Search results - 313 Results
 • liquor

  NATIONAL22, Jan 2019, 2:05 PM IST

  మూడేళ్ల క్రితం స్నేహితుడిని చంపేసి: మద్యం మత్తులో నిజం కక్కాడు

  పీకలదాకా తాగి ఒళ్లు తెలియని మైకంలో నోటికొచ్చినట్లు వాగిన ఓ తాగుబోతు ఆ మాటల్లో ఒక విషాదాన్ని చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం నాయండహళ్లి వినాయక లేఔట్‌కు చెందిన నాగరాజ్‌కు పక్కింట్లో దిగిన అభిషేక్ కుటుంబంతో మంచి స్నేహం కుదిరింది. 

 • boat

  NATIONAL21, Jan 2019, 5:38 PM IST

  కర్ణాటకలో పడవ ప్రమాదం: 8 మంది మృతి


   కర్ణాటక రాష్ట్రంలోని కర్వార్‌లో సోమవారం నాడు పడమ మునిగిన ప్రమాదంలో  8 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన సమయంలో  పడవలో 24 మంది ప్రయాణం చేస్తున్నారు.

 • Shivakumara Swami

  NATIONAL21, Jan 2019, 3:00 PM IST

  సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి శివైక్యం.. స్కూల్స్ కి సెలవు

  సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి(111) శివైక్యం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార స్వామి.. బెంగళూరులోని సిద్ధగంగ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

 • amit

  NATIONAL17, Jan 2019, 6:22 PM IST

  కన్నడ రాజకీయాల్లో వేలు ...అమిత్‌షాకి స్వైన్ ఫ్లూ: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

  బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం వల్లే అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకిందన్నారు.

 • Coalition Government

  NATIONAL15, Jan 2019, 3:23 PM IST

  జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణానికి గుడ్‌బై చెప్పిన ఇద్దరు ఎమ్మెల్యేలు


    కర్ణాటక రాష్ట్రంలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకొంటున్నట్టు మంగళవారం నాడు ప్రకటించారు.


   

 • NATIONAL14, Jan 2019, 4:55 PM IST

  కుమారస్వామికి గండం: మళ్లీ రిసార్ట్స్ రాజకీయాలు

  కర్ణాటక రాష్ట్రంలో మరోసారి  రాజకీయాలు వేడేక్కాయి. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం మారనుందని బీజేపీ చెబుతోంది. మరో వైపు తమకు సంఖ్యాబలం ఉందని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రకటిస్తున్నారు.

 • NATIONAL10, Jan 2019, 6:18 PM IST

  రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న కర్నాటక మాజీ సీఎం...

  కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య రోడ్డు ప్రమాదం నుండి తృటితో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్కోకటి ఢీకొట్టుకున్నప్పటికి సిద్దరామయ్య మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో సిద్దరామయ్య కాన్వాయ్ లోని ఐదు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా...అందులో ప్రయాణిస్తున్న ఓ ఎస్సై ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. 

 • pregnant

  NATIONAL9, Jan 2019, 11:09 AM IST

  లంచ్ టైమ్‌లో జాయిన్ చేసుకోమన్న డాక్టర్లు... రోడ్డుపై ప్రసవించిన గర్బిణీ

  ప్రసవ వేదనతో హాస్పిటల్‌కు వచ్చిన మహిళను భోజనం సమయంలో జాయిన్ చేసుకోమని చెప్పడంతో.. ఆ గర్భిణీ నడిరోడ్డుపైనే ప్రసవించింది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చిత్రహళ్లికి చెందిన చౌడప్ప భార్య గంగమలమ్మకు పురిటీ నొప్పులు రావడంతో సోమవారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు.

 • congress

  NATIONAL6, Jan 2019, 4:55 PM IST

  ‘‘చెబితా వినరా...కాళ్లు, చేతులు నరికేస్తా’’: అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

  చెప్పిన మాట వినకుంటే నీ కాళ్లు చేతులు నరికేస్తానంటూ ఓ ప్రభుత్వోద్యోగిని ఎమ్మెల్యే ఒకరు బెదిరించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భద్రావతి ప్రాంతంలో కొందరు గ్రామస్తులు దేవాలయాన్ని నిర్మించాలని భావించారు

 • Bhagwan

  NATIONAL2, Jan 2019, 1:51 PM IST

  ‘‘రాముడు దేవుడే కాదు’’ అంటూ పుస్తకం..వివాదం

  ‘‘రాముడు దేవుడే కాదు.. ఎందుకంటే సాధారణ మానవుల్లాగా అతను కూడా అనేక సమస్యలతో సతమతమయ్యాడు’’ అంటూ.. ఓ రచయిత రాసిన పుసక్తం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. 

 • Kumaraswamy

  NATIONAL31, Dec 2018, 1:22 PM IST

  నలుగురు ఎమ్మెల్యేల మిస్సింగ్, అధికార పార్టీలో టెన్షన్

  నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మిస్సింగ్ కర్ణాట రాజకీయాల్లో కలవరం పెడుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవులు ఆశించిన ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అధికార పార్టీ వెన్నులో వణుకుపుడుతోంది. 

 • NATIONAL29, Dec 2018, 3:25 PM IST

  రైతుల కోసం కొడుకుపై ఒట్టేసి...భావోద్వేగానికి లోనైన కర్ణాటక సీఎం

  బ్యాంకుల ద్వారా రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రుణాలను ఎట్టి పరిస్థితుల్లో మాపీ చేసి తీరతానని కర్ణాటకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన  హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయనని తన ఒక్కగానొక్క కొడుకు నిఖిల్(సినీనటుడు)మీద ఒట్టేసి చెబుతున్నా ... అన్నదాతలు ఆందోళన చెందవద్దంటూ కుమార స్వామి భావోద్వేగానికి లోనయ్యారు. 

 • gangambika

  NATIONAL27, Dec 2018, 1:08 PM IST

  న్యూ ఇయర్ బంపర్ ఆఫర్: ఆడపిల్ల పుడితే రూ.5లక్షలు

  నూతన సంవత్సరం వస్తుందంటే చాలు అంబరాలు సంబరాన్నంటుతాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వస్తూ ఉంటాయి. అన్ని రంగాల్లో ఆపర్ల పై ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటారు. అయితే కర్ణాటక రాష్ట్రం జనశంకరి మేయర్ గంగాంబిక న్యూఇయర్ వేడుల్లో భాగంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

 • fire

  NATIONAL26, Dec 2018, 11:09 AM IST

  ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన యువకుడు

  మితిమీరిన వేగం కర్నాటకలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోలార్ జిల్లా బంగారుపేట వద్ద బైకుపై వేగంగా వెళుతున్నాడు. ఈ క్రమంలో వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో బైకు అదుపుతప్పి రహదారిపై రాసుకుంటూ వెళ్లింది

 • HD Kumaraswamy

  NATIONAL25, Dec 2018, 8:05 AM IST

  చంపేయ్: కుమారస్వామి ఆదేశాలు, వీడియో కలకలం

  కుమారస్వామి ఫోన్ లో చేసిన ఆదేశాలు రికార్డు కావడంతో దుమారం చెలరేగుతోంది. "ఆయన (ప్రకాష్) మంచి వ్యక్తి. ఈ రకంగా అతన్ని ఎవరు చంపారో తెలియదు. ఆ దుండగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఏ సమస్యా రాదు" అని కుమార స్వామి అన్నారు.