Kartarpur Corridor
(Search results - 8)NATIONALNov 6, 2020, 5:04 PM IST
కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా విషయంలో పాక్ వైఖరిని తప్పుబట్టిన విశ్వహిందూ పరిషత్
ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్త్యమైన గురుద్వారా ను ప్రబంధక్ కమిటీ పరిపాలన నుండి తొలగించి దానిని వేరే సంస్థకు, అందునా ముస్లిం మాత విశ్వాసాన్ని పాటించే సంస్థకు అప్పగించడం పూర్తిగా అనైతికమని, దీనిని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించిందని, ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఈ విషయంలో సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా ఈ పోరులో భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు.
INTERNATIONALNov 13, 2019, 4:27 PM IST
పరువునష్టం కేసు,: ప్రధాని మాజీ భార్యకు అనుకూలంగా తీర్పు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్‌ఖాన్ పరువునష్టం దావా కేసులో విజయం సాధించారు
OpinionNov 9, 2019, 4:36 PM IST
Ayodhya Verdict: కాశ్మీర్ టు అయోధ్య వయా కర్తార్ పూర్
కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న కొన్ని సమస్యలకు నేడు పరిష్కారం లభించింది. ఈ రెండు సమస్యల పరిష్కారంలోనూ మెరిసింది ఎవరంటే అది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీయే!
NATIONALNov 9, 2019, 1:35 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి థ్యాంక్స్ చెప్పిన మోదీ
భారతీయుల మనోభావాలను గౌరవించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియాజీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మోదీ అన్నారు. ఈ ప్రసంగంలో మోదీ... ఇమ్రాన్ పూర్తి పేరు పలకడం విశేషం.
NewsNov 8, 2019, 3:46 PM IST
పాక్ నుండి పూనమ్ కి స్పెషల్ ఇన్విటేషన్.. మేటరేంటంటే..?
నవంబర్ 12న గురునానక్ 550వ జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ కర్తార్ పూర్ కారిడర్ ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు.
NATIONALOct 22, 2019, 3:17 PM IST
కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోడీ: భారత్ వైపు మాత్రమే
భారత్ వైపున కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 9న ప్రారంభిస్తారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో కర్తార్‌పూర్ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమానికి మోడీ హాజరవుతారు.
NATIONALOct 17, 2019, 5:06 PM IST
భారత సిక్కుల నుంచి రూ.1,400 ఎంట్రీ ఫీజు..కర్తార్‌పూర్‌తో పాకిస్థాన్‌కి కాసుల పంట
భారత సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి రూ.1400 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.
INTERNATIONALSep 30, 2019, 5:23 PM IST
పాక్ అక్కసు: కర్తార్‌పూర్ ప్రారంభానికి మోడీకి బదులు మన్మోహన్‌కు ఆహ్వానం
పాకిస్తాన్ మరోసారి భారత ప్రధాని మోడీ పట్ల అక్కసు వెళ్లగక్కింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధానిని కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది.