Karthikeya 2  

(Search results - 11)
 • undefined

  Entertainment News17, Apr 2020, 9:58 AM

  చైనా కావాలనే చేసింది.. సంచలన విషయం చెప్పిన యంగ్ హీరో

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదిక గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. `చిరవకు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనవరిలో చైనా వుహాన్ నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే లోకల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసింది. కానీ అంతర్జాతీయ విమానాలను మాత్రం తరువాత కూడా కొనసాగించింది. చైనా అలా ఎందుకు చేసింది.

 • karthikeya 2

  News11, Mar 2020, 10:08 AM

  'కార్తికేయ 2' ఎఫెక్ట్.. హానీమూన్ కూడా కష్టమే!

  బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. 

 • nikhil siddarth

  Entertainment2, Mar 2020, 2:34 PM

  మొదలైన నిఖిల్ కార్తికేయ 2.. ప్లాన్ రెడీ!

  ఖిల్ కార్తికేయ సీక్వెల్ ని స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ చందు మొండేటి గత కొన్నాళ్లుగా ఈ సినిమా కథ కోసం తీవ్రంగా శ్రమించాడు. ఫైనల్ గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తం షాట్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

 • Nabha natesh

  News27, Jan 2020, 3:30 PM

  'ద్వారక' రహస్యాలపై నిఖిల్ కన్ను.. యంగ్ హీరోయిన్ తో రొమాన్స్!

  యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నిఖిల్ చివరగా అర్జున్ సురవరం చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 • nabha natesh

  News11, Dec 2019, 10:09 PM

  క్రేజీ సీక్వెల్ లో పూరి హీరోయిన్.. యంగ్ హీరోతో రొమాన్స్

  ఇస్మార్ట్ శంకర్ చిత్ర విజయంతో యంగ్ బ్యూటీ నభా నటేష్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో నభనటేష్ గ్లామర్ తో కుర్రకారుని ఆకర్షించింది.

 • nikhil

  News11, Nov 2019, 2:12 PM

  కుర్ర హీరో సినిమా.. రూ.15 కోట్లలో అవుతుందా?

  పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయింది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్ లో చేయడానికి దర్శకుడు చందు మొండేటి ఒప్పుకున్నట్లు సమాచారం.

 • nikil siddartha

  ENTERTAINMENT17, Sep 2019, 11:11 AM

  కార్తికేయ 2.. హిట్టుకోసం కథలో మార్పులు?

  ఎంత సక్సెస్ లో ఉన్నా కొన్నిసార్లు ప్లాప్ లు నేలకేసి కొట్టేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కథలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రస్తుతం యువ హీరో నిఖిల్ అదే స్టేజ్ లో ఉన్నాడు. స్వామి రారా సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటు తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. 

 • karthikeya

  ENTERTAINMENT29, Aug 2019, 5:13 PM

  నిఖిల్ 'కార్తికేయ 2' లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్ ఫిక్స్?

  కార్తికేయ సినిమాతో కెరీర్ ను మంచి సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చుకున్న యువ హీరో నిఖిల్ మళ్ళీ ట్రాక్ తప్పాడు. తెరకెక్కిన సినిమాలు కూడా రిలీజ్ కాలేని పరిస్థితి ఏర్పడింది అంటే నిఖిల్ మార్కెట్ కు ఎంతగా ఎఫెక్ట్ పడిందో అర్ధం చేసుకోవచ్చు.

 • nikhil

  ENTERTAINMENT31, May 2019, 4:32 PM

  నిఖిల్ క్రేజీ సీక్వెల్ షురూ.. 'కార్తికేయ 2' అంతకు మించి!

  యంగ్ హీరో నిఖిల్ నుంచి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. శనివారం రోజు నిఖిల్ బర్త్ డే సంధర్భంగా కార్తికేయ 2 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 

 • colours swathi

  ENTERTAINMENT19, Apr 2019, 9:59 AM

  కలర్స్ స్వాతి రీ ఎంట్రీ

   

  మాటీవీలో ప్రసారమైన  'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలర్స్ స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారిన ఆమె ఆ మధ్యన వివాహం చేసుకుని  శ్రీమతిగా మారింది.మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది. 

 • nikhil

  ENTERTAINMENT8, Mar 2019, 4:54 PM

  కార్తికేయ2 .. సక్సెస్ కోసం సీక్వెల్

  స్వామిరారా సినిమా తరువాత యువ కథానాయకుడు నిఖిల్ కార్తికేయ సినిమాతో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ చందు మంచి స్నేహితులను ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే.