Karthikeya Wedding  

(Search results - 9)
  • JAGAPATHI BABU TWEET ON KARTHIKEYA

    ENTERTAINMENTJan 12, 2019, 3:14 PM IST

    అల్లుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన జగ్గు భాయ్!

    సంక్రాంతికి ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే జగ్గూభాయ్ కూడా తన అల్లుడు కార్తికేయకు హార్ట్ ఫుల్ గా వెల్కమ్ చెప్పారు. ఇటీవల జైపుర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయకు అలాగే జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజ ప్రసాద్ ల వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. 

  • rajamouli planings for karthikeya reception

    ENTERTAINMENTJan 5, 2019, 11:23 AM IST

    రాజమౌళి మరో బిగ్ ఫంక్షన్!

    దర్శకదీరుడు రాజమౌళి సినిమా చేసినా సొంత ఈవెంట్ చేసిన భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. జైపూర్ లో కొడుకు కార్తికేయ పెళ్లి చేసి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన రాజమౌళి టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలను పెళ్లికి పిలిచిన సంగతి తెలిసిందే. 

  • SS Karthikeya Marriage: Bangaram Says SS means

    ENTERTAINMENTDec 31, 2018, 11:50 AM IST

    ‘bangaram saysSS’ హ్యాష్ ట్యాగ్ అర్దం ఇదే..

    రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ వివాహం రాజస్థాన్‌లో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగింది.

  • prabhas, anushka at karthikeya wedding

    ENTERTAINMENTDec 31, 2018, 11:20 AM IST

    మరోసారి తెరపైకి అనుష్క, ప్రభాస్ పెళ్లి మేటర్!

    టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే గుర్తొచ్చేది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొంతకాలంగా ప్రభాస్, అనుష్కలు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 

  • jai balayya slogans at karthikeya wedding

    ENTERTAINMENTDec 31, 2018, 11:00 AM IST

    జై బాలయ్య అంటూ తారక్ అరుపులు!

    టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి మధ్య కొన్నేళ్ల పాటు రిలేషన్ సరిగ్గా లేదనే సంగతి తెలిసిందే. 

  • RRR TEAM DANCE IN KARTHIKEYA WEDDING

    ENTERTAINMENTDec 30, 2018, 12:20 PM IST

    సంగీత్ లో #RRR డ్యాన్స్!

     సంగీత్ లో #RRR డ్యాన్స్!

  • ntr comedy at rajamouli son's karthikeya wedding party

    ENTERTAINMENTDec 29, 2018, 4:51 PM IST

    రాజమౌళి కొడుకు పెళ్లిలో తారక్ రచ్చ చూశారా..?

    దర్శకధీరుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లిని జైపూర్ లో జరిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. 

  • rajamouli , ram charan teenmar dance

    ENTERTAINMENTDec 29, 2018, 12:07 PM IST

    రాజమౌళి, రామ్ చరణ్ డాన్స్ చూశారా..?

    టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు కదా.. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటన తాజాగా చోటుచేసుకుంది.

  • ntr and ram charan at rajamouli son's wedding event

    ENTERTAINMENTDec 28, 2018, 4:29 PM IST

    రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!

    దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తను ప్రేమించిన పూజా ప్రసాద్ ని నిశ్చితార్దం చేసుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు. డిసంబర్ 30న ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది.