `ఏం తయారు చేస్తున్నామో మాకు తెలియదు.. మొత్తం తయారయ్యాక ఏం రెడీ అవుతుందో తెలుస్తుంది` అంటూ కామెంట్ చేసింది.

 • News30, Mar 2020, 12:02 PM

  చెమటోడుస్తున్న ముద్దుగుమ్మలు.. క్వారెంటైన్‌లో అందాల భామలు

  కరోనా భయంతో ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది. దీంతో సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలకు కూడా తమ వ్యక్తిగత వ్యవహారాల మీద దృష్టి పెట్టే సమయం దొరికింది. దీంతో బాలీవుడ్‌ ముద్దు గుమ్మలు తమ వర్క్ అవుట్‌ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 • News27, Mar 2020, 10:21 AM

  కత్రినా.. నా ఐడియా కాపీ కొట్టింది.. స్టార్ హీరోయిన్ ఆరోపణ

  ఇటీవల కత్రినా, దీపికాల మధ్య తరుచూ సోషల్ మీడియా సంభాషణలుహాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా కత్రినా నా ఐడియాను కాపీ కొట్టిందంటూ దీపికా ఆరోపించటంతో మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది.

 • News26, Mar 2020, 1:19 PM

  అంట్లు తోముతున్న అందాల భామ.. క్వారెంటైన్‌లో హీరోయిన్ల పాట్లు!

  కరోనా భయంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు కూడా ఇళ్లకే సరిమిత మవుతున్నరు. ఈ నేపథ్యంలో అందాల భామ కత్రినా కైఫ్ ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేసింది. తాను ఇంట్లో అంట్లు తోముతూ, ఇళ్లు శుభ్రం చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్‌ చేసుకుంది క్యాట్.

 • katrina kaif

  News19, Mar 2020, 2:39 PM

  @36లో కూడా అదే అందం.. కత్రినా హాట్ క్లిక్స్

  మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైనా కత్రినా కైఫ్ తెలుగు తెరకు ఎంత దూరమైనా ఆమె అభిమానులు మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. మల్లీశ్వరి  తరువాత బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకొని బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా మారింది. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా,వయసు 36దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.