Search results - 50 Results
 • ENTERTAINMENT15, May 2019, 2:36 PM IST

  బోయపాటికి హీరోలు దొరకక..!

  ఒకప్పుడు దర్శకుడు బోయపాటి సినిమాలంటే మాస్ ఆడియన్స్ లో క్రేజ్  ఉండేది. హీరోలు కూడా మాస్ సినిమాలంటే బోయపాటి డైరెక్షన్ లో  పని చేయడానికి ఇష్టపడేవారు.

 • hippi

  ENTERTAINMENT9, May 2019, 12:40 PM IST

  'హిప్పీ' ట్రైలర్!

  సినీ నటుడు కార్తికేయ హీరోగా నటించిన తాజాగా చిత్రం 'హిప్పీ'. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 • karthikeya

  ENTERTAINMENT28, Apr 2019, 3:40 PM IST

  నానిని చూసి కాలర్ ఎగరేస్తా.. 'ఆర్‌ఎక్స్‌ 100' హీరో కామెంట్స్!

  హీరో నాని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'జెర్సీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకొంది.

 • colours swathi

  ENTERTAINMENT19, Apr 2019, 9:59 AM IST

  కలర్స్ స్వాతి రీ ఎంట్రీ

   

  మాటీవీలో ప్రసారమైన  'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలర్స్ స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారిన ఆమె ఆ మధ్యన వివాహం చేసుకుని  శ్రీమతిగా మారింది.మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది. 

 • nani
  Video Icon

  ENTERTAINMENT21, Mar 2019, 1:44 PM IST

  RX 100 కంటే హిప్పి ఇంకా పెద్ద హిట్ అయ్యేలా ఉంది: నాని (వీడియో)

  RX 100 కంటే హిప్పి ఇంకా పెద్ద హిట్ అయ్యేలా ఉంది: నాని

 • jr ntr

  ENTERTAINMENT20, Mar 2019, 5:32 PM IST

  హిప్పీ టీజర్: RX100 రివర్స్!

  టాలీవుడ్ లో ఆర్ఎక్స్100 సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త ట్రెండ్ చేసిన ఆ సినిమా తరువాత కార్తికేయ రేంజ్ కూడా మారిపోయింది. అందుకే అదే తరహాలో నెక్స్ట్ సినిమాలతో హిట్టందుకోవాలని ట్రై చేస్తున్నాడు. 

 • nikhil

  ENTERTAINMENT8, Mar 2019, 4:54 PM IST

  కార్తికేయ2 .. సక్సెస్ కోసం సీక్వెల్

  స్వామిరారా సినిమా తరువాత యువ కథానాయకుడు నిఖిల్ కార్తికేయ సినిమాతో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ చందు మంచి స్నేహితులను ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. 

 • karthikeya

  ENTERTAINMENT28, Feb 2019, 8:55 PM IST

  ఆర్ఎక్స్100 హీరో.. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ అండ్ ల‌వ్

  ‘ఆర్‌ ఎక్స్ 100 ’ తో సక్సెస్ అందుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనిల్‌ కడియాల తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శజత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది.  ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఒంగోలులో జ‌రిగింది. ఈ భారీ షెడ్యూల్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.  

 • karthikeya

  ENTERTAINMENT6, Feb 2019, 3:18 PM IST

  నానికి విలన్ గా 'RX100' హీరో!

  విజయం అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత అతడి మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

 • Tollywood hero Tanish

  ENTERTAINMENT16, Jan 2019, 12:43 PM IST

  తనీష్ కొత్త సినిమా.. 'సరిహద్దు'!

  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అలానే విలన్ గా కూడా ట్రై చేశాడు. కానీ ఒకట్రెండు తప్ప సరైన విజయాలను అందుకోలేకపోయాడు. 

 • JAGAPATHI BABU

  ENTERTAINMENT12, Jan 2019, 3:14 PM IST

  అల్లుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన జగ్గు భాయ్!

  సంక్రాంతికి ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే జగ్గూభాయ్ కూడా తన అల్లుడు కార్తికేయకు హార్ట్ ఫుల్ గా వెల్కమ్ చెప్పారు. ఇటీవల జైపుర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయకు అలాగే జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజ ప్రసాద్ ల వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. 

 • rajamouli

  ENTERTAINMENT5, Jan 2019, 11:23 AM IST

  రాజమౌళి మరో బిగ్ ఫంక్షన్!

  దర్శకదీరుడు రాజమౌళి సినిమా చేసినా సొంత ఈవెంట్ చేసిన భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. జైపూర్ లో కొడుకు కార్తికేయ పెళ్లి చేసి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన రాజమౌళి టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలను పెళ్లికి పిలిచిన సంగతి తెలిసిందే. 

 • prabhas

  ENTERTAINMENT2, Jan 2019, 9:02 PM IST

  శివ పాటకు నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ స్టెప్పులు!

   శివ పాటకు నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ స్టెప్పులు!

 • rajamouli

  ENTERTAINMENT1, Jan 2019, 5:31 PM IST

  జక్కన్న స్టెప్పులు చూస్తే షాకవ్వాల్సిందే!

  జక్కన్న స్టెప్పులు చూస్తే షాకవ్వాల్సిందే!

 • rajamouli

  ENTERTAINMENT31, Dec 2018, 11:50 AM IST

  ‘bangaram saysSS’ హ్యాష్ ట్యాగ్ అర్దం ఇదే..

  రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ వివాహం రాజస్థాన్‌లో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగింది.