Search results - 75 Results
 • rajinikanth's next with karthik subbaraj titled petta

  ENTERTAINMENT7, Sep 2018, 6:48 PM IST

  రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్.. 'పెట్టా'!

  సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి','కాలా' వంటి సినిమాల తరువాత మరో యువదర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నాడు.

 • hero karthikeya quotes one crore for film

  ENTERTAINMENT7, Sep 2018, 2:48 PM IST

  'RX100' హీరో ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే..?

  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని బట్టే నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. 'RX100' చిత్రంతో విజయం అందుకున్న హీరో కార్తికేయ ఆ సక్సెస్ ను ఇప్పుడు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. 

 • Director Rajamouli's Son Karthikeya Gets Engaged

  ENTERTAINMENT6, Sep 2018, 10:42 AM IST

  రాజమౌళి కొడుకు నిశ్చితార్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా..?

  దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్న రాజమౌళి మరోపక్క తన కొడుకు పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాడు

 • I will contest from maheshwaram segment in 2019 elections says sabita indrareddy

  Telangana4, Sep 2018, 6:40 PM IST

  వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుండి పోటీ: సబితా ఇంద్రారెడ్డి

  వచ్చే ఎన్నికల్లో తాను మహేశ్వరం నుండి పోటీ చేస్తానని  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

 • supari movie producer allegations on rx100 hero karthikeya

  ENTERTAINMENT4, Sep 2018, 11:25 AM IST

  స్టార్ డమ్ వచ్చిందని ముఖం చాటేశాడు.. 'RX100' హీరోపై ఆరోపణలు!

  'RX100' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ హీరోకి ఇండస్ట్రీలో క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ హీరో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 

 • RX100 movie completes 50 days in 26 centres

  ENTERTAINMENT30, Aug 2018, 5:43 PM IST

  'RX100' క్రేజ్ ఇదీ!

  చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'RX100'. రిలీజ్ సమయానికి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ మొదటిరోజు నుండే ఈ సినిమా వసూళ్ల పరంగా పుంజుకుంది

 • jansena party in rx100 movie

  ENTERTAINMENT23, Aug 2018, 4:49 PM IST

  'RX100'లో పవన్ పార్టీ!

  ఇటీవలి కాలంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న సినిమా 'RX100'. మొదట ఈ సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ యూత్ ఈ కథకు కనెక్ట్ అవ్వడంతో సినిమా విజయం అందుకుంది.

 • Trisha to act with Rajinikanth in Karthik Subbaraj's upcoming film

  ENTERTAINMENT20, Aug 2018, 5:29 PM IST

  తలైవాతో త్రిష రొమాన్స్!

  సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై పలు ఆలోచనలు చేసిన చిత్రబృందం ఫైనల్ గా త్రిష దగ్గర ఆగింది

 • rx100 movie heroine payal raj puth comments on casting couch

  ENTERTAINMENT20, Aug 2018, 1:32 PM IST

  నేను ఇక్కడ ప్రతి ఒక్కరినీ ముద్దుపెట్టుకోవడానికి రాలేదు.. 'RX100' హీరోయిన్ అసహనం!

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు హీరోయిన్లు బహిరంగంగా కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం తమకి అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని అంటున్నారు. అయితే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారికి మాత్రమే కాదు

 • chess champion dronavalli harika entered into marriage life

  SPORTS20, Aug 2018, 12:51 PM IST

  ఘనంగా ద్రోణవల్లి హారిక వివాహం

  హైదరాబాద్‌లోని ఎన్‌-కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చాణ మధ్య ఆదివారం రాత్రి 10:57 గంటలకు హారిక మెడలో మూడుముళ్లు వేశాడు కార్తీక్ చంద్ర.

 • rx100 heroine about casting couch in tollywood

  ENTERTAINMENT19, Aug 2018, 7:19 PM IST

  ఆఫర్ ఇస్తా నాకేంటి అన్నాడు.. RX100 మూవీ హీరోయిన్!

  RX100 సినిమాలో నేను బోల్డ్ గా నటించాడు. అందుకే అనుకుంటా ఆ సినిమా తరువాత కాస్టింగ్ కౌచ్ ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా అలాంటి ఆఫర్ తో నన్ను ఒకరు కలిశారు

 • mother kills son for extra marital affair in Nellore district

  Andhra Pradesh12, Aug 2018, 3:27 PM IST

  అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

  స్వంత అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకొన్న  ఓ మహిళ... ఈ బంధానికి అడ్డుగా ఉన్న తన కొడుకును కిరాయి హంతకులతో హత్య చేయించింది.ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. 

 • rx 100 hero karthikeya about his background

  ENTERTAINMENT8, Aug 2018, 5:39 PM IST

  నన్ను ఐటెం అని పిలిచేవారు.. 'RX100' హీరో!

  ఇంటర్ తరువాత బాగా హైట్ పెరిగిపోయాను. జిమ్ చేసేవాడ్ని. దీంతో మంచి ఫిజిక్ వచ్చింది. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఉండేది. కొద్దిగా డిఫరెంట్ గా ఉండడం, అమ్మాయిలతో ఎక్కువ టైం ఉండడంతో కాలేజ్ లో నన్ను ఐటెం అని పిలిచేవారు

 • RX100 movie fame karthikeya to work with tamil director krishna

  ENTERTAINMENT4, Aug 2018, 1:21 PM IST

  'RX100' హీరోకి క్రేజీ ఆఫర్!

  కబాలి సినిమాను నిర్మించిన ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ 'వి క్రియేషన్స్' వారు కార్తికేయతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథాచర్చలు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారని అంటున్నారు. 

 • payal rajputh bold comments on rx100 movie

  ENTERTAINMENT4, Aug 2018, 12:34 PM IST

  ఆ సినిమాలో నన్ను బాగా వాడేశారు.. హీరోయిన్ కామెంట్స్!

  సినిమాలో నటించింనందుకు తను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షల రూపాయలు మాత్రమేనని, దర్శకుడు అజయ్ భూపతి తనను సినిమాలో బాగా వాడేశాడని చెప్పింది. అయితే దానికి తను బాధ పాడడం లేదని సినిమా మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటోంది పాయల్