Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Karnataka News

"
karnataka Wife lodge complaint against husband for porn addictionkarnataka Wife lodge complaint against husband for porn addiction

పోర్న్ సైట్స్ చూడటమే పని.. రాత్రిపూట కాల్‌ గర్ల్స్‌తో చాటింగ్.. ప్రశ్నించిన భార్యకు వేధింపులు.. చివరకు..

ఓ వ్యక్తికి పోర్న్ సైట్స్ చూడటం వ్యసనంగా మారింది. అంతేకాకుండా రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో (call girls) చాట్ చేసేవాడు. అయితే ఇదేమిటని ప్రశ్నించిన పాపానికి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. 

NATIONAL Nov 3, 2021, 4:28 PM IST

8 killed in road accident in karnataka8 killed in road accident in karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా... మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

NATIONAL Sep 12, 2021, 7:18 PM IST

Karnataka Deputy Chief Minister son's car rams into a rider, kills him on the spotKarnataka Deputy Chief Minister son's car rams into a rider, kills him on the spot

కర్ణాటక డిప్యూటీ సీఎం కారు ఢీ కొని.. రైతు మృతి

ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తరువాత చిదానంద సవది వేరే కారులో పరారీ అయ్యారని స్థానికులు ఆరోపించారు. 

NATIONAL Jul 7, 2021, 9:17 AM IST

heroine nikki galrani cheating case file on businessman  arjheroine nikki galrani cheating case file on businessman  arj

బిజినెస్‌మేన్‌పై ఛీటింగ్‌ కేసు పెట్టిన నటి సంజన సోదరి నిక్కీ గల్రాని..

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ రాకెట్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్‌ సంజనా గల్రానీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సోదరి వార్తల్లో నిలిచారు. ఓ బిజినెస్‌మేన్‌పై ఆమె ఛీటింగ్‌ కేసు పెట్టడమే అందుకు కారణం.

Entertainment Apr 16, 2021, 2:53 PM IST

ramesh jarkiholi CD scnadal case SIT probe on suspects bank accounts - bsbramesh jarkiholi CD scnadal case SIT probe on suspects bank accounts - bsb

రాసలీలల కేసు : చేతులు మారిన కోట్లాది రూపాయలు !!

కర్ణాటక మాజీ మంత్రి సీడీ కేసులో అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై సిట్ ప్రత్యేక బృందం కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. 

NATIONAL Mar 18, 2021, 3:54 PM IST

Karnataka sex scandal woman parents file compalint saying she has been abductedKarnataka sex scandal woman parents file compalint saying she has been abducted

మంత్రి రాసలీలల కేసు..‘మా కూతురి ప్రాణానికి ముప్పు’

ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెని అపహరించారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NATIONAL Mar 17, 2021, 2:23 PM IST

Republic day 2021: IAF dakota set for flyby over rajpath.Republic day 2021: IAF dakota set for flyby over rajpath.
Video Icon

గణతంత్ర వేడకల్లో అలనాటి డకోటా

భారతీయ వాయుసేన వింటేజ్ విమానం 1971 వార్ హీరో డకోటా యుద్ధ విమానం ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఆకాశంలో అందరినీ అలరించనుంది.

NATIONAL Jan 24, 2021, 6:03 PM IST

sanjana galraani stubborn at jailsanjana galraani stubborn at jail

జైలు కెళ్ళినా తలదించనని మొండికేసిన సంజన..

 జైలుకి తరలించే క్రమంలో సంజన మొండికేసింది. ఆమె వేసిన బెయిల్‌ పిటీషన్‌ రేపటి వరకు వాయిదా పడటంతో తప్పని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది.

Entertainment Sep 17, 2020, 4:28 PM IST

Honey trap criminals arrested in KarntakaHoney trap criminals arrested in Karntaka

హానీ ట్రాప్: ముగ్గులోకి లాగి..... కిలాడీ లేడీ అరెస్టు

అమాయకులను ముగ్గులోకి లాగి మోసం చేస్తున్న కిలాడీ లేడీని, ఆమెకు సహకరిస్తున్న వ్యక్తిని కర్ణాటకలోని హాసన్ పోలీసులు అరెస్టు చేశారు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని ముగ్గులోకి లాగుతున్నారు.

NATIONAL Aug 17, 2020, 7:08 AM IST

Married woman escapes with lover in KarnatakaMarried woman escapes with lover in Karnataka

ప్రియుడితో పారిపోయిన వివాహిత: భర్తను జైలుకు పంపించాలని కుట్ర

ప్రియుడితో లేచిపోయిన మహిళ తన భర్తను జైలుకు పంపించాలని కుట్ర చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

NATIONAL Aug 4, 2020, 6:46 AM IST

Waiting for girl friend video call created problems in KarnatakaWaiting for girl friend video call created problems in Karnataka

గర్ల్ ఫ్రెండ్ కోరితే వీడియో కాల్ లో నగ్నంగా నిలబడి....

ఓ మాయలేడి వలలో చిక్కుకుని ఓ యువకుడు మోసపోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువకుడు ఓ యువతి కోరిక మేరకు వీడియో కాల్ లో నగ్నంగా కనిపించి చిక్కుల్లో పడ్డాడు.

NATIONAL Jul 16, 2020, 6:58 AM IST

Man molested girl in Karnataka, mother helps accusedMan molested girl in Karnataka, mother helps accused

నిద్రమాత్రలతో కూతురికి తల్లి స్పృహ తప్పించేది: పినతండ్రి అత్యాచారం చేసేవాడు

కర్ణాటకలో ఓ తల్లి తన కూతురు పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించింది. టీలో, ఆహారంలో నిద్రమాత్రలు కలిపి కూతురికి ఇచ్చేది. స్పృహ కోల్పోయిన తర్వాత యువతిపై పినతండ్రి అత్యాచారం చేసేవాడు.

NATIONAL Jul 13, 2020, 7:50 AM IST

Dad molested by daughter gives birth to a babyDad molested by daughter gives birth to a baby

ఏడాదిగా కూతురిపై తండ్రి అత్యాచారం: బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో తండ్రుల దినోత్సవం రోజే దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఏడాది కాలంగా తండ్రి అత్యాచారం చేస్తూ రావడంతో బాలిక గర్భం దాల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మగశిశువుకు జన్మనిచ్చింది.

NATIONAL Jun 22, 2020, 8:30 AM IST

26 years old techie, arrested for raping friends wife after birthday bash in bangalore26 years old techie, arrested for raping friends wife after birthday bash in bangalore

స్నేహితుడి బర్త్‌డే పార్టీకొచ్చి: అతని భార్యపై కన్ను, చీకట్లో ఆమెను కౌగిలించుకుని...

బెంగళూరులో దారుణం జరిగింది. స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఓ వ్యక్తి.. అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

NATIONAL Nov 27, 2019, 4:28 PM IST

cafe coffee day founder Siddhartha's father Gangaiah Hegde passes awaycafe coffee day founder Siddhartha's father Gangaiah Hegde passes away

వి.జి సిద్ధార్థ ఇంట్లో మరో విషాదం: తండ్రి గంగయ్య కన్నుమూత

కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థపాకులు వి.జి. సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్డే కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న గంగయ్య కొద్దిరోజుల నుంచి మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

NATIONAL Aug 25, 2019, 4:51 PM IST