Kathanam Movie  

(Search results - 11)
  • అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్

    ENTERTAINMENT16, Aug 2019, 12:41 PM

    అంత డబ్బు తీసుకొని డైరెక్టర్ తో ఆడుకున్న యాంకర్ అనసూయ!

    బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసింది.

  • anasuya

    ENTERTAINMENT13, Aug 2019, 2:54 PM

    'అర్జున్ రెడ్డి' స్టైల్ లో నా పిల్లల్ని పెంచుతా.. అనసూయ కామెంట్స్!

    బుల్లితెర యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాలలో కూడా తన నటిగా తన సత్తా చాటుతోంది.

  • Kathanam movie

    Reviews9, Aug 2019, 7:42 PM

    'కథనం' మూవీ రివ్యూ!

    తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటిగా కూడా రాణిస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలు అనసూయ క్రేజ్ పెంచాయి. దీనితో అనసూయని పలు చిత్రాల్లో కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన కథనం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలు అందుకుందా లేదా అనేది మన సమీక్షలో చూద్దాం!

  • (Courtesy Instagram)అనసూయ లేటెస్ట్ హాట్ ఫొటోస్

    ENTERTAINMENT8, Aug 2019, 6:10 PM

    'బిగ్ బాస్'కు అందుకే నో.. రంగస్థలం తర్వాత 13.. అనసూయ!

    అందాల యాంకర్ అనసూయకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత అనసూయకు నటిగా అవకాశాలు పెరుగుతున్నాయి. 

  • anasuya

    ENTERTAINMENT7, Aug 2019, 4:48 PM

    రంగమ్మత్త హాట్ షో.. ఫిదా అవుతోన్న నెటిజన్లు!

    తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతూనే నటిగా కూడా అనసూయ రాణిస్తోంది. 

  • అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్

    ENTERTAINMENT6, Aug 2019, 11:42 AM

    ఈ వరస కష్టాల నుంచి అనసూయ బయటిపడేయగలదా?

    ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఆడాలంటే ..సినిమాలో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలనేది ఎంత నిజమో..జనాలని థియోటర్స్ దాకా రప్పించే సత్తా ఉన్న ఆర్టిస్ట్ సినిమాలో ఉండాలనేది అంతే నిజం. 

  • anasuya

    ENTERTAINMENT24, Jul 2019, 11:05 AM

    అనసూయ 'కథనం'.. ఎప్పుడు రాబోతుందంటే..?

    అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'.. 

  • అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్

    ENTERTAINMENT6, Mar 2019, 8:54 PM

    అనసూయ కథనం మూవీ స్టిల్స్

    అనసూయ కథనం మూవీ లేటెస్ట్ ఫొటోస్

  • anasuya

    ENTERTAINMENT6, Mar 2019, 8:49 PM

    అనసూయ కథనం.. హ్యాట్రిక్ పక్కా

    ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు.  మహిళా దినొత్సవం సందర్బంగా ఈ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చెయనున్నారు.

  • anasuya

    ENTERTAINMENT24, Oct 2018, 3:43 PM

    లైవ్ షోలో అనసూయని ఆంటీ అన్నాడు.. ఆమె ఏమందంటే..?

    సినిమా తారల వయసు పెరుగుతున్నా.. ఆంటీ అని పిలుపించుకోవడానికి ఇష్టపడరు. సాధారణ అమ్మాయిలు సైతం తమని ఆంటీ అని పిలిస్తే ఊరుకోరు.. అలాంటిది స్టార్ యాంకర్ అనసూయని ఓ వ్యక్తి లైవ్ ఈవెంట్ లో ఆంటీ అని పిలిచాడు.

  • undefined

    ENTERTAINMENT19, Oct 2018, 2:48 PM

    నెటిజన్లకు యాంకర్ అనసూయ ప్రశ్న!

    బుల్లితెరపై తన సత్తా చాటి ఆ తరువాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. 'క్షణం','రంగస్థలం' వంటి సినిమాలతో నటిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం.