Kathikeya  

(Search results - 3)
  • 90ml

    Reviews6, Dec 2019, 2:00 PM

    కార్తికేయ '90 ఎమ్‌.ఎల్‌' రివ్యూ!

    మన అదృష్టవశాత్తు గత కొంతకాలంగా తెలుగు సినిమా అరుదైన మెడికల్ కండీషన్స్ ని డిజార్డర్స్ ని మనకు చెప్పి ఎడ్యుకేట్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్' అనే అరుదైన కండీషన్ ని పరిచయం చేస్తూ ఓ కొత్త దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. 

  • 90ml karthikeya

    News5, Dec 2019, 10:02 AM

    `90 ml` రేపే రిలీజ్, ఆ భయంతోనే సెన్సార్ తో రాజీ!

    చిత్రం కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌లా చదువుకున్న వ్యక్తి   'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. 

  • 11, Apr 2017, 5:06 AM

    చాన్స్ ఇస్తే అన్నిటికి సిద్ధం అంటున్న స్వాతి

    టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి. సినీ పరిశ్రమలో మొదట చిన్న చిన్న మూవీల్లో నటించిన కలర్స్ స్వాతి....తరువాత ఆ చిత్రాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధించి...తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.