Search results - 101 Results
 • pulwama

  NATIONAL19, Feb 2019, 5:01 PM IST

  పూల్వామా దాడి: సెలవే ఆ జవాన్ ప్రాణాలు కాపాడింది

   జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి నుండి ఓ జవాన్ చివరి నిమిషంలో తప్పించుకొన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లతో పాటు బేల్కర్ అనే జవాన్ కూడ వెళ్లాల్సి ఉంది. 

 • NATIONAL19, Feb 2019, 3:36 PM IST

  పుల్వామా దాడి... 100గంటల్లోనే బుద్ధి చెప్పాం.. ఆర్మీ

  పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన 100 గంటల్లో నే బుద్ధి చెప్పామని భారత ఆర్మీ ప్రకటించింది.  సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.

 • kashmir

  Telangana18, Feb 2019, 5:10 PM IST

  కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఇదే... (వీడియో)

  కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఇదే...

 • NATIONAL18, Feb 2019, 4:27 PM IST

  పుల్వామా దాడి.. కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు

  పుల్వామా దాడిలో 43మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీనటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

 • ghazi

  NATIONAL17, Feb 2019, 6:12 PM IST

  ఇంకా కశ్మీర్‌లోనే పుల్వామా సూత్రధారి: గాలిస్తున్న భద్రతా దళాలు

  పుల్వామా ఉగ్రదాడి ఘటనకు కీలక సూత్రధారి జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీ ఇంకా కశ్మీర్ ప్రాంతంలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి

 • whatsapp

  NATIONAL17, Feb 2019, 5:38 PM IST

  పుల్వామా దాడి: వాట్సాప్ స్టేటస్.. కశ్మీర్ యువతుల అరెస్ట్

  జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

 • soundarya

  ENTERTAINMENT17, Feb 2019, 12:20 PM IST

  హనీమూన్ పిక్స్.. రజినీ కూతురిపై నెటిజన్స్ ఆగ్రహం!

  సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇటీవల రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో తన మాజీ భర్తకు విడాకులిచ్చి ఇటీవల విశాగన్ ని గ్రాండ్ గా పెళ్లాడిన సౌందర్యకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి మొన్నటి వరకు విషెస్ బాగానే అందాయి. పెళ్లి పోటోలను అభిమానులు లైకులతో గట్టిగానే షేర్ చేసుకున్నారు. 

 • NATIONAL16, Feb 2019, 8:03 PM IST

  పుల్వామా ఘటన మరువకముందే మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఆర్మీ మేజర్ మృతి

  శనివారం నౌషరా సెక్టార్‌ సమీపంలోని ఎల్‌ఓసీ వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్‌ ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసి ఉంటారని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. 
   

 • fidayeen-adil-ahmad-dar

  NATIONAL16, Feb 2019, 1:45 PM IST

  అందుకే ఆదిల్ ఉగ్రవాదిగా మారాడు: సూసైడ్ బాంబర్ తండ్రి

  పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైన్యంపై మానవ బాంబుతో తెగబడి సైనికకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడిలో 44 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ మన దేశానికి చెందిన యువకున్నే మానవ బాంబుగా వాడుకుంది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువకుడు ఆదిల్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే తన కొడుకు ఉగ్రవాదిగా మారడానిని భారత సైనికుల అమానుష చర్యే కారణమని ఉగ్రవాది తండ్రి గులామ్‌ హసన్‌ దర్ తెలిపారు. 

 • pulwama attack

  NATIONAL15, Feb 2019, 11:30 AM IST

  పుల్వామా దాడి: భద్రతా బలగాలపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్య

  పుల్వామాలోని అవంతిపొరాలో జరిగిన కారు బాంబు దాడి సంఘటనపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిఘా వైఫల్యం వల్లనే  ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలను ఆయన తప్పు పట్టారు.

 • pulwama attack

  INTERNATIONAL15, Feb 2019, 11:12 AM IST

  మాకేం లింక్: పుల్వామా దాడిపై పాక్ బుకాయింపు

  ప్రపంచంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా తాము ఖండిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు జరపకుండా దాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం, మీడియా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. 

 • adil2

  NATIONAL15, Feb 2019, 10:54 AM IST

  42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

  ఆదిల్ అహ్మద్ మొహమ్మద్ ను ఆదిల్ అహ్మద్ గాడీ టర్కనేవాలా, వకాస్ కమెండో ఆఫ్ గుండిబాగ్ అని కూడా పిలుస్తారని సమాచారం. పాకిస్తాన్ నుంచి పనిచేసే జైష్ - ఎ - మొహమ్మద్ లో అతను నిరుడు చేరాడు. 

 • gambhir

  CRICKET14, Feb 2019, 8:42 PM IST

  ఈసారి చర్చల్లో కాదు...యుద్దంలోనే సమాధానం: ఉగ్రవాదుల దాడిపై గంభీర్

  భారత జవాన్లను టార్గెట్ గా చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భారీ హింసకు తెగబడ్డారు. జమ్మూ నుండి శ్రీనగర్ వెళుతున్న ఆర్మీ వాహనాలపై సూసైడ్ బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 42 మంది సీఆర్‌ఫిఎఫ్ జవాన్లు మృతిచెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై టీంఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ సీరియస్ గా రియాక్టయ్యారు.  

 • CRPF jawans

  NATIONAL14, Feb 2019, 7:45 PM IST

  జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

  జమ్మూ కశ్మీర్ లో ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనాలనే టార్గెట్ గా చేసుకుని బాంబులతో దాడులకు పాల్పడి భారీ హింసం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు 27 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు. ఇంకా చాలామంది సైనికులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

 • jammu blast

  NATIONAL14, Feb 2019, 4:42 PM IST

  జమ్మూ కాశ్మీరులో జైషే ఆత్మాహుతి దాడి.. 44 మంది ఆర్మీ జవాన్ల మృతి

  భారత  అంతర్జాతీయ సద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. భారత ఆర్మీ సైనికులను టార్గెట్ గా పుల్వామా జిల్లా  అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఎనిమిది మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.