Search results - 120 Results
 • DMK Rebel leader alagiri silent rally failure

  NATIONAL5, Sep 2018, 2:40 PM IST

  అళగిరికి వరుస పరాభవాలు: శాంతి ర్యాలీ అట్టర్ ప్లాప్

  డీఎంకే బహిష్కృత నేత అళగిరి వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం కావడం లేదు. కాలం కలిసి రావడం లేదో తమ్ముడి తెలివితేటల ముందు అతని ఆలోచనలు ఫెయిల్ అవుతున్నాయో తెలియదు కానీ ఆది నుంచి ఆయన వరుస అపజయాలను మూటకట్టుకుంటున్నారు. తాజాగా అళగిరి తలపెట్టిన శాంతి ర్యాలీ సైతం కార్యకర్తలు లేక బోసిపోయింది. దీంతో మరోసారి అళగిరికి పరాభవం తప్పలేదు. 
   

 • Prakash Raj to write book on Karuna Nidhi

  NATIONAL30, Aug 2018, 3:57 PM IST

  కరుణానిధిపై పుస్తకం రాశానంటున్న ప్రకాష్ రాజ్

   దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు ప్రకాష్ రాజు. ఏ పాత్రలోనైనా జీవించే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు వెండితెరపై సందడి చేసిన ప్రకాష్ రాజ్ తాజాగా కలం పట్టి రచయితగా మారారు. ద్రవిడ ఉద్యమనేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై ఓ పుస్తకాన్ని కూడా రాశారు.   

 • vips died in august

  NATIONAL29, Aug 2018, 4:42 PM IST

  ఈ ఆగస్టు అచ్చిరాలేదు

  2018 ఆగస్టు నెల దేశప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.. వారి వారి రంగాల్లో ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించిన పలువురు ప్రముఖులు ఇదే నెలలో కన్నుమూశారు. 

 • karunanidhi wife dayalu ammal hospitalised

  NATIONAL29, Aug 2018, 12:56 PM IST

  కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకు తరలింపు

  దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో దయాళు అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు

 • Succession War in DMK as Alagiri Claims Supremacy Over Stalin

  NATIONAL20, Aug 2018, 3:42 PM IST

  డీఎంకేలో అన్నదమ్ముల సవాల్.....బలప్రదర్శనకు అన్న రెడీ

  డీఎంకే పార్టీలో నెలకొన్న ఇంటిపోరు తారా స్థాయికి చేరుకుంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవి అన్నదమ్ముల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్న రీతిలో అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. అటు అళగిరి.....ఇటు స్టాలిన్ ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. 

 • rajinikanth used karunanidhi's funeral to become full-time politician:AIADMK

  NATIONAL14, Aug 2018, 6:36 PM IST

  నీకంత సీన్ లేదు: రజనీపై అన్నాడీఎంకె తీవ్ర వ్యాఖ్యలు

  :డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై సినీ నటుడు రజనీకాంత్  విమర్శలు గుప్పించడంపై  అన్నాడీఎంకె తీవ్రంగా స్పందించింది. 

 • MK Stalin says, "We need to be united, Karunanidhi's dream was to be in power"

  NATIONAL14, Aug 2018, 1:12 PM IST

  ఆళగిరి ఎఫెక్ట్: డీఎంకె సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొన్నస్టాలిన్

  పార్టీని అందరూ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డీఎంకె రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు చెన్నైలో  నిర్వహించారు.

 • super star rajinikanth fire on EPS over karunanidhi burial

  NATIONAL14, Aug 2018, 12:11 PM IST

  దేశం మొత్తం వచ్చినా.. మీరు ఎందుకు రాలేదు..? రజినీకాంత్ ఫైర్

  పళనిస్వామి.. కరుణానిధి కన్నా గొప్పవాడా అని ప్రశ్నించారు. పళనిస్వామి తనని తాను ఎంజీఆర్, జయలలిత అనుకుంటున్నాడా.. అందుకే కరుణానిధి అంత్యక్రియలకు రాలేదా? అంటూ మండిపడ్డారు.

 • amul tribute to karunanidhi

  NATIONAL10, Aug 2018, 7:12 PM IST

  సృజనాత్మకతతో శృద్ధాంజలి.. కరుణానిధికి ‘‘అమూల్’’ ఘననివాళి

  భారతదేశ డైరీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అమూల్ వాణిజ్య ప్రకటనలతోనే ప్రజల దృష్టిని ఆకట్టుకుంటోంది. సృజనాత్మకత మేళవించి.. అత్యద్భుతంగా ప్రకటనలు రూపోందిస్తుంది అమూల్.

 • DMK chief M Karunanidhi buried with golden ring gifted by CN Annadurai

  NATIONAL10, Aug 2018, 11:20 AM IST

  ఆ ఉంగరంతో కరుణానిధి అంత్యక్రియలు.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటి?

   ఆ ఉంగరాన్ని బహుమతిగా తీసుకున్న నాటి నుంచి ఒక్కసారి కూడా దానిని కరుణానిధి తన వేలి నుంచి తొలగించకపోవడం గమనార్హం.
   

 • First statue of M Karunanidhi removed for want of sanction

  NATIONAL10, Aug 2018, 10:05 AM IST

  షాకింగ్ న్యూస్.. కరుణానిధి విగ్రహం తొలగింపు

  రెవెన్యూశాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ విగ్రహాన్ని తొలగించారు. అనంతరం దానిని కృష్ణమూర్తికి అప్పగించారు.

 • story behind why Palaniswamy Objecting to Karuna's burial

  NATIONAL9, Aug 2018, 3:32 PM IST

  కరుణ అంత్యక్రియలపై పళనిస్వామి రాజకీయం వెనుక..?

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్త తమిళనాడు తల్లడిల్లిపోయ్యింది.ఇంతటి విషాద సమయంలో ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వేసిన ఎత్తుగడ రాజకీయంగా ఆయన ప్రతిష్టను దిగజార్చింది. 

   

 • karunanidhi death.. his second wife doesn't know that

  NATIONAL9, Aug 2018, 12:51 PM IST

  కరుణానిధి చనిపోయిన విషయం.. ఆయన భార్యకు తెలీదా..?

  కళ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమెకు, జ్ఞాపకశక్తి కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. 

 • 17 people died of shock after Karunanidhi death

  NATIONAL9, Aug 2018, 10:36 AM IST

  కరుణ మరణాన్ని తట్టుకోలేక.. ఆగిన గుండెలు

  ఆరు దశాబ్ధాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. తమ అభిమాన నేత ఇక లేరనే వార్తలు తట్టుకోలేక పలువురు కరుణ అభిమానుల గుండె ఆగింది.

 • karunanidhi burial completed

  NATIONAL8, Aug 2018, 7:05 PM IST

  ఇక సెలవ్.. శాశ్వత నిద్రలోకి కరుణానిధి

  రాజకీయ కురువృద్ధుడు, సినీ, సాహిత్య రంగాల్లో ధ్రువతార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చెన్నై మెరీనా బీచ్‌లో అశేష జనవాహిన అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి