Karthik Reddy
(Search results - 9)ENTERTAINMENTMay 2, 2019, 2:15 PM IST
మంచు విష్ణు మానసికంగా వేధిస్తున్నాడు.. దర్శకుడి కామెంట్స్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ 'ఓటర్' మూవీ దర్శకుడు కార్తిక్ రెడ్డి ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
TelanganaMar 19, 2019, 8:04 PM IST
టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్తీక్ రెడ్డికి కండువాకప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డిని అభినందించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పాటు పడుతోందని అందువల్లే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
TelanganaMar 13, 2019, 4:26 PM IST
ప్రగతి భవన్కు చేరుకున్న సబిత, కార్తిక్, సండ్ర...ముఖ్యమంత్రితో భేటీ
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆమె ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.ప్రస్తుత చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి తో పాటు టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
TelanganaMar 12, 2019, 8:05 PM IST
కాంగ్రెస్ కు సబిత ఇంద్రారెడ్డి గుడ్ బై: 13న కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పెద్దలతో తన తనయుడు కార్తీక్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నో చెప్పడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ సైతం కోరారు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కార్తీక్ రెడ్డి.
TelanganaNov 15, 2018, 5:06 PM IST
TelanganaNov 15, 2018, 4:47 PM IST
TelanganaNov 15, 2018, 3:50 PM IST
ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారు.. కార్తీక్ రెడ్డి ఫైర్
కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మహాకూటమిలో భాగంగా రాజేంద్రనగర్ టికెట్ టీడీపీకి దక్కింది.
TelanganaNov 15, 2018, 2:56 PM IST
TelanganaNov 15, 2018, 12:40 PM IST