Katha

(Search results - 170)
• undefined

Literature24, Sep 2020, 1:56 PM

అయోధ్యా రెడ్డి అనువాద కథ: 100% ఈడుజోడు

అయోధ్యారెడ్డి తెలుగు కథా సాహిత్యంలో పేరెన్నిక గన్న రచయిత. ఆయన హారుకి మురకామి అనే రచయిత కథను తెలుగులోకి అనువాదం చేశారు. ఆ కథను చదివి ఆస్వాదించండి.

• undefined

Literature7, Sep 2020, 10:45 AM

శ్రీనివాస లింగం తెలుగు కథ: పెరట్లో అరటి చెట్టు

శ్రీనివాస లింగం పెరట్లో అరటి చెట్టు అనే కథ రాశారు. కుటుంబ సంబంధాలపై రాసిన ఈ కథ జీవితానుభవాలను వ్యక్తీకరిస్తుంది. మానవ సంబంధాల విలుపలను తెలియజేస్తుంది.

• undefined

Entertainment10, Aug 2020, 4:17 PM

మెట్రో కథలు: వేశ్యగా మారిన బిగ్ బాస్‌ బ్యూటీ

పలాస ఫేం కరున కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ మెట్రో కథలు. ఈ వెబ్‌ సిరీస్‌లోనే నందినీ రాయ్‌ వేశ్య పాత్రలో కనిపించనుంది. తిరువీర్‌, రాజీవ్‌ కనకాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఆహాలో రిలీజ్ అవుతోంది.

• undefined

Literature6, Aug 2020, 9:49 AM

తెలంగాణా కథల పై షార్ట్ ఫిలిం సిరీస్ ఫస్ట్ సీజన్..

తెలంగాణా సాహిత్య చరిత్రలో కూడా గొప్ప స్థానం ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి “గొల్ల రామవ్వ”, ఇంకా చెరబండ రాజు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, జాతశ్రీ, జూకంటి జగన్నాధం తదితరుల రచనలు ఈ సిరీస్ లో భాగంగా చూడవచ్చు.

Sajeeva Smruthulu Short story by Vurimalla Sunanda

Video Icon

Literature31, Jul 2020, 4:44 PM

వురిమళ్ల సునంద కథానిక 'సజీవ స్మృతులు'

బయటి ప్రపంచానికి తెలియకుండా తన భార్య మరణాన్ని అతను ఎందుకు దాయాల్సి వచ్చింది !? వురిమళ్ల సునంద రాసిన కథానిక ' సజీవ స్మృతులు' లో వినండి.

Vasudha rani short story

Literature14, Jul 2020, 4:27 PM

వసుధారాణి తెలుగు కథ: మెరుపు, బొగ్గు,వజ్రం

నవ్వులు ఏమాత్రం లేని నైరాస్యపు గడ్డ ఆవూరు. ఆ ఊరేమి దాదాపు చుట్టుపక్కల అంతా అంతే ,ఆకాశం వైపు నోళ్లు తెరుచుకుని నీటిచుక్కకై ఎదురు చూసే నెర్రెలు విచ్చిన నేలలు. వసుధారాణి కథ చదవండి

kcr Phone conversation with village sarpanchs on kaleshwaram flood water canal

Video Icon

Telangana9, Jul 2020, 4:45 PM

బ్రేకింగ్.. సర్పంచ్ లతో కేసీఆర్ ఫోన్ సంభాషణ...

కాళేశ్వరం నీళ్లు అందని , వరద కాలువకు మీదున్న గ్రామాలకు నీటి కవరేజీ లేదని అక్కడి నేతలు చేసిన విజ్ఞప్తికి కేసీఆర్ స్పందించారు.

Ravi Krishna

Entertainment9, Jul 2020, 8:59 AM

సీరియల్‌ నటుడికి కరోనా.. భలే అయ్యిందంటూ ట్రోల్‌ చేస్తున్న నెటిజెన్లు

‘ఆమె కథ’, ‘వరూధిని పరిణయం’ ఫేమ్, ‘బిగ్‌బాస్‌ 3’ కంటెస్టెంట్‌ రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది తాను కరోనా బారిన పడటంతో భలే అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని వాపోయాడు రవికృష్ణ.

• ಈ ಫೋಟೋಗಳನ್ನು ನವ್ಯಾ ಇನ್‌ಸ್ಟಾಗ್ರಾಂನಲ್ಲಿ ಶೇರ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ.

Entertainment1, Jul 2020, 7:40 AM

‘ఆమె కథ’ సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్

ఈటీవీలో ప్రసారమయ్యే  నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ప్రసారమయ్యే ఆమె కథ సీరియల్స్ లో హీరోయిన్ నవ్య స్వామికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

• undefined

Entertainment18, Jun 2020, 4:31 PM

హాట్ ఫోటోలతో అలరిస్తున్న యాంకర్ వర్షిణి

చందమామ కథలు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ వర్షిణి సౌందరాజన్‌. తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో అలరిస్తోంది వర్షిణి.

peeda katha illustration

Literature11, Jun 2020, 4:54 PM

డాక్టర్ సిద్దెంకి యాదగిరి తెలుగు కథ: పీడ

డాక్టర్ సిద్దెంకి యాదగిరి పీడ అనే తెలుగు కథ రాశారు. కథలో ఆయన బక్క రైతులు రెవెన్యూ సిబ్బంది నుంచి ఎదుర్కునే చిక్కులను, సమస్యలను సిద్దెంకి యాదగిరి తన కథలో చిత్రించారు.

• sapthagiri

Entertainment20, May 2020, 8:58 AM

డైరక్టర్స్ కు,నిర్మాతలకు సప్తగిరి మెసేజ్ లు,ఫోన్స్

హ్యాపీడేస్' సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ 'పరుగు' మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం'లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి సప్తగిరికి.

• undefined

Entertainment12, May 2020, 11:03 AM

పెళ్లిపై స్పందించిన బిగ్‌ బాస్‌ బ్యూటీ భాను శ్రీ

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో పార్టిసిపెంట్‌ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ భాను శ్రీను. కుమారి 21 ఎఫ్‌, కాటమరాయుడు, ఇద్దరి మధ్య లాంటి సినిమాలతో పాటు బాహుబలి లాంటి భారీ చిత్రంలోనూ నటించింది భాను శ్రీ. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. అయితే టివీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

• undefined

Entertainment17, Apr 2020, 3:36 PM

పాపం ఎక్కడికి పోతుందీ చిన్నది.. హిట్‌ ఇచ్చినా కెరీర్‌ పట్టాలెక్కలేదు

ఓ తమిళ టెలివిజన్‌లో యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నందితా శ్వేత. తరువాత తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అదే జోరులో ఎక్కడిపోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అందరి దృష్టీ ఆకర్షించింది. తెలుగులో చేసిన తొలి సినిమాతోనే ఫిలిం ఫేర్‌ అవార్డను కూడా అందుకున్న అందుకున్న ఈ భామ స్టార్ ఇమేజ్‌ను అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తున్నా భారీ  చిత్రాలో మాత్రం అవకాశాలు రావటం లేదు. ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది

• undefined

Entertainment20, Mar 2020, 3:58 PM

దారుణ విమర్శ:కరోనా ని క్యాష్ చేసుకుందామనా రానా?

హీరో రానా దగ్గుబాటి రెండు కామిక్ యాప్స్‌ను నడుపుతున్నారు. ఈ యాప్స్‌ను ఇప్పుడు ఉచితంగా అందించబోతున్నారు. కరోనా వైరస్ శెలవలు  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.